మీటింగ్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలాయి

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఇండస్ట్రీ పెద్దల ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు?

View More మీటింగ్ ముగిసింది.. ప్రశ్నలు మిగిలాయి

టాలీవుడ్‌లో నెగ్గ‌డం కోసం త‌గ్గిన రేవంత్‌!

టాలీవుడ్ మెప్పు పొందేలా స‌మావేశంలో రేవంత్‌రెడ్డి కీల‌క కామెంట్స్ చేసిన‌ట్టు తెలిసింది.

View More టాలీవుడ్‌లో నెగ్గ‌డం కోసం త‌గ్గిన రేవంత్‌!

ఎందుకు కలిశారు.. బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నారు?

సీఎం రేవంత్ రెడ్డి, టాలీవుడ్ కు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారట, దాన్ని ఛేజ్ చేస్తారట. అదీ సంగతి.

View More ఎందుకు కలిశారు.. బయటకొచ్చి ఏం మాట్లాడుతున్నారు?

సెటప్ తీగ లాగితే.…!

బయోపిక్ డాక్యుమెంటరీ కోసమో, మరే ఇతర పనుల కోసమో ఆఫీసు నుంచి బయటకు వెళ్లిన మొత్తాల లెక్కలు బయటకు వచ్చాయని తెలిసింది.

View More సెటప్ తీగ లాగితే.…!

సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్

సంధ్య థియేటర్ ఉదంతం ఈ మొత్తం సినిమాకు క్లయిమాక్స్ అనుకుంటే, ఈ రోజు జరిగే సమావేశం శుభం కార్డు లాంటిది.

View More సిఎమ్ తో మీటింగ్- శుభం కార్డ్

ఫ్యాన్స్ ను పలకరించడమే కష్టమవుతుంది!

ఫ్యాన్స్ కారణంగా ఇలా ఇబ్బందులు ఎదురవుతూ వుంటే హీరోలు ఇక నిర్లిప్తంగా మారిపోయే ప్రమాదం వుంది.

View More ఫ్యాన్స్ ను పలకరించడమే కష్టమవుతుంది!

టాలీవుడ్ కు ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చుకున్న రేవంత్ రెడ్డి!

తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న రేవంత్ రెడ్డి మొత్తానికి త‌నంటే ఏమిటో ఇప్పుడు టాలీవుడ్ కు అర్థమ‌య్యేలా చెప్పిన‌ట్టుగా ఉన్నాడు!

View More టాలీవుడ్ కు ఇంట్ర‌డ‌క్ష‌న్ ఇచ్చుకున్న రేవంత్ రెడ్డి!

100 కోట్లు.. 500 కోట్లు.. 700 కోట్లు

రీసెంట్ గా స్త్రీ-2 సినిమా బాహుబలి-2ను క్రాస్ చేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయల నెట్ తో కొత్త రికార్డ్ సృష్టించింది.

View More 100 కోట్లు.. 500 కోట్లు.. 700 కోట్లు

అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

అల్లు అర్జున్ – కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిలా తయారైంది పరిస్ధితి.

View More అర్జునుడు కాదు… అద్దాల మేడలో అభిమన్యుడు

సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

ముఖ్యమంత్రికి కాస్త సన్నిహితంగా ఉండే వ్యక్తులందర్నీ కలుపుకొని, రేవంత్ ను కలిసే ప్రయత్నం చేస్తోంది.

View More సీఎంతో భేటీ.. జరిగే పనేనా?

థమన్… సంక్రాంతి పరీక్ష

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రెండు పాటలు విడుదల కాగా, రెండూ హిట్. ఈ పాటల వల్ల ఈ సినిమాకు అప్పుడే బజ్ వచ్చింది.

View More థమన్… సంక్రాంతి పరీక్ష

పుష్ప ఇచ్చిన ప్రోత్సాహం.. మ‌రిన్ని డిజాస్ట‌ర్ల‌కు వెల్క‌మ్!

ఇటు ఫిక్ష‌న్ కు సంబంధం లేకుండా.. ఎలివేష‌న్ల స్టోరీ, ఇప్పుడు ఎర్ర‌చంద‌నం స్మగ్ల‌ర్ పాత్ర‌కు వాస్త‌విక‌త‌తో సంబంధం లేని క‌థ‌, క‌థ‌నాల‌తో కూడిన సినిమా..

View More పుష్ప ఇచ్చిన ప్రోత్సాహం.. మ‌రిన్ని డిజాస్ట‌ర్ల‌కు వెల్క‌మ్!

సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం!

