సురేష్ బాబు… కిం కర్తవ్యమ్?

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సురేష్ బాబు ఓపెన్‌గా దానిని తప్పు పడుతూ ఓ మాట కూడా అనలేదు అన్నదే కారణం అని వినిపిస్తోంది.

View More సురేష్ బాబు… కిం కర్తవ్యమ్?

అప్పులు చేయ‌డంలో జ‌గ‌న్‌ను మించిపోయిన బాబు!

ఏప్రిల్ మొద‌టి వారంలోనే రూ.5 వేల కోట్ల‌కు పైగా అప్పులు తీసుకొచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబు స‌ర్కార్‌కే ద‌క్కింద‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ తీవ్ర విమ‌ర్శ చేశారు.

View More అప్పులు చేయ‌డంలో జ‌గ‌న్‌ను మించిపోయిన బాబు!

ప‌శ్చిమ‌బెంగాల్‌లో బాబు దిష్టిబొమ్మ ద‌హ‌నం

చంద్ర‌బాబు, నితీశ్‌కుమార్ మ‌ద్ద‌తు వ‌ల్లే వ‌క్ఫ్ బిల్లు ఆమోదం పొందింద‌నే ఆగ్ర‌హం ముస్లింల‌లో తీవ్రంగా వుంది.

View More ప‌శ్చిమ‌బెంగాల్‌లో బాబు దిష్టిబొమ్మ ద‌హ‌నం

కొలిక‌పూడిలో పౌరుషం ఏమైంది?

గౌర‌వం, ఆత్మాభిమానం లేని చోట కొలిక‌పూడి ఇంకా ఎందుకు ఉన్నారో అనే చ‌ర్చ ఆయ‌న అభిమానుల్లో జ‌రుగుతోంది.

View More కొలిక‌పూడిలో పౌరుషం ఏమైంది?

‘పేదరికం ఉండరాదు’ అంటే అర్థం ఏమిటి?

పీ4 అంటే బాగా సంపన్నులు.. అందించే సహకారంతో ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు కొత్త దశదిశ చూపించే ప్రయత్నం జరుగుతుంది.

View More ‘పేదరికం ఉండరాదు’ అంటే అర్థం ఏమిటి?

ఇప్పుడింక టార్గెట్ రోజా!

రోజా మీద కూడా అరెస్టుకు తగినంత ఆధారాలు దొరికిన తర్వాత చర్యలకు ఉపక్రమిస్తారని అంతా అనుకుంటున్నారు.

View More ఇప్పుడింక టార్గెట్ రోజా!

ఉగాది నాడు ఉచిత ప్రయాణం ఎలా మరిచిపోయారబ్బా?

ఎలాంటి పితలాటకాలు శషబిషలు లేకుండా ఆ పథకం రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి వీలుగా అమలవుతోంది.

View More ఉగాది నాడు ఉచిత ప్రయాణం ఎలా మరిచిపోయారబ్బా?

జగన్ చెప్పినట్లే ఏపీ సర్కార్ చేస్తోందా?

ఏ సూపర్ సిక్స్ హామీల ద్వారా ప్రజలను ఊరించి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేర్చడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు

View More జగన్ చెప్పినట్లే ఏపీ సర్కార్ చేస్తోందా?

రుషికొండ భవనాలపై స్కెచ్ సిద్ధం చేసిన చంద్రబాబు!

ఎవరు ఏం చెప్పారో ఎవ్వరికీ తెలియదు గనుక.. ఫైనల్ గా తాను చేయదలచుకున్నదే ఆయన చేసేసి.. కార్యం చక్కబెట్టేస్తారని అంతా అనుకుంటున్నారు.

View More రుషికొండ భవనాలపై స్కెచ్ సిద్ధం చేసిన చంద్రబాబు!

వేస‌వి అయ్యాక‌…బాబుకి వేడి ప్రారంభం!

చంద్ర‌బాబుకి వ‌చ్చేదంతా క‌ష్ట‌కాల‌మే. ఎన్ని విమ‌ర్శ‌లున్నా జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబు మెరుగే.

View More వేస‌వి అయ్యాక‌…బాబుకి వేడి ప్రారంభం!

జ‌గ‌న్‌ది బ‌ట‌న్ షో, బాబుది గేమ్ షో

జ‌గ‌న్ చేస్తే అప్పు. రాష్ట్రం దివాలా. రిజ‌ర్వ్ బ్యాంక్ ముందు దేహి. బాబు చేస్తే రుణ స‌మీక‌ర‌ణ‌.

View More జ‌గ‌న్‌ది బ‌ట‌న్ షో, బాబుది గేమ్ షో

సూది మోపే సందు ఇస్తే.. గునపం దించాలనుకుంటున్నారే!

బార్ లైసెన్సులు తగ్గించుకున్నట్టే.. ఎన్నెన్ని గొంతెమ్మ కోరికలైనా కోరవచ్చునని ఈ స్టార్ హోటళ్ల యజమానులు ఫిక్సయినట్టుగా కనిపిస్తోంది.

