పృథ్వీకి చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ!

సినీ న‌టుడు పృథ్వీకి వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చుక్క‌లు చూపిస్తున్నారు.

సినీ న‌టుడు పృథ్వీకి వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు చుక్క‌లు చూపిస్తున్నారు. లైలా ఫ్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ వైసీపీని కించ‌ప‌రిచేలా కామెంట్స్ చేశారంటూ, ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బాయ్‌కాట్ లైలా అంటూ సోష‌ల్ మీడియాలో క్యాంపెయిన్ న‌డుపుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎక్స్‌లో 1.25 ల‌క్ష‌ల ట్వీట్లు వేశారు.

దీంతో లైలా సినీ హీరో విశ్వ‌క్‌సేన్‌, అలాగే నిర్మాత సాహు మీడియా ముందుకొచ్చి త‌మ‌కు తెలియ‌కుండా త‌ప్పు జ‌రిగింద‌ని, అందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ యాక్టివిస్టులు త‌గ్గేదేలే అంటూ ట్వీట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

పృథ్వీతో క్ష‌మాప‌ణ‌లు చెప్పించాల‌ని, లేదా అత‌ను న‌టించిన స‌న్నివేశాల‌ను సినిమా నుంచి తొల‌గించాల‌ని వైసీపీ యాక్టివిస్టులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రంతా పృథ్వీ సెల్‌నంబ‌ర్‌కు పెద్ద ఎత్తున మెసేజ్‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలిసింది. దీంతో అత‌ను సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నార‌ని స‌మాచారం.

అలాగే సినిమాను చూడ‌కుండా బ‌హిష్క‌రిస్తామ‌నే హెచ్చ‌రిక‌ను కొన‌సాగిస్తుండ‌డం.. లైలా యూనిట్‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకుంటున్న అవాంఛ‌నీయ ప‌రిణామాలు …భ‌విష్య‌త్‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే సంకేతాలు ఇస్తున్నాయి. లైలా సినిమా ఏమ‌వుతుందో చూడాలి.

59 Replies to “పృథ్వీకి చుక్క‌లు చూపిస్తున్న వైసీపీ!”

    1. ఒరేయ్ ఎర్రిపప్ప..

      నీ జగన్ రెడ్డి సోషల్ మీడియా మొత్తం.. ఆఫ్టర్ అల్ పృద్వి మీద యుద్ధం చేస్తున్నారు .. అది మీ స్టాండర్డ్స్..

      ..

      వాడు మిమ్మల్ని గిల్లేసి.. సినిమా కి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకొన్నాడు..బుర్ర తక్కువ సన్నాసుల్లారా..

      1. రఘురామ కృష్ణంరాజు గారు ఎప్పుడో చెప్పారు అన్నయ్య ఫ్యాన్స్ గురించి

  1. మాస్ కా దాస్.. విశ్వక్ సేన్..

    చాలా పక్కాగా ప్లాన్ చేసావు మైక్..

    ..

    ఈ లైలా అనే సినిమా ఒకటి వస్తోందని రాష్ట్రం లో 5% జనాలకు కూడా తెలీదు..

    పృద్వి ని వాడుకుని.. PAYTM గొర్రెలపైకి ఎగదోశావు.. ఇక PAYTM గొర్రెలు రెచ్చ్చిపోయారు.. స్టేట్ మొత్త ఫ్రీ గా ప్రచారం చేశారు..

    సినిమా కి పిచ్చ పబ్లిసిటీ.. సినిమా ఏ కాస్త బాగున్నా.. సూపర్ హిట్ అయిపోతుంది..

    ..

    నక్క తోక తొక్కావు.. పాత సామెత..

    PAYTM కుక్కని కొట్టావు.. కొత్త సామెత..

          1. posani political press meet lo kada talked..not movie promotion kada? intha chinna logics kuda chudara meeru…posani matladindi kuda right ani evaru annaru…? he questioned how can u be a role model ani….dhaniki answer cheppachu…3 wifes story lo losugulu chesi , nenu ramudu anadam thappu kada…sanathana dharmam kapadevadi daughter by birth dad religion kada vasthundi..aa pilla chetha declaration enduku? sanathana dharmam prakaram dad region automatic ga vasthundi, ..epudu pillani bayata ki thekunda aa time lo matrame aa papa ni thesukoni vachi sign chesi drama chesthunte meeku navvu raleda? how cheap right? acting kosam pillana thechedi ?who ever it, poiints ni inko angle lo chudandi…drama anipisthe evaridi ina sare encourage cheyadhu…even jagan chesina….

      1. గోరంట్ల మాధవ్ ని మీ పార్టీ అధికార ప్రతినిధి గా చేస్తే. తప్పు కనపడలేదా నీకు?

        1. edo oka post ttd lone kada prudhvi ki ichindi….gorantla ki mike ichi movie stage eekinchaledu kada sir..polical stage meeda madhav gadu matladina vodincha vachu,,..but movie for all kada…..ne language ni control lo petuko…entha sepu gorre ane word useing..nuvvu gorrela kapari na enti? 🙂 im sure u r part of greatandhra team..bcaz ur msgs are all posted here…but if v type little bit big they are not posting..rechagotte duty ichara enti 🙂

          1. ఏ పోస్ట్ ఇచ్చారో.. కామెంట్స్ పెట్టేటప్పుడు కనుక్కుని రాయాలి..

            ఎదో ఒకటి రాసేస్తే.. ఇలానే కౌంటర్లు పడతాయి..

            ..

            గోరంట్ల మాధవ్ ఎంపీ గా ఉన్నప్పుడు అతని న్యూడ్ వీడియోలు వదిలాడు.. సినిమా ఫంక్షన్ లో మాట్లాడితే తప్పు.. కానీ ఒక కామాంధుడు పార్లమెంట్ లో మాట్లాడొచ్చు.. ఎందుకంటే వాడు జగన్ రెడ్డి మనిషి కాబట్టి.. అంతేనా..

            ..

            నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో పృథ్వి.. మేకల గురించి కథేదో చెప్పుకొన్నాడు.. దానికి మీ పార్టీ జనాలంతా ఎందుకు ఉలిక్కిపడ్డారు.. అందుకే మిమ్మల్ని గొర్రెలు అనేది.. తప్పేముంది గొర్రె అక్కా..

            ..

            నా కామెంట్స్ పోస్ట్ అవుతున్నాయి కాబట్టి.. నేను గ్రేట్ ఆంధ్ర మనిషిని అని నీ ఫీలింగ్.. నీ ఖర్మ.. అనుకో.. నాకొచ్చిన నష్టమేమీ లేదు..

      2. అటువంటి వాడినీ ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో స్టేజ్ ఎక్కిస్తే తప్పేమీ లేదు. కానీ, SVBC చైర్మన్ పదవి ఎలా ఇచ్చారనేది అర్థం కాదు.

        ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే మీకు టీటీడీ చైర్మన్ పదవికి, SVBC చైర్మన్ పదవికి కూడా తేడా తెలియదు. ఆయనకు ఇచ్చిన పదవి ఏంటో కొడోస తెలీదు. అయినా కామెంట్ చేసేస్తారు

  2. కొంతమంది అంతేలే నోటితో ఎక్కువై సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ…. ఉన్న కాస్త విలువల్ని విడిచేసి బతుకుతారు… సరే ఇప్పుడు టీవీ అని ముఖ్యమంత్రి కదా…. ఆయన ఇన్ని సంవత్సరాలు చేసిన గొప్ప గొప్ప పనులన్నీ లిస్టు పెట్టి…. జనాల అభిప్రాయాల్ని నిజాయితీగా సేకరించండి… అప్పుడు తెలుస్తుంది….. ఊరికే వాగటం కాదు.

    1. వైసీపీ జనం చూడకపోతే ఏ సినిమాకి కలెక్షన్స్ ఉండవురా పిల్ల బిత్రేగా.. గేమ్ చేంజర్ నీ ఏమి పీక గలిగారు మీరంతా..

      పుష్ప 2 వైసీపీ అండతో వండర్స్ క్రియేట్ చేసింది.. పక్కకెళ్లి ఆడుకోబే

        1. మరి అంత బాగా చెప్పినోడు.. వ్యూహం, యాత్ర 2 ని ఎందుకు కనీసం హిట్ చేయలేకపోయారు..

          ఏంటో.. ఆ సీక్రెట్..

      1. ఇంకా నయం.. వైసీపీ జనాలే కూటమికి ఓట్లు వేసి గెలిపించారు.. అని చెప్పుకోవడం లేదు కదా..

        వాడు గొర్రెలు అంటే.. మీరెందుకు ఫీల్ అవుతున్నారో.. మీ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది..

  3. నాణ్యమైన మందు తక్కువ రేట్ కి ఇప్పించారని కృతజ్ఞతగా మాట్లాడి ఉంటాడు. ఈ రోజు నుంచి పెరుగుతోంది ఇక అలా మాట్లాడడు

  4. పరవాలెదు ఎంథ గొడవ కావాలొ చెసుకొండి! అసలు ఈ సినిమా గురించి ఎవరికీ తెలిసెది కాదు! మీ గొల వళ్ళ చాలా పబ్లిసిటీ వచ్చింది! TSP, Janasena లొ 2% మంది ఈ సినిమా చూసిన సూపెర్ హిట్ అవుతుంది!!

    మీరు చెస్తె ఎంథ చెయకపొతె ఎంత!!

    1. ఒరేయ్ అదే బలుపుతో గేమ్ చేంజర్ ఏమైంది. YCP తో పెట్టుకుంటే చుక్కలు కనిపిస్తాయి. మీరెంత మీ బలగం ఎంత…

    2. never think like that…bussiness anedi run avalli ante ila cheyadhu…andaram manam andaram anettu vundali kani meme chalu anukonte ela ? andaru vunte ne movie…mega movies ne flop ayi kuchunnay akada…idi entha..BRO le egiripoyay…so never talk like this…andaru kavali movies ki

  5. ఒరె! మన పొసాని, RGV మాట్లాడెదానికి అన్నా ఎక్కువా మాట్లాడాడా ఈయన! మీరు నిజంగా గొర్రెలెరా!!

    1. ఏం బతుకులు—రా— మీవి మొన్నటి వరకు అదే పృథ్వీ ని ట్రోల్ చేశారు ఇప్పుడు నా కు thummatu

  6. పవన్ కళ్యాణ్ ని, జనసేన ని ఎన్ని మాటలు అన్నార్రా 2019 లో ఓడిపోయాక….ఇప్పుడు 2nd టయర్ పొలిటిషన్ ట్రోల్ చేసాడు దానికే అంత కాలిందే….. ఇప్పుడు తెలుస్తుందా మీకు నొప్పి…. అప్పట్లో మీ పార్టీ మొత్త్తం నాయకుడితో సహా జనసేన ని ట్రోల్ చేసేవారు మరిచిపోయారా…. మేము ఏమి భారతి సిమెంట్ ని బాన్ చెయ్యమని ఉద్యమాలు చెయ్యలేదే…. ప్రిథ్వి రాజ్ మాటలకి గొర్రెలు అంటే తట్టుకోలేకపోతున్నారు…. పవన్ కళ్యాణ్ కుక్క అని ఎన్ని లక్షల సార్లు అన్నార్రా? మీరు నోటికి వచ్చినట్లు వాగితే గొప్పవాల్లా? జనసైనికులు పడ్డారు గా…. ఇప్పుడు పడండి నోరు మూసుకుని పడండి వచ్ఛే ఎన్నిక దాకా

  7. ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు కాబట్టే ప్రజలు చెక్కి చేతిలో పెట్టారు.. మీ జలగన్ బాబు బెంగుళూరు మీరు పియ్యి తింటూ పే టీ ఎం ట్వీట్లు.. ప్రజలు కాండ్రించి ఊస్తున్నారు.. మీ సిగ్గులేని బతుకులను.. ఇంకా మీ మొహాలకు సి గ్గులేదు.. త్వరలో అసెంబ్లీ లో చట్టం రాబోతోంది.. అప్పుడు గోసీలు పెట్టుకుని తిరగాలి.. ఇలా చిల్లర వేషాలు వేసి సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించే లు చ్చా మొహాలు అన్నీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటది. బుద్దిగా బతకండి.. అని ప్రజల మాట.

  8. వైసీపీ పార్టీ పూర్తిగా గాడి తప్పింది. ఒక రాజకీయ పార్టీ కి ఎప్పుడూ పబ్లిక్ పాలసీ ల మీద దృష్టి ఉండాలి. కానీ, వైసీపీ పూర్తిగా అదుపు తప్పి సినిమాలను హిట్ చేయడం, ఫ్లాప్ చేయడం లక్ష్యంగా మారిపోయినట్లుంది. సోషల్ మీడియా లో ట్రోలర్స్ నీ సప్లై చేసే ఏజెన్సీ గా మారిపోయింది

    1. సినిమావాళ్ళు కూడా అలాగే చేయాలి ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధాలు పెట్టుకొని అవతలి పార్టీ ni కించ పరిచేటట్టు కాకుండా సోషల్ మెసేజ్ లేదా వినోదం అందించేటట్టు ఉండాలి.

  9. అవసరమైన ప్రాముఖ్యత అవసరమైన వాటికి ఇవ్వకుండా ఇటువంటి పనికిమాలిన వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు చూడు అందుకే అందరూ కట్టకట్టుకుని మట్టి కొట్టుకుని పోయారు

    1. వైసిపి లైలా ను చూడదు

      Evm లను నమ్మే వాళ్ళు సినిమా చూడండి

      Hit or fut

      Evm మోసం

      ప్రజల తీర్పు

      ఏది నిజం అనేది తేల్చండి

  10. పృథ్వి ఎంత గొప్ప యాక్టర్ చెప్పు గ్రేట్ ఆంధ్రా, అతను ఎంతమంది ఓటర్లను ప్రభావితం చేయగలడు చెప్పు. అతను గొప్ప లీడర్ అనేకదా మీ నాయకుడు గెలిచి గెలవగానే అతనికి svbc ఛానల్ లో ఉద్యోగం ఇచ్చింది.

    1. వాడి

      బుద్ధి బయట పడగానే వెనకేసుకు రాకుండా పదవి నుంచి తప్పించింది వైసిపి కదా?

      నిజం చెప్పు

      1. Mari CBI case vesina avinash ni venakesukochhindi evaru cheppu?

        MVV satyanarayana ni kidnap chesindi evaru chepppu?

        City center lo casino pettina vallaki cooperate chesindi evaru cheppu?

        Party office la meeda egadosindi evaru cheppu?

Comments are closed.