వైఎస్ భార‌తిపై తిట్లు.. సొమ్ము చేసుకోడానికే వేటు!

మ‌హిళ‌ల‌పై అస‌భ్య కామెంట్స్‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ క్ష‌మించింద‌నేందుకు ఈ మొత్తాన్ని ఎలా వాడుకుంటుందో వ‌రుస‌గా రెండు మూడు రోజులు చూడొచ్చు.

బాధితురాలు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి. బాధించింది ఐటీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్‌. రాజ‌కీయంగా లాభ‌ప‌డాల‌ని చూస్తోందెవ‌ర‌నే ప్ర‌శ్న‌కు… స‌మాధానం టీడీపీనే అని వ‌స్తోంది. వైఎస్ భార‌తితో పాటు వారి కూతుళ్ల‌పై ఐటీడీపీ కార్య‌క‌ర్త కిర‌ణ్ ఇష్టానుసారం నోరు పారేసుకున్నాడు. స‌భ్య‌స‌మాజం అస‌హ్యించుకుంది. జ‌గ‌న్ భార్య‌, కూతుళ్ల‌పై ఏం మాట్లాడాడో చెప్పుకోడానికి కూడా సిగ్గుప‌డేంత నీచ‌మైన భాష‌.

దీంతో పౌర స‌మాజం త‌మ‌ను ఛీత్క‌రించుకుంటోంద‌ని టీడీపీ అప్ర‌మ‌త్త‌మైంది. ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న చందంగా… దీని నుంచి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చ‌ని చ‌క‌చ‌కా అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయ‌కులు పావులు క‌దిపారు. జ‌గ‌న్ కుటుంబంలోని మ‌హిళ‌ల‌పై అభ్యంత‌ర‌క‌ర భాష వాడిన కార్య‌క‌ర్త‌పై సీరియ‌స్ అయిన‌ట్టు ప్ర‌భుత్వ అనుకూల మీడియా ప్ర‌చారం మొద‌లు పెట్టింది.

అంతేకాదు, అత‌నిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ప్ర‌భుత్వం కేసు పెట్టింది. అరెస్ట్ కూడా చేయ‌నున్నార‌ట‌. ఎప్పుడైతే వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వెల్ల‌డ‌వుతున్నాయ‌నే సంకేతాలు వ‌చ్చాయో, అప్ప‌టి నుంచి ప్ర‌భుత్వంలో క‌ద‌లిక మొదలైంది. ఐటీడీపీ కార్య‌కర్త‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డంతో పాటు అరెస్ట్ చేయ‌డం ద్వారా ….చూడండి మ‌హిళ‌ల‌పై త‌మ ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధి అని చెప్పుకోడానికి టీడీపీ ఈ ఎపిసోడ్‌ను వాడుకోనుంది. రాజ‌కీయాల్లో ప్ర‌తికూల ప‌రిస్థితుల్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం అంటే ఎలాగో… వైసీపీ తాజా ఎపిసోడ్ నుంచి నేర్చుకోవాల్సి వుంది.

మ‌హిళ‌ల‌పై అస‌భ్య కామెంట్స్‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ క్ష‌మించింద‌నేందుకు ఈ మొత్తాన్ని ఎలా వాడుకుంటుందో వ‌రుస‌గా రెండు మూడు రోజులు చూడొచ్చు. వీలైతే వాళ్లు చానెల్స్‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ గొప్ప చ‌ర్య‌ను అభినందిస్తూ డిబేట్స్ పెట్టొచ్చు. తెలివితేట‌లంటే అవే మ‌రి.

36 Replies to “వైఎస్ భార‌తిపై తిట్లు.. సొమ్ము చేసుకోడానికే వేటు!”

  1. అప్పట్లో ఇప్పల రవీంద్ర రెడ్డి తో మాకు సంబంధం లేదు అని ప్రకటించు కొన్నది కూడా అందుకేనా

  2. జడ్జీలని తిట్టి సీబీఐ కేసు లో ఇరుకొని జైలుకి పోయినోళ్ళు మాకు తెలియదు అని కూడా ప్రకటించింది అందుకేనా

  3. ఒకవేళ కే సు పెట్టకపోతే ఒక్క yc p సపోర్టర్స్ నీ మాత్రమే టీడీపీ టార్గెట్ చేస్తోంది అని వంద ఆర్టికల్స్ రాసేవాడివి. పెడితే ఇలా.

