‘పేదరికం ఉండరాదు’ అంటే అర్థం ఏమిటి?

పీ4 అంటే బాగా సంపన్నులు.. అందించే సహకారంతో ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు కొత్త దశదిశ చూపించే ప్రయత్నం జరుగుతుంది.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సరికొత్త లక్ష్యాన్ని ప్రకటించారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు పీ4 కార్యక్రమంలో బంగారు కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఆయన తన మాటల్లో తాను రాష్ట్రం కోసం సరికొత్త ఆలోచనలు చేస్తున్నానని చెబుతూ.. ఈ దేశంలో పుట్టిన ఏ ఒక్కరూ కూడా పేదరికంలో ఉండడానికి వీల్లేదని తన సరికొత్త లక్ష్యాన్ని ప్రకటించారు.

పీ4 పథకం పేరుతో.. లబ్ధిదారులుగా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల వారిని పేదరికం జోన్ నుంచి అప్ గ్రేడ్ చేసి సంపన్నులుగా మార్చేస్తాననేది ఆయన మాటల వెనుక అంతరార్థం కావొచ్చు. కానీ.. పేదలుగా ఉండడానికి వీల్లేదు అనే చంద్రబాబు మాటలు కొంత భయం పుట్టిస్తున్నాయని ప్రజలు అంటున్నారు.

పీ4 అంటే బాగా సంపన్నులు.. అందించే సహకారంతో ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు కొత్త దశదిశ చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇది మంచిదే అనుకుంటే.. మరి ఆ పేదలు.. ఈ పథకం ద్వారా పేదరికం అనే నిర్వచనానికి ఉండే లిమిట్ నుంచి దాటిపోతారా? అనేది ప్రజల సందేహం. చంద్రబాబు చాటి చెబుతున్నట్టుగా.. పేదరికం జోన్ లోంచి వారు దాటిపోవడం అంటే.. వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏవీ అందకుండా నిలిపివేస్తారా? అనే భయం కూడా ప్రజల్లో కలుగుతోంది.

అందరినీ చంద్రబాబు సంపన్నులుగా ప్రకటించేస్తే గనుక.. ఇక వారందరికీ తెల్ల రేషన్ కార్డులు కూడా రద్దయిపోతాయా? సంక్షేమ పెన్షన్ల లబ్ధిదారులు వారి ఇళ్లలో ఉంటే.. వారు కోల్పోతారా? అనేదే పెద్ద అనుమానం. మరి సంపన్నులు అంటే నిర్వచనం అదే కదా. అదే గనుక జరిగేట్లయితే.. చంద్రబాబు పీ4 పేరుతో తమని బంగారు కుటుంబాలుగా ప్రకటించినా.. వజ్రపు కుటుంబాలుగా ప్రకటించినా ప్రజలు మాత్రం విముఖంగానే ఉంటారని తెలుసుకోవాలి.

ఒకవేళ అలా జరగకపోతే.. అంటే పీ4 ద్వారా ఎంపిక చేసిన కుటుంబాలు అందరినీ సంపన్నులు గా తయారుచేసేసినట్టు చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా.. వారికి సంక్షేమ పథకాలు అందుతూ ఉంటే గనుక.. బాబు ప్రకటనల్లోనే ఏదో మాయ, బూటకం ఉన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. మరి చంద్రబాబునాయుడు.. ప్రజల్లో కలుగుతున్న ఈ సందేహాలను ఏ రకంగా నివృత్తి చేస్తారో వేచిచూడాలి.

13 Replies to “‘పేదరికం ఉండరాదు’ అంటే అర్థం ఏమిటి?”

  1. వాళ్ళ బతుకులు బాగు పడతాయని సంతోష పడక..

    వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వరు అని ఏడుస్తున్నావా..?

    మీ బతుకులకు పరిపాలన అంటే.. సంక్షేమ పథకాలు మాత్రమేనా.. మీ ఎర్రికుత్తలోనామొడ్డ..

    ..

    అయినా.. అర్హులకు సంక్షేమ పథకాలు అందుతాయి అని చెపుతూనే ఉన్నారు కదా.. మీ చెవుల్లో ఎవడిమొడ్డలు దొపుకొన్నారు..?

  2. ja*** wants poor to remain poor and stand before the govt for welfare!! CBN garu vision is to empower , self sustain them to stand on their feet & flourish !! both are not same!!హస్తి మస్తక వ్యత్యాసం ఉంది!!

  3. Means to lift the people above poverty level as per Central Govt calculations. People above BPL are eligible for welfare schemes. beggers, poor families who starve for two meals, orphans etc are so many can be addressed by this. Look the first achievement, one Industrialist came forward to fund lift irrigation project to bring drinking water to his village, such is the impact.

  4. అర్థం ఏమిటంటే, పేదవాడు పెత్తందార్లు అని గత అయిదు ఏళ్ళు వాగినోడికి ఛాన్స్ లేదు అని

  5. పేదవాడు ఉన్నోడు ఐతే తప్పదు గార గుల గజ్జి ఆంధ్ర గా ఇంకా ఎంత కాలం ఉండంమంటావ్ తెల్ల రేషన్ కార్డు పట్టుకుని

  6. పేదరికం ఉండకూడదు అంటే.. అర్ధం….

    కాటికి కాలు చాపిన వయసులో కూడా..జనాల చెవిలో పువ్వులు పెడుతూ.. 14 L Crs అప్పులున్నప్పుడే.. ధైర్యంగా సూపర్ 6 అమలు చేస్తాము అని ప్రగల్భాలు పలికి… చివరకు.. అసెంబ్లీ లో ఆర్ధిక మంత్రి చేత ఆంధ్ర ప్రదేశ్ అప్పు.. కేవలం 6.48L Crs మాత్రమే అని చెప్పికూడా..

    నాకు భయమేస్తోంది..

    సంపద ఎలా సృష్టించాలో.. చెవిలో చెప్పు..

    అని సొల్లు D 3న్ గుతూ… చెప్పిన సూపర్ 6 ఏ అమలు చెయ్యకుండా… లేని పోనీ కొత్త కొత్త పధకాలు ప్రవేశపెడుతున్నాం అని చెప్పటం! హ్హాహ్హాయా…

  7. పేదరికం ఉండకూడదు అంటే.. అర్ధం….

    నాకు భయమేస్తోంది..

    సంపద ఎలా సృష్టించాలో.. చెవిలో చెప్పు..

    అని సొల్లు D 3న్ గుతూ… చెప్పిన సూపర్ 6 ఏ అమలు చెయ్యకుండా… లేని పోనీ కొత్త కొత్త పధకాలు ప్రవేశపెడుతున్నాం అని చెప్పటం! హ్హాహ్హాయా…

  8. పేదరికం ఉండకూడదు అంటే.. అర్ధం….

    నాకు భయమేస్తోంది..

    సంపద ఎలా సృష్టించాలో.. చెవిలో చెప్పు.. అని చెప్పటం! హ్హాహ్హాయా…

  9. పేదరికం ఉండకూడదు అంటే.. అర్ధం….

    తిరుపతి రైల్వే స్టేషన్ లో.. మా బొల్లి బాబు.. . పేదరికం భరించలేక .. P!క్ P0 cket కొట్టినప్పటి రోజులు గుర్తొస్తాయి! హహ్హాహ్హాహ్

Comments are closed.