ఏదైనా జాతకాల బట్టి జరుగుతాయి. జాతకరీత్యా అల్లు అర్జున్ ఆరో ఇంట శని ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది.
View More అల్లు అర్జున్ జాతకం బాగాలేదంట!Tag: Venu Swamy
మళ్లీ చిక్కుల్లో వేణుస్వామి
జ్యోతిష్కుడిగా చెప్పుకునే వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. కొన్ని నెలల కిందట చేసిన వ్యాఖ్యలు, అతడి మెడకు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. వేణుస్వామి కేసులో వారంలోగా చర్యలు తీసుకోవచ్చని, మహిళా కమిషన్ కు హైకోర్టు స్పష్టం…
View More మళ్లీ చిక్కుల్లో వేణుస్వామిజర్నలిజం ఫర్ సేల్
వేణుస్వాముల్ని తయారు చేసేది మీరే. వాడు సమాజానికి ప్రమాదకరమని అరిచేది మీరే.
View More జర్నలిజం ఫర్ సేల్సమంతకు సారీ చెప్పిన వేణుస్వామి
తనకుతాను జ్యోతిష్కుడిగా చెప్పుకునే వేణుస్వామి మరోసారి తెరపైకొచ్చాడు. ఈసారి ఆయన నేరుగా సమంతకు క్షమాపణలు చెప్పాడు. Advertisement “నాతో నీ జాతకం చెప్పించిన వ్యక్తులు, సంస్థల తరఫున నీకు క్షమాపణలు చెబుతున్నాను. నీ పట్ల…
View More సమంతకు సారీ చెప్పిన వేణుస్వామివేణు స్వామి జ్యోతిష్యుడు కాదు- తస్మాత్ జాగ్రత్త!
జ్యోతిష్యులు సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెప్పే సైకియాట్రిస్టుల్లా ఉండాలి తప్ప, సమస్యల్ని సృష్టించే సాడిస్టుల్లా ఉండకూడదు.
View More వేణు స్వామి జ్యోతిష్యుడు కాదు- తస్మాత్ జాగ్రత్త!నాగచైతన్య-శోభిత విడిపోతారంట?
వేణుస్వామి గుర్తున్నాడా..? గతంలో నాగచైతన్య-సమంత విడిపోతారని చెప్పింది ఇతగాడే. ఇక తను జాతకాలు చెప్పనంటూ ఆమధ్య తనకుతానుగా ప్రకటించుకున్న ఈ ‘మేధావి’.. ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చాడు. ఈసారి కూడా నాగచైతన్యనే టార్గెట్ చేశాడు. Advertisement…
View More నాగచైతన్య-శోభిత విడిపోతారంట?