విష్వక్‌కు షాక్.. సినిమా క్యాన్సిల్!

నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోతో ఇదే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లబోతున్నారు.

View More విష్వక్‌కు షాక్.. సినిమా క్యాన్సిల్!

ఐటి రైడ్ లపై గ్యాసిప్ లు ఎన్నో?

వైట్ ను బ్లాక్, బ్లాక్ ను వైట్ చేసే వ్యవహారం జరిగిందని అందుకే ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయని తెలుస్తోంది.

View More ఐటి రైడ్ లపై గ్యాసిప్ లు ఎన్నో?

బ్లాక్ తీసుకోని హీరోలు ఉన్నారా?

ఇండస్ట్రీలో బ్లాక్ మనీకి మూలం అక్కడే ఉందన్న విషయం ఐటీ అధికారులు గుర్తించి, ఆ దిశగా కదిలితే, నిర్మాతలు హ్యాపీ అవుతారు.

View More బ్లాక్ తీసుకోని హీరోలు ఉన్నారా?

షేక్ అవుతున్న టాలీవుడ్

ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. ఎవరు ఎవరితోనూ మాట్లాడడానికి జంకుతారు. నటులు ఎవ్వరూ నిర్మాతల ఫోన్ లు ఆన్సర్ చేయరు.

View More షేక్ అవుతున్న టాలీవుడ్

ఎయిర్ పోర్టులో కుంటుతూ రష్మిక

రష్మిక గాయం చిన్నది కాదనే విషయం ఈరోజు అందరికీ తెలిసొచ్చింది. ఎయిర్ పోర్టులో ఆమె కనీసం కాలు కింద పెట్టలేకపోయింది.

View More ఎయిర్ పోర్టులో కుంటుతూ రష్మిక

ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!

కొత్త ఏడాదిలో నాగార్జున కూడా బౌన్స్ బ్యాక్ అయితే, సీనియర్లంతా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టవుతుంది. కానీ నాగ్ ఇప్పటివరకు హీరోగా సినిమానే ప్రకటించలేదు.

View More ఇక మిగిలింది నాగార్జున మాత్రమే!

ప్రమాదంలో టాలీవుడ్.. పరిష్కారం లేదా?

అసలు పైరసీని అరికట్టడం టాలీవుడ్ వల్ల అవుతుందా..? ఏ టెక్నాలజీని ఉపయోగించి పైరసీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారో, అదే టెక్నాలజీ సాయంతో పైరసీని అడ్డుకోలేరా?

View More ప్రమాదంలో టాలీవుడ్.. పరిష్కారం లేదా?

టాలీవుడ్ కేరాఫ్ కోడిపందాలు

రాష్ట్ర పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుకుంటున్నాం అనే మాట చెబుతూ, కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం పెద్దగా ఏమీ చేయలేదు.

View More టాలీవుడ్ కేరాఫ్ కోడిపందాలు

హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

మన హీరోలు కేవలం హీరోలు మాత్రమే కాదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు, ఎగ్జిబిటర్లు

View More హీరోలు వెళ్లేది హీరోలుగా కాదు

పవన్ ప్రజాపాలకుడేనా? అనేక సందేహాలు!

పవన్ చిత్తశుద్ధిని అనుమానించలేం. ఆయన ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాదని కూడా అనలేం.

View More పవన్ ప్రజాపాలకుడేనా? అనేక సందేహాలు!

విష్వక్ సేన్ పబ్లిసిటీ రూట్ మార్చాలి

వైరల్ ప్రచారం కన్నా నిజాయితీ ప్రచారం ద్వారా సినిమాను జనం ముందు పెడితే నమ్ముతారు.

View More విష్వక్ సేన్ పబ్లిసిటీ రూట్ మార్చాలి

ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

అనుమతి నిరాకరించి ఉంటే మీరు థియేటరు వద్ద ఎందుకు ఉన్నారు? అర్జున్‌ని ఎందుకు అడ్డుకోలేదు?

