జనాలు హ్యాపీగా వున్నారా? జగన్.. చంద్రబాబు ప్రభుత్వాల పని తీరు వత్యాసం ఏమైనా ఉందని వారికి అనిపిస్తోందా?
View More ఏదో ఒకటి చేయాల్సిందే.. కూటమి జనాలుTag: chandrababu naidu
కేంద్రానిదే భారమంటున్న చంద్రబాబు
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సీఎం లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
View More కేంద్రానిదే భారమంటున్న చంద్రబాబుటీటీడీ బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకుంటారా.. ఉద్యమించాలా?
తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉద్యోగి బాలాజీపై బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ నోరు పారేసుకోవడంపై టీటీడీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
View More టీటీడీ బోర్డు సభ్యుడిపై చర్యలు తీసుకుంటారా.. ఉద్యమించాలా?అమ్మకానికి సీఎంవో టీటీడీ దర్శన సిఫార్సు లేఖలు!
సీఎంవో సిఫార్సు లేఖల్ని ఇలా అమ్ముకుంటున్నారని సంబంధిత అధికారులకు, సీఎంకు తెలిసి జరుగుతున్న వ్యవహారం కాదు.
View More అమ్మకానికి సీఎంవో టీటీడీ దర్శన సిఫార్సు లేఖలు!మిరప రైతుల విలాపాలపై చంద్రబాబు చేతులెత్తేసినట్టే!
చంద్రబాబునాయుడు అధికారంలో రైతులకు కష్టాలు తప్పవనే ఒక ప్రచారం ఆయన వ్యతిరేకులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిరప రైతు కష్టాలను ఆ ప్రచారంతో పోల్చిచూస్తున్నారు ప్రజలు!
View More మిరప రైతుల విలాపాలపై చంద్రబాబు చేతులెత్తేసినట్టే!బాబుకు పట్టభద్రల ఎన్నికలు రాజకీయ ఉరి!
పీడీఎఫ్ అభ్యర్థులు గెలిచినా, ఓడినా… కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలపై చాలా త్వరగా ఉద్యమాలకు దిగే అవకాశం వుంది.
View More బాబుకు పట్టభద్రల ఎన్నికలు రాజకీయ ఉరి!‘రెడ్ బుక్’
ఇదే తరహాలో జగన్ లో మరింత ప్రతీకార కాంక్ష రగిలేలాగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తూ పోతే.. పెట్టుబడులు ఆశించినంతగా రావు.
View More ‘రెడ్ బుక్’పవన్ చిత్తశుద్ధికి సీబీఐ పరీక్ష
ఒకవేళ సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ చొరవ తీసుకోకపోతే, ఆయన మాటల మనిషే తప్ప, చేతలేమీ ఉండవనే మచ్చ పడుతుంది.
View More పవన్ చిత్తశుద్ధికి సీబీఐ పరీక్షవారంలోగా ఆలయాల బోర్డులు.. జరిగే పనేనా?
రాష్ట్రంలోని ప్రఖ్యాత శివాలయం శ్రీశైలంలో ఈనెల 19 నుంచి శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
View More వారంలోగా ఆలయాల బోర్డులు.. జరిగే పనేనా?డిస్కంకు లేఖ రాసిన ఎమ్మెల్యేకు రూ.కోటి
హామీల్ని నెరవేర్చడానికి ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని సీఎం చంద్రబాబు పదేపదే చెప్తుంటారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని తీవ్ర విమర్శలు చేస్తుంటారు.
View More డిస్కంకు లేఖ రాసిన ఎమ్మెల్యేకు రూ.కోటిచెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!
ఉచిత పథకాలను ఆపడం ఎవరి తరమూ కావడంలేదు. ఎవరేం చెప్పినా రాజకీయ పార్టీలకు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంటుంది.
View More చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!లైసెన్సులు రద్దయ్యేదాకా ఎవ్వరినీ నమ్మలేం!
అరాచకానికి పాల్పడుతున్న దుకాణం లైసెన్స్ రద్దు చేయకుండా ఇలాంటి దుర్మార్గాలను కట్టడి చేయడం సాధ్యమవుతుందా?
View More లైసెన్సులు రద్దయ్యేదాకా ఎవ్వరినీ నమ్మలేం!పవన్‌కు.. చంద్రబాబుకు మధ్య…???
ఇక్కడే అనుమానం కలుగుతోంది. సీఎం ప్రయత్నిస్తే కూడా డిప్యూటీ సీఎంతో మాట్లాడటం కుదరలేదా?
View More పవన్‌కు.. చంద్రబాబుకు మధ్య…???కిడ్నాప్‌పై బాబు సీరియస్.. సొంత ఎమ్మెల్యే భర్తపై కేసు!
