ప్రభాస్, సమంత, విజయ్ సూసైడ్ చేసుకుంటారంట?

వేణుస్వామి నుంచి మరో చెత్త మొదలైంది. త్వరలోనే ముగ్గురు చనిపోతారంటూ వేణుస్వామి చెప్పినట్టు ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.

వేణుస్వామి నుంచి మరో చెత్త మొదలైంది. త్వరలోనే ముగ్గురు చనిపోతారంటూ వేణుస్వామి చెప్పినట్టు ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. టీవీ5 న్యూస్ ఛానెల్ ఈ ఆడియో క్లిప్ ను ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం చేసింది. ఓ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ మూర్తి ఈ ఆడియో క్లిప్ ను ప్రసారం చేశారు.

“నేను ముగ్గురు చనిపోతారని చెప్పా. ఒక హీరోయిన్, ఒక హీరో చనిపోతారు. విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంతలో ఎవరన్నా ఒకరు సూసైడ్ చేసుకుంటారు. నా లెక్కప్రకారం విజయ్ దేవరకొండ చేసుకుంటాడు. బయటకు రావడానికి టైమ్ పడుతుంది.”

ఈ మాటలు వేణుస్వామి అన్నారంటూ తను పనిచేస్తున్న టీవీ5 ఛానెల్ లో ప్రసారం చేశారు మూర్తి. గతంలో శోభిత, నాగచైతన్యపై జాతకాలు చెబితే, మీడియా జర్నలిస్టులు వేణుస్వామిపై కేసు పెట్టారని, ఈసారి ఏం చేయబోతున్నారంటూ చర్చలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ప్రభును ప్రశ్నించారు మూర్తి.

అయితే టీవీ5 ప్రసారం చేసిన ఆడియో అస్పష్టంగా ఉంది. అందులో మాట్లాడింది వేణుస్వామినే అంటున్నారు జర్నలిస్ట్ మూర్తి. మరో జర్నలిస్ట్ తనకు ఆ క్లిప్ పంపించారని ఆయన చెబుతున్నారు.

9 Replies to “ప్రభాస్, సమంత, విజయ్ సూసైడ్ చేసుకుంటారంట?”

  1. alaanti news vestunna channels ni, debate pettina anchor pai na ase lu veyyali. Alaa jeetam leda dabbu sampadistunna anchors/tv channels vi siggu leni batukulu. Gaadida (donkey) kooda kashta padi batukundi, vaalla kanna heenam anuko veellu.

  2. సనాతన ధర్మం ఆచరించే వేణు స్వామి కి బీజేపీ నీడ ఉంది కదా అందుకే ఈ ప్రేలాపనలు , దేశం కోసం ధర్మం కోసం తప్పదు

  3. వాళ్ళు ముగ్గురూ వచ్చి లక్షలు పెట్టి వీడితో పూజలు చేయించుకోవాలి…. అప్పటి వరకు ఇలానే ఎదో ఒకటి చెప్పి భయపెడుతూ ఉంటాడు….

Comments are closed.