View More ఎమ్బీయస్‍: అర్జున్ ఏ మేరకు బాధ్యుడు?

ఆనాడు కేసీఆర్ చెప్పింది రేవంత్ నెరవేరుస్తాడా?

1500 నుంచి 2000 ఎకరాలు కేటాయించాలని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

View More ఆనాడు కేసీఆర్ చెప్పింది రేవంత్ నెరవేరుస్తాడా?

పాపం.. ఆయన మాటతీరే అంత

నిర్మాత నాగవంశీ యాటిట్యూడ్ ఏంటి.. ఆయన మాటతీరు ఎలా ఉంటుందనే విషయం తెలుగు సినీ జర్నలిస్టును ఎవర్ని అడిగినా చెబుతారు.

View More పాపం.. ఆయన మాటతీరే అంత

హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతోంది టాలీవుడ్.

View More హీరోయిజం మాత్రమే కాదు.. విలక్షణం, విభిన్నం కూడా!

సినిమా వాళ్లు.. ఇప్పుడు లేదా మీకు ఆత్మ‌గౌర‌వ‌మ్!

ఇదీ తెలుగు సినిమా హీరోల హీరోయిజం! ఇదీ తెలుగు సినిమా నిర్మాత‌ల తెగువ‌!

View More సినిమా వాళ్లు.. ఇప్పుడు లేదా మీకు ఆత్మ‌గౌర‌వ‌మ్!

కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు

ఈ ఏడాది ఇటు సౌత్ లో, అటు నార్త్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

View More కొత్త ఏడాదిలో నన్ను కొత్తగా చూస్తారు

ఎమ్బీయస్‍: అల్లుపై విమర్శల జల్లు

హీరోలంటే తోలుబొమ్మలు. ధైర్యవంతుడి పాత్ర వేయమంటే వేస్తారు, పిరికివాడి పాత్ర వేయమంటే వేస్తారు. వాళ్లకు స్వభావరీత్యా ధైర్యం ఉండాలని ఏమీ లేదు.

View More ఎమ్బీయస్‍: అల్లుపై విమర్శల జల్లు

రిస్క్ చేసిన నిర్మాత

తప్పనిసరి పరిస్థితులు కావడం, ఇక్కడ రెగ్యులర్ ఫైనాన్సియర్ ఇంతకు మించి ఇవ్వలేనని చెప్పడంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది.

View More రిస్క్ చేసిన నిర్మాత

అభిమానుల‌పై సినిమా వాళ్ల‌కే అస‌హ్యం!

ఆఖ‌రికి అభిమానుల మంద‌ను సినిమా హీరోలు, నిర్మాత‌లు కూడా అస‌హ్యించుకుంటున్నారు. మీరెక్క‌డి త‌ల‌నొప్పిరా మాకు అని వారు మొత్తుకుంటున్నారు.

View More అభిమానుల‌పై సినిమా వాళ్ల‌కే అస‌హ్యం!

ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో!

మంచు విష్ణుకు అపాయింట్ మెంట్ ఇస్తే, అది రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం. సో.. ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి.

View More ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో!

ఇదేం నీతి రేవంత్: రాయితీలు వారికి.. వడ్డింపు అందరికా?

చిన్న సినిమాల ప్రేక్షకులు, సామాన్య ప్రేక్షకులందరినించీ ఇలా పిండుకోవాలని చూడడం కరక్టేనా అంటున్నారు.

View More ఇదేం నీతి రేవంత్: రాయితీలు వారికి.. వడ్డింపు అందరికా?

రెండు వైపులా? డ్యామేజ్‌ కంట్రోల్?

డిసెంబర్ 5న మొదలైన అనుకోని ఇబ్బందికర పరిస్థితి నెల ముగిసేలోగానే సానుకూలంగా ముగిసింది.

View More రెండు వైపులా? డ్యామేజ్‌ కంట్రోల్?