  4. అందుకేనా.. మా జగన్ రెడ్డి భూతుల స్క్రిప్ట్ కూడా తానే రాసి పంపిస్తుంటాడు..

    శ్రీ రెడ్డి, వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ, అమెరికా డాక్టర్లు… హబ్బో..

    కానీ.. మా జగన్ రెడ్డి కి ఏమీ తెలీదు.. అమాయకుడు..

  5. Action thisukunte thelivithetalu, thisukopothe chethakaanithanam..nuvvu maaravu ra GA, thatswhy we suggest you to change your site name from GA to GY so that no one question you

  6. కిరణ్ చేసిన పనిని ఎవరూ సమర్ధించరు. ప్రతి ఒక్కడు ఒక ఛానల్ ఓపెన్ చెయ్యటం ఇష్టం వచ్చినట్లు మాట్లాడం ఆనవాయితీగా మారింది. టీడీపీ సస్పెండ్ చేసి మంచి పని చేసింది.

    టీడీపీ చేసిన ని వైసీపీ కూడా చేసి ఉండవచ్చు. అప్పుడు వైసీపీ కూడా గొప్పగా చెప్పుకుని ఉండవచ్చు కదా? సస్పెండ్ , అరెస్ట్ చెయ్యక పోవడం దేవుడెరుగు పైగా వాళ్ళని వెనుకేసుకు రావడం వైసీపీ సంస్కృతి తెలియచేస్తుంది.

      1. అంతే మనం సుద్దపూసలం, ఏమి చేసినా ఏమి జరిగినా అది టీడీపీ పని అంతే కదా కాసర్ల. జగన్ కామెంట్ చేసింది కూడా టీడీపీ స్ర్కిప్ట్, అలాగే నాని, రోజా, పోసాని, వంశి…..అందరూ టీడీపీ చెప్తేనే అలా మాట్లాడారు కదా

      2. అంతే మనం సుద్దపూసలం, ఏమి చేసినా ఏమి జరిగినా అది టీడీపీ పని అంతే కదా కాసర్ల. జ*గ*న్ కామెంట్ చేసింది కూడా టీడీపీ స్ర్కిప్ట్, అలాగే నాని, రో*జా, పో*సా*ని, వం*శి…..అందరూ టీడీపీ చెప్తేనే అలా మాట్లాడారు కదా

      3. అంతే మనం సుద్దపూసలం, ఏమి చేసినా ఏమి జరిగినా అది టీ*డీ*పీ పని అంతే కదా కాసర్ల. జ*గ*న్ కామెంట్ చేసింది కూడా టీ*డీ*పీ స్ర్కిప్ట్, అలాగే నాని, రో*జా, పో*సా*ని, వం*శి…..అందరూ టీ*డీ*పీ చెప్తేనే అలా మాట్లాడారు కదా

      4. అంతే మనం సు*ద్ద*పూ*స*లం, ఏమి చేసినా ఏమి జరిగినా అది టీ*డీ*పీ పని అంతే కదా కాసర్ల. జ*గ*న్ కామెంట్ చేసింది కూడా టీ*డీ*పీ స్ర్కిప్ట్, అలాగే నా*ని, రో*జా, పో*సా*ని, వం*శి…..అందరూ టీ*డీ*పీ చెప్తేనే అలా మాట్లాడారు కదా

  7. siggu vadilesina che ddi batch as well sakhi media and management…

    “సొమ్ము చేసుకోడానికే వేటు!”..so TDP suspended him to benifit rather than on principle?

  8. Exactly!! The allegations made by Mr. Kiran are nothing new and had been circulating within yellow groups and channels for a long time now. With the video getting viral, they are acting to score a point but there is more damage done.

    1. ఏం చేద్దాం మరి చెప్పు, వంశి గాన్ని నాని గాన్ని వదిలేసినట్లు వదిలేయాల్సింది కదా

      1. Should have arrested leaders who talked about killing Jagan, should have arrested leaders who spoke about Bharathi garu even if that has to be Lokesh garu. Should have arrested every yellow media troller that went overboard and harassed women belonging to YCP leaders or YCP supporters. Geethanjali, a middle class women who did belong to YCP was forced to commit suicide with trollingbfrom

      2. Should have taken appropriate action on everyone that abused women. Why was action not taken on trollers that victimized Geethanjali for supporting YCP? That if done would have proved the seriousness of TDP on this social media trolling issue but they had been deliberately ignoring cases filed by YCP leaders for last 11 months which had resulted in the situation we are seeing today.

Comments are closed.