View More సూది మోపే సందు ఇస్తే.. గునపం దించాలనుకుంటున్నారే!

ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం.. డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్ల‌రా?

స‌చివాల‌యంలోని ప‌వ‌న్‌క‌ల్యాణ్ శాఖ‌కు సంబంధించిన బ్లాక్‌కు డీజీపీ, సీఐడీ చీఫ్‌ను ఇంకా చంద్ర‌బాబు పంప‌లేదా?

View More ప‌వ‌న్ బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం.. డీజీపీ, సీఐడీ చీఫ్ వెళ్ల‌రా?

మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

అసలు కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు అప్పనంగా ఇచ్చేసినపుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ఎక్కడ వున్నారు?

View More మాదాపూర్.. అమరావతి.. విశాఖ.. గచ్చిబౌలి

అమిత్‌షాపై రాళ్ల దాడి చేసిన వాళ్ల‌ను ఏం చేద్దాం?

త‌న‌, మ‌న అనేది చూసుకోకుండా, సొంత పార్టీలోని అల్ల‌రి మూక‌ల‌పై కేసులు పెట్టి, జైలుకు పంపార‌ని చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

View More అమిత్‌షాపై రాళ్ల దాడి చేసిన వాళ్ల‌ను ఏం చేద్దాం?

కూట‌మి స‌ర్కార్‌పై రాకూడ‌ని వాళ్ల‌లోనే తీవ్ర వ్య‌తిరేక‌త‌!

కూట‌మి ప్ర‌భుత్వం ప‌ది నెల‌ల పాల‌న పూర్తి చేసుకునే లోపే ఉపాధ్యాయులు రోడ్డెక్క‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది

View More కూట‌మి స‌ర్కార్‌పై రాకూడ‌ని వాళ్ల‌లోనే తీవ్ర వ్య‌తిరేక‌త‌!

పేద‌రిక సృష్ట‌క‌ర్త‌లు.. దాన్ని నిర్మూలిస్తార‌ట‌!

చంద్ర‌బాబు పాల‌సీలు కేవ‌లం కొంత మందిని మాత్ర‌మే ధ‌న‌వంతుల్ని చేశాయి.

View More పేద‌రిక సృష్ట‌క‌ర్త‌లు.. దాన్ని నిర్మూలిస్తార‌ట‌!

మంగ‌ళ‌గిరి రుణం తీర్చుకునేందుకు…!

నాలుగో తేదీ నుంచి మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ స‌మీపంలో ఏర్పాటు చేస్తున్న వేదిక పై లబ్ధిదారులకు నారా లోకేష్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు.

View More మంగ‌ళ‌గిరి రుణం తీర్చుకునేందుకు…!

జగన్ అంత కీర్తి ఆశిస్తున్న చంద్రబాబు!

ఒక్క పింఛను విషయంలో హామీ నిలబెట్టుకోవడం ద్వారా– జగన్మోహన్ రెడ్డికి లభించిన సమస్త కీర్తి ప్రతిష్టలు తనకు కూడా దక్కాలని ఆరాటపడుతున్నట్లుగా ఉంది.

View More జగన్ అంత కీర్తి ఆశిస్తున్న చంద్రబాబు!

పవన్ ప్రారంభించిన పనులు మొదలు కాలేదు!

ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో శంకుస్థాపన చేసిన పనులు ఇంకా మొదలు కాలేదు.

View More పవన్ ప్రారంభించిన పనులు మొదలు కాలేదు!

హెరిటేజ్ త‌ర‌పున ద‌త్త‌త‌కు ఎన్ని వంద‌ల కుటుంబాలు?

ఉగాది వ‌స్తే అంద‌రూ పంచాంగం చ‌దువుతారు. చంద్ర‌బాబు అబ‌ద్ధాలు చెబుతారు.

View More హెరిటేజ్ త‌ర‌పున ద‌త్త‌త‌కు ఎన్ని వంద‌ల కుటుంబాలు?

టీడీపీ ఎప్ప‌టికీ బాబుది కాదు!

తెలుగుదేశం పార్టీ ఎప్ప‌టికీ చంద్ర‌బాబుది కాదు. పార్టీ కార్య‌క‌ర్త‌గా నాయ‌కుడిగా తొలి గెలుపులో ఆయ‌న వాటా లేనేలేదు.

View More టీడీపీ ఎప్ప‌టికీ బాబుది కాదు!

డి.ఎ లు ఎప్పుడు ఇస్తారో?

ఇప్పటికీ ఒరిగింది ఏమీ లేదు. పిఎఫ్ డబ్బులను మళ్లీ అడ్జస్ట్ చేసింది ప్రభుత్వం. దాని వల్ల ఇప్పటికిప్పుడు ఉద్యోగులకు పెద్దగా లాభం ఏమీ లేదు.

View More డి.ఎ లు ఎప్పుడు ఇస్తారో?