అధికారంలోకి వ‌చ్చేది మేమే…ఆ భూముల్ని వెన‌క్కి తీసుకుంటాం!

అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేసి, హెచ్‌సీయూకు గిఫ్ట్‌గా ఇస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌లో హెచ్‌సీయూ భూముల వ్య‌వ‌హారం తీవ్ర రాజ‌కీయ దుమారానికి దారి తీసింది. హెచ్‌సీయూ భూముల కేంద్రంగా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు వ‌ర్గాలుగా విడిపోయి, రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

సీఎం అంటే బాస్ కాద‌ని, ప్ర‌జాసేవ‌కుడ‌ని రేవంత్‌రెడ్డికి హిత‌వు చెప్పారు. తెలంగాణ హైకోర్టు చీవాట్లు పెడుతున్నా రేవంత్‌రెడ్డి స‌ర్కార్ తీరు మార‌దా? అని ఆయ‌న నిల‌దీశారు. సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి అర్ధ‌రాత్రి బుల్డోజ‌ర్ల‌తో ఎందుకు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. భూముల వివాదంలో విద్యార్థుల‌ను మంత్రులు చుల‌క‌న‌గా మాట్లాడుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్యూచ‌ర్ సిటీకి 14 వేల ఎక‌రాలు ఉండ‌గా, హైద‌రాబాద్‌లో యూనివ‌ర్సిటీ భూమిని ఎందుకు తీసుకుంటున్నార‌ని కేటీఆర్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

హెచ్‌సీయూలో వన్యప్రాణులు లేవని ఎలా చెబుతారని కేటీఆర్ నిల‌దీశారు. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలను ఎవరూ కొనవద్దని ఆయ‌న కోరారు. ఒక‌వేళ ఎవ‌రైనా ఆ భూములను కొంటే భ‌విష్య‌త్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చ‌రించారు. మూడేళ్ల‌లో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. అప్పుడు ఆ భూముల్ని వెన‌క్కి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆ స్థ‌లంలో అతిపెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేసి, హెచ్‌సీయూకు గిఫ్ట్‌గా ఇస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానిది రియల్‌ ఎస్టేట్‌ ఆలోచన అని విమర్శించారు. హెచ్‌సీయూ భూములపై ప్రభుత్వం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోక‌పోతే ఉద్య‌మిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

24 Replies to “అధికారంలోకి వ‌చ్చేది మేమే…ఆ భూముల్ని వెన‌క్కి తీసుకుంటాం!”

  1. Mo@dda vastaru meeru ..yemi peekarraa meeru TG lo ?

    nuvvu heroines venakaala tirugu ..mokkodu mandukotti farmhouse lo tonguntaduu lan@jakodakallaraa yenni tittarra AP prajalnni !

  2. ఏంది!రా బట్టెబాజ్ గా నువ్వు వెనక్కి తీసుకునేది , ముక్కోడు మార్చురీ కి పోతే ఆ సానుభూతి తో వొద్దామనుకుంటున్నావేమో ఆ చాన్సు కూడా లేకుండా సోషల్ మీడియా లో నీ paid బ్యాచ్ పెట్టి ఆగం ఆగం చేసుకున్నావ్

    1. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  3. ఆ భూములు యూనివర్సిటీ పేరు మీద రిజిస్టర్ చెయ్యలేదంట. అది చేస్తానని మాట ఇవ్వండి.

  4. లంగా ట్విట్టర్ రావు , నువ్వు లంగా 11 రెడ్డి ని మించి పొయ్యవు కదరా. పగటి కలలు ఆపి ముడ్డి కడుక్కో.

  5. పెద్దోళ్లని లేపేసి వారసత్వ సానుభూతి తో పదవి లోకి రావడం అంటే , మన ప్యాలెస్ పులకేశి గాడు ప్లాన్ చెబుతాడు.

  6. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  7. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  8. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  9. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  10. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  11. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి muddi కడుక్కు ని బయటుకు రా .

  12. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  13. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి ముడ్డి కడుక్కు ని బయటుకు రా .

  14. లంగా ట్విట్టర్ రావు బాత్రూమ్ లో కూర్చొని కలలు కనటం ఆపి కడుక్కు ని బయటుకు రా .

Comments are closed.