చిరంజీవిలో అంత ప్రశాంతత ఎలా..?

తనను ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ, ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి పట్టించుకోరంట

ఎప్పుడూ చూసినా చిరునవ్వుతో ఉంటారు. తనపై ఎన్ని విమర్శలు చెలరేగినా తిరిగి స్పందించరు. రాజకీయాల్లో కొనసాగిన టైమ్ లో ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు ఎన్నో. ఇక నిత్యం కనిపించే-వినిపించే కథనాలకు కొదవ లేదు.

చిరంజీవి ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆయన శాంత స్వభావానికి కారణం ఏంటి? చిరంజీవికి ఎందుకు వెంటనే కోపం రాదు? దీనికి ఆయనే సమాధానం చెప్పారు. తన ప్రశాంతత వెనక సీక్రెట్ బయటపెట్టారు.

తనను ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ, ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి పట్టించుకోరంట. ఆ ట్రోలింగ్ ను తన మనసులోకి తీసుకోరంట. కాలమే ప్రతి విషయానికి సమాధానం చెబుతుందని గట్టిగా నమ్ముతారంట. అందుకే తను అంత ప్రశాంతంగా ఉండగలుగుతానని అంటారు చిరంజీవి.

మనం ధర్మంగా ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి చేసే విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని అన్నారు చిరంజీవి. అందరికీ తను ఇదే మాట చెబుతుంటానని.. ధర్మాన్ని పాటిస్తూ, పాజిటివ్ గా ఉంటే అందరూ తనలా ప్రశాంతంగా ఉండొచ్చని అంటున్నారు.

చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టులో మెగా రక్తదాతల్ని సన్మానించారు చిరంజీవి. వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రశాంతత వెనక రహస్యాన్ని బయటపెట్టారు.

17 Replies to “చిరంజీవిలో అంత ప్రశాంతత ఎలా..?”

  1. అదే మన వెకిలి వెధవను చూడు GA, balance పూర్తిగా తప్పి , నలుగురిలో ఐటెం అయిపోయాడు!!

  2. చిరంజీవి ధర్మంగా బతుకుతున్నాడా? తన సినిమా రిలీజైనప్పుడు టిక్కెట్ల రేట్లు పెంచుకొని తన అభిమానుల రక్తాన్ని తాగే జీవి పాటించే ధర్మం ఇదేనా?

  3. పూర్వం యాదవుల రాజ్యం లో కురుక్షేత్ర యుద్ధం తర్వాత ముసలం పుట్టి జాతి మొత్తం నాశనం అయ్యింది అని ఇతిహాస్ల్లో ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సినిమా అభిమానం తో కూడిన కూల అభిమానం తో తో విచక్షణ కోల్పోయారు. కేవలం చిరంజీవి పవన కల్యాణ ఎటు తిరిగితే అది కరెక్ట్ అనే స్తయి కి వచ్చారు వచ్చారు

  4. వీడు శాంత మూర్తి లా నటిస్తూ నాగబాబు ద్వారా అన్నీ మాట్లాడిస్తాడు.

  5. జగన్ కూడా అవయవ దానం చేసే ట్రస్ట్ పెట్టీ సీబీ చక్రవర్తి లాగ అడిగిన వాళ్ళ అందరికీ ఒక్కో పార్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి.

Comments are closed.