ఒక్కోసారి హీరోయిన్ల సంపాదన చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వాళ్లకు ఇంత డబ్బు ఎలా వస్తుందా అనిపిస్తుంది. పూజా హెగ్డే కూడా అలాంటి షాక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఏకంగా 45 కోట్ల రూపాయల ఖరీదైన నివాసాన్ని…
View More రూ.45 కోట్ల ఇంటిని దక్కించుకున్న పూజా హెగ్డేTag: Bollywood
మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
మొన్నటికిమొన్న తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రబిందువైంది కృతి సనన్. సినిమా హిట్టయితే హీరోల్ని తెగ పొగిడేస్తారని, ఫ్లాప్ అయితే మాత్రం హీరోయిన్ ను బలి పశువును చేస్తారంటూ కామెంట్ చేసింది. ఇప్పుడీ బ్యూటీ మరో…
View More మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరోయిన్సీక్రెట్ మ్యారేజ్ కాదు.. ప్రైవేట్ ఎఫైర్ అంట..!
8 ఏళ్లు ప్రేమించిన ప్రియుడ్ని తాజాగా పెళ్లాడింది హీరోయిన్ తాప్సి. మథియాస్ బోతో తాప్సి వివాహం సీక్రెట్ గా జరిగింది. ఆ తర్వాత కూడా ఆమె ఆ విషయాన్ని ప్రకటించలేదు. అంతలోనే ఆమె పెళ్లి…
View More సీక్రెట్ మ్యారేజ్ కాదు.. ప్రైవేట్ ఎఫైర్ అంట..!ప్రతిసారి హీరోయిన్ నే బలిపశువును చేస్తారు
సినిమా హిట్టయితే హీరోను తోపు అంటారు. ఫ్లాప్ అయితే హీరోయిన్ ను ఐరెన్ లెగ్ అంటారు. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా ఇదే పరిస్థితి. ఈ పద్ధతి మారాలంటోంది కృతి సనన్. Advertisement సినిమా…
View More ప్రతిసారి హీరోయిన్ నే బలిపశువును చేస్తారులేటు వయసులో హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఇలాంటి మాటలు పట్టించుకోరు. వీళ్లలో ఒకరు సుశ్మితా సేన్. ఈమెకు పెళ్లీడు దాటి దశాబ్దమైంది. అయినప్పటికీ ఆమె ఇంకా తన…
View More లేటు వయసులో హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు