హీరో విష్వక్‌కు చిన్న షాక్. ఓ సినిమాను నిర్మాత క్యాన్సిల్ చేశారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి చేయబోయే సినిమా ఒకటి ఉంది. బందూక్ అనే టైటిల్ డిసైడ్ అయింది కూడా. కొత్త దర్శకుడు పని చేస్తారు. ఈ సినిమాను అలా వార్తల్లోనే ఉంచుతూ వస్తున్నారు విష్వక్ సేన్.
ఇప్పటికి రెండు మూడు సార్లు షూట్ డేట్ అనుకుని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడి స్టామినా మీద అనుమానమో, లేక ఇంకేదైనా కారణమో విష్వక్ ఈ సినిమాను వెనక్కు నెడుతూ వస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి ఈ సినిమాకు విష్వక్‌కు మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు. కథ కూడా బాగుంటుందని టాక్. కానీ ఎక్కడో ఎందుకో తేడా కొట్టింది. దాంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. మరో హీరోతో ఇదే ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లబోతున్నారు.
విష్వక్ సేన్ ప్రస్తుతం సాహు గారపాటి నిర్మాణంలో లైలా సినిమాను పూర్తి చేశారు. సితార బ్యానర్‌లో ఓ సినిమా చేయాల్సి ఉంది.
i pedi moham gaadi cinimaa levvadu chustunnado
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
Can’t even see his films in OTT, too boring and routine