అమిత్‌షాపై రాళ్ల దాడి చేసిన వాళ్ల‌ను ఏం చేద్దాం?

త‌న‌, మ‌న అనేది చూసుకోకుండా, సొంత పార్టీలోని అల్ల‌రి మూక‌ల‌పై కేసులు పెట్టి, జైలుకు పంపార‌ని చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

కూట‌మి ప్ర‌భుత్వానికి ప్ర‌త్య‌ర్థుల‌పై కేసులు పెట్టాల‌ని ఏ మేర‌కు ఆలోచ‌న వుందో తెలియ‌దు. కానీ టీడీపీ అనుకూల మీడియాకు మాత్రం… ప్ర‌త్య‌ర్థుల‌పై కేసులు పెట్టించి, జైళ్ల‌లో ప‌డేయాల‌ని ఉబ‌లాట ప‌డుతోంది. అందుకు త‌గ్గ‌ట్టు త‌మ ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు రాయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. తాజాగా విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్ కేకే రాజును టార్గెట్ చేస్తూ క‌థ‌నం రాశారు. గ‌తంలో విశాఖ విమానాశ్ర‌యం నుంచి చంద్ర‌బాబును బ‌య‌టికి రాకుండా కేకే రాజు నేతృత్వంలో అల్ల‌రిమూక‌లు అడ్డుకున్నాయ‌ట‌. అప్పుడు కేసు పెట్ట‌లేద‌ని, ఇప్పుడు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స‌ద‌రు ప‌త్రిక క‌థ‌నం సారాంశం.

గ‌తంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. తిరుగు ప్ర‌యాణంలో ఆయ‌న వాహ‌నంపై రాళ్ల దాడి చేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం సృష్టించింది. కేంద్ర హోంశాఖ మంత్రిపైనే దాడి చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు అధికారంలో ఉన్నారు. అమిత్‌షాపై దాడి వెనుక టీడీపీ అల్లరి మూక‌లున్నాయ‌ని అప్ప‌ట్లో బీజేపీ నేత‌లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాయి.

కేంద్ర హోంశాఖ మంత్రిపై దాడి చేసిన అల్ల‌రి మూక‌ల‌పై కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటే… బీజేపీ జాతీయ నాయ‌కుల వ‌ద్ద చంద్ర‌బాబుకు ప‌ర‌ప‌తి పెరుగుతుంది. త‌న‌, మ‌న అనేది చూసుకోకుండా, సొంత పార్టీలోని అల్ల‌రి మూక‌ల‌పై కేసులు పెట్టి, జైలుకు పంపార‌ని చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

గ‌తంలో అమిత్‌షాపై దాడికి సంబంధించి వీడియోల‌ను త‌మ చాన‌ల్‌లో ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఫొటోల‌ను ప‌త్రిక‌లో ప్ర‌చురించి కూట‌మికి స‌ర్కార్‌కు స‌హ‌క‌రిస్తే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు అంటున్నారు. ఆ దిశ‌గా స‌ద‌రు ప్ర‌భుత్వ ప‌త్రిక ఆలోచిస్తే బాగుంటుంది.

21 Replies to “అమిత్‌షాపై రాళ్ల దాడి చేసిన వాళ్ల‌ను ఏం చేద్దాం?”

  1. అంటే గత అయిదు ఏళ్ళు అన్న ఏమి హీకాలేదు అని చెబుతున్నావా?తన, మన అని తేడా ఆలోచించకుండా వివేక కేసు లో చెర్యలు తీసుకొని ఉంటే అన్న పరపతి కూడా పెరిగి ప్రతిపక్ష స్ధాయి అడుక్కునే పరిస్థితి తప్పేదిగా

  2. గత 5 ఏళ్లుగా జగన్ రెడ్డి అధికారం ఉన్నాడు కదా ఒకవేళ అది నిజంగా ఒకవైపు నుండే జరిగి ఉంటె , తప్పైతే అప్పుడు జగన్ రెడ్డి ఏమి చేసాడు ?

  3. తన మన భేదం లేకుండా వివేక కేసు లో వ్యవహరించి ఉంటే అన్న ఇమేజ్ కి దమగె అయ్యేది కాదుగా

  4. తన మన భేదం లేకుండా వివేక కే సు లో వ్యవహరించి ఉంటే అన్న ఇమేజ్ కి దమగె అయ్యేది కాదుగా

