సంయుక్త మీనన్.. లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వరుసగా సినిమాలు చేస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకదాంట్లో భాగస్వామిగా కూడా ఉంది. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అఖండ 2 లో సంయుక్తను హీరోయిన్‌గా తీసుకున్నారు.
ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఉండనే ఉంది. ఎందుకంటే తొలిభాగంలో ఆమెనే హీరోయిన్. అందువల్ల మలి భాగంలో కూడా కచ్చితంగా ఆమె పాత్ర ఉంటుంది.
మరి సంయుక్త మీనన్‌ను ఏ పాత్రకు తీసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఏ పాత్రకు తీసుకున్నా హీరోయిన్ అంటే హీరోయిన్‌నే. ఆ రేంజ్ పాత్రనే అయి ఉంటుంది. లేదంటే బోయపాటి ఆఫర్ చేయరు. బోయపాటి సినిమాల్లో బలమైన స్త్రీ పాత్రలు ఉంటాయి. సంయుక్త మీనన్ నటిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు.
అఖండ 2 సినిమా షూట్ చకచకా జరుగుతోంది. ఇటీవలే కుంభమేళాలో కొన్ని సీన్లు తీసుకుని వచ్చారు. కృష్ణా జిల్లాలో తరువాత షెడ్యూల్ ఉంది. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు