ఎవరి అభిప్రాయాలు వారివి, దేశంలో మాట్లాడే హక్కు రాజ్యాంగమే కల్పించింది. అందులో తప్పులేదు. “నేను ఫలానా, నేను ఫలానా వారి కోసమే బతుకుతున్నా” అని చెప్పుకునేవారు కొందరున్నారు. కానీ వారు మాట్లాడే వేదిక ముఖ్యం. పెళ్లికి వచ్చి చావుడప్పు కొడితే ఎలా ఉంటుంది? అలాగే, ఒక వేదికపై ఉన్నప్పుడు ఆ వేదిక ఎందుకోసం పెట్టారు? ఎందుకు వచ్చాము? అనే ఇంగిత జ్ఞానం ఉంటే చాలు, ఆ ఫంక్షన్ బాగుంటుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో కొంతమంది ఓవర్‌యాక్షన్ వల్ల మొత్తం ఇండస్ట్రీకే దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఇందులో చిన్న పెద్ద నటులు, నిర్మాత అనే భేదం లేకుండా ఉంది.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో కొందరు చేస్తున్న ఓవర్‌యాక్షన్ వల్ల ఒక వర్గం వారికి సినిమాలు అంటే విరక్తి వచ్చేలా ఉంది. అందులో ముఖ్యంగా కొంతమంది గురించి మాట్లాడుకుంటే…
పృథ్వీ
30 ఇయర్స్ ఇండస్ట్రీగా కష్టపడి కాస్త గుర్తింపు తెచ్చుకోగానే రాజకీయాల వైపు ఆసక్తి మళ్లింది. అందులో తప్పులేదు. ముందుగా వైసీపీని సపోర్ట్ చేశాడు. అందుకు ప్రతిఫలంగా వైసీపీ అధికారంలోకి రాగానే మంచి పదవి ఇచ్చారు. తీరా ఆయనే చేసుకున్న స్వయంఅపరాధం వల్ల పదవి ఊడిపోయింది. దీంతో అప్పటి వరకు బూతులు తిట్టిన పార్టీ కండువా కప్పుకుని జగన్‌ను తిట్టడం మొదలు పెట్టాడు. ఇందులోనూ తప్పులేదు.
రాజకీయ నాయకుడిగా రాజకీయ వేదికపై విమర్శలు చేయడం పరిపాటి. కానీ సినిమా వేదికపై ఉంటూ రాజకీయ విమర్శలు చేయడంతో తిట్టించుకున్న పార్టీ ఆ సినిమాను టార్గెట్ చేస్తోంది. మొదటగా గేమ్ ఛేంజర్ సినిమా ఫంక్షన్‌లో మాట్టాడిన మాటల వల్ల రామ్‌చరణ్ టార్గెట్ అయ్యారు. తర్వాత అయినా సైలెంట్‌గా సినిమా గురించి మాట్లాడకుండా లైలా ఫంక్షన్‌లో మళ్లీ వైసీపీ వారిని రెచ్చగొట్టారు. దీంతో “బాయికాట్ లైలా” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి నష్టనివారణగా సినిమా హీరో, నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పారు.
హైపర్ ఆది
చాలా కష్టపడి జబర్దస్త్ ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసి, మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఆది కూడా తనకు ఇష్టం ఉన్న రాజకీయ పార్టీని ఎంచుకున్నాడు. తమ నాయకుడి కోసం కష్టపడడం తప్పు కాదు. కానీ, అప్పుడప్పుడూ సినిమా వేదికపై తన కామెడీ స్క్రిప్ట్‌లలో వైసీపీని టార్గెట్ చేస్తూ కామెడీ చేయడంతో ఆయనపై, ఆయన నటించే సినిమాపై కూడా వైసీపీ వారు టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఆయన వల్ల రెండు మూడు సినిమాలు పెద్ద ఎత్తున నష్టపోయిన విషయం తెలిసిందే.
సాయిధరమ్ తేజ్
చెప్పాలంటే సాయిధరమ్ తేజ్ పెద్ద తప్పు ఏమీ చేయలేదు. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత “ఏపీ సేఫ్ హ్యాండ్‌లో ఉంది” అంటూ తన మామయ్య పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతవరకు ఓకే. కానీ, రాష్ట్రంలో అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలపై వైసీపీ నేతలు సోషల్ మీడియాలో సాయిధరమ్ తేజ్‌ను ట్యాగ్ చేసినప్పుడు ఆయన రియాక్ట్ అయిన విధానం తప్పుగా మారింది.
దీంతో అప్పటి నుండి రాష్ట్రంలో ఏ చిన్న వివాదం జరిగినా సాయితేజ్‌ను ట్యాగ్ చేస్తున్నారు. ఆయన సినిమా వచ్చినప్పుడు తప్పకుండా వైసీపీ నుంచి ట్రోలింగ్ తప్పకపోవచ్చు.
అశ్వినీదత్ – కీరవాణి
పెద్ద నిర్మాతగా, టీడీపీకి వీరాభిమానిగా అశ్వినీదత్ అందరికీ పరిచయం. ఈయన గారు కూడా సమయం, సందర్భం లేకుండా జగన్‌పై వ్యక్తిగతంగా మాట్లాడుతూనే ఉంటారు. అయన సినిమాలపై కూడా వైసీపీ టార్గెట్ ఉండనే ఉంది.
ఇక కీరవాణి గురించి చెప్పాల్సిన పని లేదు. పెద్ద మేధావిగా భావించే ఈయన, ఓ మీటింగ్‌లో “చనిపోయిన వారిని పొగడాల్సి పోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కబంధ హస్తాల్లోంచి కళ్లారా చూసిన తర్వాతే నిష్క్రమించారు” అంటూ జగన్‌పై తీవ్రంగా వ్యాఖ్యానించారు. అప్పటి నుండి కీరవాణిపై కూడా వైసీపీ కోపంగా ఉంది.
సినిమాలకు రాజకీయం పాడు గడ్డి!
ఇంకా కొంతమంది కూడా అప్పుడప్పుడు వైసీపీని కించపరిచి, తమ అభిమాన నాయకుల కళ్లలో ఆనందం చూడాలని సినిమాలను బలిచేస్తున్నారు. వైసీపీ ఓడిపోయినా 40% ఓటు బ్యాంక్ ఉంది. నలుగురు చూస్తేనే సినిమా ఆడుతుంది. నలుగురిలో ఒకరిద్దరు చూడకపోతే నిర్మాతలకే నష్టం. రాజకీయంగా అభిమానం ఉండటం తప్పు కాదు. కానీ తమకు ఉపాధి ఇచ్చిన సినిమాను చంపడం తప్పు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే అసందర్భంగా మాట్లాడుకుంటూ పోతే “బాయికాట్ సినిమా” అనే ప్రచారం తప్పదు!. దీనికి ముగింపు పలకాల్సింది సినిమా పెద్దలే.
Inni days sare le.edo loose talk anukoni general audience ga chusevallam..but now clear..evadanna stage ekki loose talk matladithe abt any one or any party, boycott ne..
mottam ga vycheepeeni ban chesesthe dardram vadilipoddi
Apara nee sodhi 11 vatchina buddi raledu
Do u think that just because YSRCP trolls, cinema will not run? If the content is good & appealing, no one can stop the success. Sollu kaburlu Nuvvunu.
చిరు బొమ్మ, మాట రాలేదు? భయం? లేదా ఏమీ మాట్లాడిన OK ana?
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఈ ఆర్టికల్ వల్ల పైన పేర్కొన్న వారి ఆ తులు కూడా తెగవని….
ఈ ఆర్టికల్ రాసిన వారికి తెలియ పరచడమైనది
G.a anta sannasi ekkada vundadu bro correct ga cheppavu
Evadu tappu vaagina vaadi cinmea hit ayina choosedi ledu..idi fix…
Asalu ee problem ledhu nuvvu chodakapoote..
Problem neeku kaadu…producer ki…3days shows cinema ante..aa 3 days control ayipothe nethina clothe vesukonedi producer..nekem noppi
ఒక సినిమా ని హిట్ లేదా ప్లాప్ చేసే .. శక్తే మీకు ఉంటె..
మీ జగన్ రెడ్డి సినిమాలు వ్యూహం, యాత్ర 2 ఎందుకు అట్టర్ ప్లాప్ అయ్యాయి..?
మీ సినిమాలు మీరే హిట్ చేసుకోలేకపోయారు.. ఇక వేరే వాళ్ళ సినిమాలను మీరు ప్లాప్ చేసే రేంజ్ కాదు కాబట్టి.. మాటలు కట్టిబెట్టి..వాచ్ లైలా ఆన్ బిగ్ స్క్రీన్.. అండ్ ఎంజాయ్..
appudu mee Hero nitin gaadi cinemalu teesi chusuko.
People should think non biased …stage enti , em matladali, practical ga natter enti etc….ee roju okarini anapudu claps chesthe repu atu aide vallani anaru ani guarantee enti…evm
S epudu oke la pani cheyav kada….anduke samskaram anedi vundali kada
Sinimaa vallaki inka budhi cheppali. Vunte purti raajakeeyaallo vundali lekapote simaalu cheyali. Chiranjeevi, pavan Kalyan, naagababu, ram Charan, aadi, pruthvi Raj lanu ye sinimaa functions ki piluvakusadu.
TFI Telivi gaa alochinchi free publicity kosam ycp ni gorrilu chestunnaru
it’s a trap by TFI to y c p Gorr ies…
HHvm movie keeravani garu music chesaaru. Dammunte ban chesi chudandi
evvadu em maatladina cinema baagunte hit avuthadhi lekapothe flop. indhulo ycheepe vaallu peekedhemi ledhu
Po saani gadu, roja, shyamala etc evareubra venkat reddy
On which stage they spoke sir
no sorry mega ledu atu mukka ledu low life constiables family every family same below middle class they have no neeti they mf ned leg pooja blessings no meaning benfit show mf iam out
They don’t want ycp sympathizers to saw their movies…


Ycp social media ki ye matram maanam maryada unna keeravani next movie mahesh babu ki working adi apandi lekapote aswaneedath kalki 2 aapandi adi chethakaka chinna cinema la meeda padi twitter lo kgf elevations ichukuntunnaru mee batukulu ennadu maratayo mari?
Avunu
మీరు దిక్కుమాలిన, దరిద్రపు పరిపాలన చేశారు.. అందుకు జనాలు అసహ్యించుకుని మీకు 11 ముష్టి కొట్టారు..
11 అనే నెంబర్ చూస్తే చాలు.. సైకోల్లాగా ఊగిపోతున్నారు..
మరి ఇదే గుంపు.. మమ్మల్ని 23 అని వెటకారం చేసినప్పుడు.. మేము ఊగిపోలేదే..
జనాల్లో నిలబడ్డాం.. గట్టిగా కొట్టాం.. గెలిచి చూపించాం..
..
మరి మీ నాయకుడు బెంగుళూరు పారిపోయాడు.. మూడొచ్చినపుడు వస్తాడు.. మూడు పోగానే పారిపోతాడు..
ఇలాంటి వాడి కోసం చిన్న సినిమాలను చంపేయాలని చూస్తున్నారా..?
..
సినిమా హిట్ లేదా ప్లాప్ చేసే శక్తి ఏ ఒక్క రాజకీయ పార్టీ కి ఉండదు..
మీకు అంత శక్తే ఉంటె.. వ్యూహం, యాత్ర 2 ఎందుకు ప్లాప్ అయ్యాయి..
మాకు అంత శక్తే ఉంటె.. మా నాయకుడు జీవిత చరిత్ర 2 సినిమాలు ఎందుకు ఎత్తిపోయాయి..
..
సినిమా బాగుంటే ఎవ్వడూ ఆపలేడు .. హిట్ కొడతాయి..
సినిమా లో కంటెంట్ లేకపోతే.. నువ్వో నేనో హిట్ చేయలేము..
..
ఇలా బాయ్ కాట్ అంటూ ఉన్మాదుల్లా ఊగిపోతే.. 40% అని ఎగిరిపడుతున్న మీ బతుక్కి .. ఈ సారి 20% కూడా పడవు..
ఇది నిజం..
పృధ్వీ 11 గొర్రెల గురించి మాట్లాడితే మీరేందుకు ఫీల్ అయ్యారు? నేషన్ వాంట్స టు నో
Please Boycott all the movies for at least 2/3 years, then only movie industry come to know the reality. Why should we make them celebraties by spending our time and money. Now there is lot of free content to watch for entertainment.
Ban bolli
ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అయ్యే సినిమా ను అదరించి
హైదరాబాదులో నిర్మాణం అవుతున్న ప్రతి సినిమాని బాయ్ కాట్ చేయాలి వీళ్ళు పనులన్నీ తెలంగాణ రాష్ట్రానికి కట్టి వీళ్ళు మన దగ్గర దోచుకుంటారు