టాలీవుడ్ మొత్తం హైదరాబాదులోనే ఉంది. సినిమా వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి

View More సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం!

ఆర్జీవీకి ఇచ్చిన నోటీసులు చెల్లుతాయా?

కేవలం ఇన్వాయిస్ ల మీదనే ఆధారపడి చెల్లింపు చేసేట్లయితే, ఫైబర్ నెట్ తరఫునుంచి వాటిని క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉన్న ఏర్పాటు ఏమిటి?

View More ఆర్జీవీకి ఇచ్చిన నోటీసులు చెల్లుతాయా?

అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మొత్తం ఇండస్ట్రీని ఓ రౌండ్ వేసుకున్నారు.

View More అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా?

ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

బన్నీ థియేటర్ విజిట్, తొక్కిసలాట ఇవన్నీ తప్పు కాకపోవచ్చు. కానీ లైవ్ పెట్టి, బన్నీ ఇంటి దగ్గర జరిగిన బలప్రదర్ళన లాంటి పరామర్శ కార్యక్రమం మాత్రం ముమ్మాటికీ తప్పే.

View More ఇండస్ట్రీ జనాల తప్పులు బయటకు తీస్తారా?

ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ

20వ తేదీకి స్ట్రయిట్ రిలీజ్ ‘బచ్చల మల్లి’ మాత్రమే. దీంతో పాటు ‘విడుదల 2’, ‘యూఐ’, ‘ముఫాసా’ అనే 3 డబ్బింగ్ సినిమాలొస్తున్నాయి.

View More ఈ వీకెండ్ ఒకటే స్ట్రయిట్ మూవీ

ఫిబ్రవరి ప్యాక్ అవుతోంది

ఎక్కువ మందికి ఫిబ్రవరి 21 డేట్ కావాలి. ఎందుకంటే దానికి కంటిన్యూగా శివరాత్రి సెలవులు యాడ్ అవుతాయి.

View More ఫిబ్రవరి ప్యాక్ అవుతోంది

ప్రభుత్వం vs ఇండస్ట్రీ బలప్రదర్శన

బన్నీ బాగానే ఉంటారు. బన్నీ పరామర్శలు బాగానే ఉంటాయి. వెళ్లిన నటులు బాగానే ఉంటారు. కానీ ఇబ్బందుల్లో పడేది ఇండస్ట్రీ.

View More ప్రభుత్వం vs ఇండస్ట్రీ బలప్రదర్శన

సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?

కాస్త జనం ఎక్కువ వచ్చే ఫంక్షన్ లు ఇకపై వరంగల్, ఖమ్మం, కర్నూలు ఇలా ఇతర ప్రాంతాలకు మారిపోవచ్చు.

View More సిటీలో సినిమా ఫంక్షన్ లు వుంటాయా?

ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు

కొన్ని సినిమాలు అంతే. ముహూర్త బలం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. మూడు అడుగులు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతుంది.

View More ఆ సినిమా.. ముందుకు.. వెనక్కు

డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ చిత్రమైన వ్యవహారం నడుస్తోంది. మరీ చిన్న సినిమాలు వైవిధ్యంగా ఉంటే ఆదరిస్తున్నారు. లేదంటే వాటిని పట్టించుకోవడం లేదు.

View More డబ్బులిస్తున్నారు… తిడుతున్నారు.. చిత్రం కద!

ఇద్దరు నిర్మాతలకు ‘పన్ను పోటు’?

కన్‌సర్న్ డిపార్ట్‌మెంట్ ఏకంగా పదుల కోట్ల పెనాల్టీతో నోటీసు వచ్చిందని తెలుస్తోంది.

View More ఇద్దరు నిర్మాతలకు ‘పన్ను పోటు’?

సినిమా హీరోల‌పై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్ల‌ల వ‌ర‌కూనా!

ఏ విష‌యంలో అయినా అతి కూడ‌దంటారు. అయితే సినిమా అభిమానం విష‌యంలో అతి ప‌రాకాష్ట‌కు చేరిపోయింది.

View More సినిమా హీరోల‌పై వెర్రి అభిమానం.. ప్రాణాలు, పిల్ల‌ల వ‌ర‌కూనా!

అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..

తన ఎంట్రీ సంగతి ఎలా ఉన్నా.. ఆ తర్వాత కాళ్లలోసత్తువను, సినిమా హీరోగా ఎదిగే క్రమంలో తన ప్యాషన్ ను మాత్రం చాలా ఘనంగా నిరూపించుకున్న హీరో అల్లు అర్జున్.

View More అల్లు అర్జున్ పైకి కనిపించడు గానీ..