ఆళ్లగడ్డ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయినప్పటికీ, ఆ వివరాలను పోలీసులు బయటికి తెలియనివ్వడం లేదు.
View More కిడ్నాప్‌పై బాబు సీరియస్.. సొంత ఎమ్మెల్యే భర్తపై కేసు!తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటున్న బాబు!
మన్యం ప్రాంతంలో గిరిజనులు రోడ్డెక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆందోళనకు గురి చేసింది.
View More తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటున్న బాబు!వైసీపీ బలహీనపడితేనే.. బాబు నమ్మకం అదే!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గందరగోళంలో ఉన్నట్టున్నారు. ఒకవైపు హామీల అమలు బాధ్యత నీడలా వెంటాడుతోంది.
View More వైసీపీ బలహీనపడితేనే.. బాబు నమ్మకం అదే!ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!
తాము ఇక రాజకీయం చేసుకుంటూ చాలు, ప్రజలేం పట్టించుకోరు అనుకుంటూ ఉంటారు! అయితే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు!
View More ఇలా చేసి.. టీడీపీ బావుకునేదేమిటి!సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం బాబు నుంచి నేర్చుకో జగన్!
జగన్ కోసం తామెంతో తపిస్తే, చివరికి ఇండియాకు వెళితే, ఏడుకొండలపై శ్రీవారిని దర్శించుకునే భాగ్యమే లేదా?
View More సామాజిక వర్గాన్ని కాపాడుకోవడం బాబు నుంచి నేర్చుకో జగన్!సంపద సృష్టికి అర్థాలే వేరులే!
సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించే రీతిలో వుంది. ఇదేదో ఎన్నికల ప్రచారంలోనే చెప్పి వుంటే బావుండేది. కానీ బాబు అలా చెప్పరు కదా?
View More సంపద సృష్టికి అర్థాలే వేరులే!లక్షా 45 వేల కోట్లు ఏమయ్యాయి బాబూ?
ఏపీలో 8 నెలల కాలంలో టీడీపీ కూటమి చేసిన అప్పు లక్షా 45 వేల కోట్లు అని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విమర్శించారు.
View More లక్షా 45 వేల కోట్లు ఏమయ్యాయి బాబూ?ఢిల్లీలో బీజేపీ పాగా.. టీడీపీకి పొంచిన ప్రమాదం!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరీ ముఖ్యంగా బీజేపీ ప్రతి విజయం, ఆ పార్టీ మిత్రపక్షాలకు గండం అని హెచ్చరించక తప్పదు.
View More ఢిల్లీలో బీజేపీ పాగా.. టీడీపీకి పొంచిన ప్రమాదం!ర్యాంకులు ఖచ్చితంగా మంత్రులను అవమానించడమే..
మంత్రుల్లో పోటీ తత్వం పెంచడం, పాలనను వేగవంతం చేయడం వంటి చంద్రబాబు లక్ష్యాలు గొప్పవే.
View More ర్యాంకులు ఖచ్చితంగా మంత్రులను అవమానించడమే..పవన్ తక్కువేం కాదు.. బాబు క్లారిటీ?
ఎవ్వరూ ఎక్కువ కాదు, అలా అని ఎవ్వరూ తక్కువ కాదంటూ సుదీర్ఘంగా తనకుతాను వివరణ ఇచ్చుకున్నారు చంద్రబాబు.
View More పవన్ తక్కువేం కాదు.. బాబు క్లారిటీ?టాప్ త్రీలో కొండపల్లి… మార్కులు కొట్టేసినట్లేనా?
కొత్త మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్‌కి ఎప్పుడైనా ఇబ్బందే అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.
View More టాప్ త్రీలో కొండపల్లి… మార్కులు కొట్టేసినట్లేనా?బీసీలకు రిజర్వేషన్ సరే.. అధికారం ఎక్కడ?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం ఓకే… వాళ్ల చేతికి ఇవ్వాల్సింది ప్రధానంగా అధికారం.
View More బీసీలకు రిజర్వేషన్ సరే.. అధికారం ఎక్కడ?టీటీడీలో అన్యమతస్తులపై విజిలెన్స్ తప్పుదోవ?
న్యాయ వ్యవస్థలో ఒక మాట ప్రముఖంగా చెప్తుంటారు. వంద మంది దోషులు తప్పించుకున్నా, ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదనేది న్యాయపరమైన నైతికత.
View More టీటీడీలో అన్యమతస్తులపై విజిలెన్స్ తప్పుదోవ?బాబును అడగాలంటే భయమా చెల్లెమ్మా?
అప్పటి కులగణన రిపోర్టుల్ని బయటపెట్టాలని చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తే సరిపోతుంది కదా?
View More బాబును అడగాలంటే భయమా చెల్లెమ్మా?