ఒక రకమైన బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన కోపంతో ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ కృతి సనన్. ఈ ముద్దుగుమ్మ ఈమధ్య మిలియనీర్ కబీర్ బహియాతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతుంది. దీంతో మీడియా వీళ్లిద్దరి రిలేషన్ షిప్ పై చాలా రాసుకొచ్చింది.
ఆ కథనాలు చూసి కృతి సనన్ హర్ట్ అయిందట. తను కూడా మనిషినేనని, తనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని, గాసిప్స్ రాసేముందు ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలని అంటోంది. ఆమె ఇంత బాధపడ్డానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి.
అందులో ఒకటి ఏంటంటే.. ఇలాంటి గాసిప్స్ ను ఆమె బాగానే తట్టుకుంటుందంట. ఆమె మనసు వాటికి అలవాటు పడిందంట. కానీ ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు మాత్రం తట్టుకోలేకపోతున్నారట. అందుకే ఇకపై ఇలాంటి గాసిప్స్ రాయొద్దని చెబుతోంది.
ఇక మరో కారణం ఏంటంటే.. కృతి సనన్ వయసు 34 ఏళ్లు.. ఆ రిచ్ కిడ్ కు పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. తనకంటే బాగా చిన్నవాడైన వ్యక్తితో ఎపైర్ అంటూ ఎలా రాస్తారని కృతి సనన్ మండిపడుతోంది.
కృతి సనన్, కబీర్ కొన్ని నెలలుగా చాలా క్లోజ్ గా ఉన్నారు. ఇండియాలో ఇద్దరూ కొన్నాళ్లు ఉన్నారు. ఆ తర్వాత లండన్ లో కబీర్ కు చెందిన సువిశాలమైన బంగ్లాకు షిఫ్ట్ అయ్యారు. అట్నుంచి అటు ఇద్దరూ కలిసి గ్రీస్ వెళ్లారు.
అక్కడే కృతి సనన్ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు కబీర్. ఇంత జరుగుతుంటే బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా..? కృతి మాత్రం తెగ ఫీల్ అయిపోతోంది.
Call boy works 8341510897
You contact Asha
U contact dog or pig
U contact ur mummy
Vc estanu 9380537747
Contact Mahi mahi
Personal life
జనం పట్టించుకోరు
అదే కదా బాధ