బాబుకు ఊడిగం చేసే వాళ్ల‌కు జ‌గ‌న్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బాబుకు వాచ్‌మెన్‌లా ప‌ని చేస్తున్న పోలీసుల‌కు చెబుతున్నా… ఎల్ల‌కాలం చంద్ర‌బాబు పాల‌నే కొన‌సాగ‌ద‌ని అన్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఊడిగం చేసే పోలీస్ అధికారుల‌కు మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని పాపిరెడ్డిప‌ల్లెలో హ‌త్య‌కు గురైన కురుబ లింగ‌మ‌య్య కుటుంబ స‌భ్యుల్ని జ‌గ‌న్ ఇవాళ‌ ప‌రామ‌ర్శించి ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా పోలీసుల తీరుపై ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

కేవ‌లం సీఎం చంద్ర‌బాబు మెప్పుకోస‌మే కొంద‌రు పోలీస్ అధికారులు ప‌ని చేస్తున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. బాబుకు వాచ్‌మెన్‌లా ప‌ని చేస్తున్న పోలీసుల‌కు చెబుతున్నా… ఎల్ల‌కాలం చంద్ర‌బాబు పాల‌నే కొన‌సాగ‌ద‌ని అన్నారు. అన్యాయంగా త‌మ వాళ్ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టే ఏ ఒక్క‌ర్నీ వ‌దిలిపెట్టేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. పోలీసుల ఉద్యోగాలు ఊడ‌గొట్టి చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష‌లు ప‌డేలా చేస్తామ‌ని హెచ్చ‌రించారు. బాబుకు ఊడిగం చేసే వాళ్ల‌కు శిక్ష త‌ప్ప‌ద‌ని పోలీస్ అధికారుల్ని ఆయ‌న హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా త‌మ పార్టీ నేత‌ల‌పై ఏ విధంగా త‌ప్పుడు కేసులు పెట్టి వేధించారో ఆయ‌న ఏక‌రువు పెట్టారు. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై కుట్ర‌పూరిత కేసులు పెట్టి వేధించార‌న్నారు. పోసాని కృష్ణ‌ముర‌ళిపై 18 త‌ప్పుడు కేసులు పెట్టి వేధించార‌ని ఆయ‌న ఆరోపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై త‌ప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో పెట్టి వేధించార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం, పోలీసులు క‌లిసి చేస్తున్న నేరాల‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్రంలో పూర్వ‌పు బిహార్ ప‌రిస్థితులున్నాయ‌న్నారు. రాష్ట్రంలో ఎలాంటి ప‌రిస్థితులున్నాయో ప్ర‌తి ఒక్క‌రూ ఆలోచించాల‌ని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

43 Replies to “బాబుకు ఊడిగం చేసే వాళ్ల‌కు జ‌గ‌న్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌”

  1. ఆల్రెడీ ఒక మాజీ పోలీస్ ని పార్టీ లో చేర్చుకొని బట్టలిప్పి వీడియోలు తీసుకునేలా చేసాడు. మళ్ళి బట్టలు ఊడదీస్తా అంటాడు…పోలీస్ బట్టలు ఊడదీసే ఫాంటసీ ఏమిటో?

  2. ఈటీవీ లో వారానికి రెండు జబర్దస్త్ ప్రోగ్రామ్స్ వస్తాయి..

    ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో.. వారానికి ఒకటే జబర్దస్త్ ప్రోగ్రాం.. స్కిట్ లన్ని జగన్ రెడ్డే చేస్తాడు..

    మంచి కమెడియన్..

    కిందా పైనా ఊపు.. జగన్ రెడ్డి కి లేదు గెలుపు..

    శవాన్ని చూస్తే లవ్వు .. మా జగన్ రెడ్డి చెవిలో పువ్వు ..

    1. అహ్మద్ బాషా అందగాడు కాదా.. పరామర్శ లేదెందుకనో..

      వైసీపీ లో అందగాడు ఎవరో కనుక్కోవడం చాలా కష్టం గా ఉంది.. జగన్ రెడ్డే చెప్పాలి.. మగాళ్ల అందాల సంగతులు..

        1. వారానికి ఒకసారి వచ్చి.. మా బట్టలూడదీసి చూస్తా.. అంటుంటే.. ముఖ్యమే కదా మరి..

  3. Kaneesam 41 A Kindha ప్రశ్నించే chance లేదూ. . achhenna. RRR. కొల్లు. B tech ravi ilaa chepthu వెళితే అందరినీ జైలు లో వేసావ్ నవ మాటాడుతున్న aav. 30 ఏళ్ళు నేనే అనే brama లో బతికే వాడివి. మిథున్ రెడ్డి కి నోటీస్ లు ఇచ్చే దానికి ముందే బెయిల్ వచ్చింది.

  4. అన్న న్యాయం నువ్వే చెప్పాలి 30 యేళ్ళు నేనే అని ఎంతో వీర వేగావ్ నవ

  5. “చ‌ట్ట‌ప్ర‌కారం శిక్ష‌లు ప‌డేలా చేస్తామ‌ని హెచ్చ‌రించారు”….lol, he would be the last person to think about law..how can he be so fake

  6. ఈ spyder సై*కో గాడు శ*వం చూస్తే పూనకం వస్తుంది, విచక్షణ మర్చిపోయి ఉన్మదిలా మారిపోతాడు, ఎదో ఒకటి మొరిగి తిన్నగా పాలస్ కి వెళ్లి బొజ్జుంటాడు until next శ*వం!!

  7. ఈ spyder సై*కో గాడు శ*వం చూస్తే పూనకం వస్తుంది, విచక్షణ మర్చిపోయి ఉన్మదిలా మారిపోతాడు, ఎదో ఒకటి మొరిగి తిన్నగా పాలస్ కి వెళ్లి బొజ్జుంటాడు until next శ*వం!!

  8. వీడు అన్నట్లు పోలీస్ వీడిని బ*ట్ట*లు వూడదీసి కొ*ట్టాలి, సై*కో సా*లె గాడ్ని!!

  9. మా అన్నయ్య పాలనలో పోలీసులు ఎంత అనుభవించి ఉంటారో

    సైలెంట్ గా ఉండి ఓట్లు తో తమ ప్రతాపం చూపించారు..

    మళ్లీ వాళ్లను కెలికితే ఉన్న పదకొండు కూడా పోతాయి..

  10. తీసుకోక తీసుకోక…..పిన్నెల్లి…… పోసానినే తీసుకోవాల…ఉదహరణకి…..మొత్తం పోయె

  11. తీసుకోక తీసుకోక…..పిన్నెల్లి…… పోసానినే తీసుకోవాల…ఉదహరణకి…..మొత్తం పోయె

Comments are closed.