కుల అహంకారంతో త‌ల‌తిక్క‌గా మాట్లాడుతున్న ఏబీవీ

క‌మ్మోళ్లంతా మ‌రోసారి జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇవ్వ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కొన్ని రోజులుగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై నోరు పారేసుకోవ‌డం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా క‌మ్మోళ్లంతా మ‌రోసారి జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా చేయాల‌ని ఆయ‌న పిలుపు ఇవ్వ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది.

ఏబీవీ వివాదాస్ప‌ద కామెంట్స్‌పై వైసీపీ ఎమ్మెల్సీ త‌ల‌శిల ర‌ఘురాం తీవ్రంగా స్పందించారు. త‌ల‌శిల మాట్లాడుతూ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు భాష అభ్యంత‌ర‌క‌రంగా వుంద‌న్నారు. వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్ ఏనాడూ కులం కోసం ప‌ని చేయ‌లేద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో క‌మ్మ అధికారులు కీల‌క పోస్టుల్లో ఉన్నార‌ని త‌ల‌శిల గుర్తు చేశారు.

కేవ‌లం క‌మ్మ కులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. కుల అహంకారంతో ఏబీ మాట్లాడితే మిగిలిన కులాలు తిర‌గ‌బ‌డ‌తాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు అహంకారంతో త‌ల‌తిక్క‌గా మాట్లాడుతున్నార‌ని త‌ల‌శిల మండిప‌డ్డారు. జ‌గ‌న్‌పై ఏబీ నోటి దురుసు.. ఆయ‌న కుల‌జాడ్యానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

ఇదిలా వుండ‌గా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కులాల్ని రెచ్చ‌గొట్టేలా మాట్లాడ్డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వామ‌ప‌క్ష నాయ‌కులు ఏబీ తీరును నిరసిస్తున్నారు. ఇలాంటి వాళ్ల‌ను చంద్ర‌బాబు పెంచి పోషించార‌ని వామ‌ప‌క్ష నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

11 Replies to “కుల అహంకారంతో త‌ల‌తిక్క‌గా మాట్లాడుతున్న ఏబీవీ”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. నీ జగన్ రెడ్డి అధికారం లో ఉన్నప్పుడు ఈ ఏబీ వెంకటేశ్వర రావు గురించి .. నీ కులపు నీచపు రాతలు ఎలా ఉండావో.. ఒకసారి వెనక్కి వెళ్లి చదువుకో..

    ఐదేళ్లు నీ జగన్ రెడ్డి.. ఈ ఏబీ వెంకటేశ్వర రావు ని ఎలా ఫుట్ బాల్ ఆడుకోన్నాడో.. అప్పుడు నీ “చెడుగుడు” రాతలు ఎలా ఉండేవో.. ఒకసారి వెనక్కి వెళ్లి చెక్ చేసుకో..

    ..

    తమరు ఇచ్చిందే.. తిరిగి 100 రేట్లు వేగం గా తిరిగి వస్తోంది..

    పుచ్చుకోండి.. మీకు అంతకన్నా సీన్ లేదు.. పైనా కిందా మూసుకుని బతకండి..

    ..

    హత్యలు చేసి.. రొమ్ము విరుచుకుని తిరిగే.. పంది జన్మలు మీవి.. మీకెందుకురా రాజకీయాలు.. గాడిదకొడకల్లారా..!

    1. జగన్ ఒక కులంపై చెసిన దాడిని రెడ్లు తప్ప అందరూ ఈసడించుకున్నారు, అది గతం .. ఒక ప్రభుత్వ అధికారి రాజకీయనాయకుడిలాగా కులాల గురించి మాట్లాడితె, గుడ్డిగా దాన్ని సపొర్ట్ చెస్తూ.. అప్పుడు వాళ్ళు దొంగతనాలు, ఖూనీలు చెసారు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు చెయడంలొ తప్పులెదన్నట్టు మాట్లాడుతున్నావె

      1. నాయక్ గౌడ గారు.. మీరు జగన్ మత్తులో పడిపోయి.. ఏబీవీ ఇంకా ప్రభుత్వ అధికారి అనుకొంటున్నారు.. అతను రిటైర్డ్ అయిపోయారు.. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు.. ప్రభుత్వ నిబంధనలు అతనికి వర్తించవు.. కాస్త తెలుసుకోండి..

        ..

        మరి ఇదే జగన్ రెడ్డి సీఎం స్థాయి లో ఉండి .. కమ్మరోనా.. కమ్మరావతి అని తన మంత్రుల చేత పలికించినప్పుడు.. తమరి నోరు లేవలేదే .. మరి తమరెందుకు గుడ్డిగా సమర్ధించారు..

        ..

        మాకు నీతులు చెప్పే ముందు .. మీ కింద నలుపు చూసుకోండి..

        మీ నీతులు మాకు అక్కరలేదు..

  4. ఎవరు కుల రాజకీయాలు చెసారొ, ఎవరు అహంకారం చూపించి అధాపాతానికి పడిపొయారొ అందరికీ తెలిసిదెలెరా సుద్దపూస!

  5. అయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు మరియు చర్చ పూర్తిగా నిజం, వాటిలో తప్పు ఏమీ లేదు. జగన్ గురించి నిజాన్ని మాట్లాడటానికి ఆయన గట్స్ మరియు ధైర్యం చూపించారు, కానీ మరికొందరు మౌనంగా బాధపడుతున్నారు. వీధి కు క్కల కామెంట్లు, చర్యలను పట్టించుకోవలిసిన అవసరం లేదు . కరోన వాక్సిన్ పైన కులపు కుష్టితో ఏడ్చిన జగన్ పందులు కాసుకునే వాళ్లలా అసభ్యంగా మాట్లాడాడు అనుకోవాలా!

Comments are closed.