ఎయిర్ పోర్టులో కుంటుతూ రష్మిక

రష్మిక గాయం చిన్నది కాదనే విషయం ఈరోజు అందరికీ తెలిసొచ్చింది. ఎయిర్ పోర్టులో ఆమె కనీసం కాలు కింద పెట్టలేకపోయింది.

తనకు గాయమైన విషయాన్ని రష్మిక కొన్ని రోజుల కిందట స్వయంగా వెల్లడించింది. అయితే నటీనటులకు ఇలాంటి గాయాలు కామన్ అని, 2-3 రోజుల్లో అంతా సెట్ అయిపోతుందని అనుకున్నారు జనం.

కానీ రష్మిక గాయం చిన్నది కాదనే విషయం ఈరోజు అందరికీ తెలిసొచ్చింది. ఎయిర్ పోర్టులో ఆమె కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. కారులోంచి దిగిన రష్మిక, కుంటుకుంటూ వెళ్లి వీల్ ఛెయిర్ లో కూర్చుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆమెకు తగిలిన గాయం ఎంత పెద్దదనే విషయం అందరికీ అర్థమైంది.

జిమ్ లో తీవ్రంగా గాయపడింది రష్మిక. ఆమెను 6 వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోమని వైద్యులు సూచించారు. అయినప్పటికీ తన బాలీవుడ్ సినిమా ప్రచారం కోసం రష్మిక బయటకొచ్చింది. ఇలా కుంటుతూ కనిపించింది.

ఈ ఏడాది రష్మిక నుంచి వస్తున్న తొలి సినిమా ‘ఛావా’. ఫిబ్రవరి 14న ఇది రిలీజ్ అవుతోంది. అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా ప్రచారంలో ఆమె పాల్గొనాల్సి ఉంది. ఇక ఆమె చేస్తున్న కుబేర, ది గర్ల్ ఫ్రెండ్, సికందర్ సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. రష్మిక గాయపడ్డంతో, ఆ ప్రభావం ఈ సినిమాల పై పడింది.

5 Replies to “ఎయిర్ పోర్టులో కుంటుతూ రష్మిక”

  1. పుష్ప 2 పాట “దెబ్బలు పడతాయి రో సామి దెబ్బలు పడతాయి రో” గుర్తుకు వచ్చింది

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  4. Baada padaku GA daani daggra dabbulunnaye taggipoddi le…

    media mari daridram maaripoindi , kumbalema lo yevaro oka ammaye tayattulu ammukuntunte aame vyaparaanni kudaa sedagotti padesaaru …..

Comments are closed.