  5. ఇక్కడ చంద్రబాబు గారికి అమిత్ షా గారికి అష్టి పంచాయితీ లు ఏమి లేవు ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ మోసం చేసిందని రాష్ట్రము తరపున పోరాటం చేసినారు బాబు గారు మన రాష్ట్రానికి కూడా ఒక అంబి వున్నాడు అని గ్రహించలేక పోయారు మన అంబి బీజేపీ తో రహస్య పొత్తు పెట్టుకొని బీజేపీ కి భరోసా ఇవ్వగలిగేరు కానీ బీజేపీ చేసిన మోసం దెబ్బ అప్పటి వరకు కలిసి వున్నా బాబు గారి మీద పడింది అది కాక వివేకా హత్య కేసు కోడి కత్తి ముప్పై రెండు కమ్మ డీస్పీ లు పింక్ డైమండ్ ఇవన్నీ బాబు గారికి సంబంధం లేకపోయినా జనం నమ్మటం తో చతికిల పడ్డారు ఎలక్షన్ లో గెలిచినా మరుక్షణం వైసీపీ నాయకులూ కేసు లన్నిటి లో స్టే లు తెచ్చుకొని పోలవరాన్ని ప్రత్యేక హోదాని అటకెక్కించేసి ఏది వదలకుండా విచ్చలవిడి అవినీతి అరాచకం తో రీసెంట్ ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి తల గొరిగి పంపించిన సిగ్గు లేకుండా అప్పటి విషయం రాయమనడం లో అర్థమేముంది బాబు గారు ఎప్పటికి రాష్ట్రము కోసం పోరాటం చేసాడని జనాలకు అర్ధమైన తర్వాత రిజల్ట్స్ ఎలాగుందో వైసీపీ కి ఇప్పటికి అర్దమవకపోవడం మరి pity

  6. Prabhutva patrika…. !! Mari needi??

    Rota ratalu..

    Siggu sharam..

    maanam abhimanam….

    Niggu… eggu..

    Manchi .chedu…

    Anni vadilesina paytm kulapichhi batch website anala??

  7. గట్టిగా డిమాండ్ చేయకు గ్యాస్, దాని వెనుకున్న భూమన, చెవిరెడ్డి ఇరుకున పడతారు.

  8. ఇక్కడ చంద్రబాబు గారికి అమిత్ షా గారికి అష్టి పంచాయితీ లు ఏమి లేవు ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ మోసం చేసిందని రాష్ట్రము తరపున పోరాటం చేసినారు బాబు గారు మన రాష్ట్రానికి కూడా ఒక అంబి వున్నాడు అని గ్రహించలేక పోయారు మన అంబి బీజేపీ తో రహస్య పొత్తు పెట్టుకొని బీజేపీ కి భరోసా ఇవ్వగలిగేరు కానీ బీజేపీ చేసిన మోసం దెబ్బ అప్పటి వరకు కలిసి వున్నా బాబు గారి మీద పడింది అది కాక వివేకా హత్య కేసు కోడి కత్తి ముప్పై రెండు కమ్మ డీస్పీ లు పింక్ డైమండ్ ఇవన్నీ బాబు గారికి సంబంధం లేకపోయినా జనం నమ్మటం తో చతికిల పడ్డారు ఎలక్షన్ లో గెలిచినా మరుక్షణం వైసీపీ నాయకులూ కేసు లన్నిటి లో స్టే లు తెచ్చుకొని పోలవరాన్ని ప్రత్యేక హోదాని అటకెక్కించేసి ఏది వదలకుండా విచ్చలవిడి అవినీతి అరాచకం తో రీసెంట్ ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి తల గొరిగి పంపించిన సిగ్గు లేకుండా అప్పటి విషయం రాయమనడం లో అర్థమేముంది బాబు గారు ఎప్పటికి రాష్ట్రము కోసం పోరాటం చేసాడని జనాలకు అర్ధమైన తర్వాత రిజల్ట్స్ ఎలాగుందో వైసీపీ కి ఇప్పటికి అర్దమవకపోవడం మరి pity

  9. : ఇక్కడ చంద్రబాబు గారికి అమిత్ షా గారికి అష్టి పంచాయితీ లు ఏమి లేవు ఆయన ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ మోసం చేసిందని రాష్ట్రము తరపున పోరాటం చేసినారు బాబు గారు మన రాష్ట్రానికి కూడా ఒక అంబి వున్నాడు అని గ్రహించలేక పోయారు మన అంబి బీజేపీ తో రహస్య పొత్తు పెట్టుకొని బీజేపీ కి భరోసా ఇవ్వగలిగేరు కానీ బీజేపీ చేసిన మోసం దెబ్బ అప్పటి వరకు కలిసి వున్నా బాబు గారి మీద పడింది అది కాక వివేకా హత్య కేసు కోడి కత్తి ముప్పై రెండు కమ్మ డీస్పీ లు పింక్ డైమండ్ ఇవన్నీ బాబు గారికి సంబంధం లేకపోయినా జనం నమ్మటం తో చతికిల పడ్డారు ఎలక్షన్ లో గెలిచినా మరుక్షణం వైసీపీ నాయకులూ కేసు లన్నిటి లో స్టే లు తెచ్చుకొని పోలవరాన్ని ప్రత్యేక హోదాని అటకెక్కించేసి ఏది వదలకుండా విచ్చలవిడి అవినీతి అరాచకం తో రీసెంట్ ఎలక్షన్ లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇంటికి తల గొరిగి పంపించిన సిగ్గు లేకుండా అప్పటి విషయం రాయమనడం లో అర్థమేముంది బాబు గారు ఎప్పటికి రాష్ట్రము కోసం పోరాటం చేసాడని జనాలకు అర్ధమైన తర్వాత రిజల్ట్స్ ఎలాగుందో వైసీపీ కి ఇప్పటికి అర్దమవకపోవడం మరి pity

Comments are closed.