అల్లు అర్జున్ జాతకం బాగాలేదంట!

ఏదైనా జాతకాల బట్టి జరుగుతాయి. జాతకరీత్యా అల్లు అర్జున్ ఆరో ఇంట శని ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది.

నాగచైతన్య-శోభిత జాతకం చెప్పి అభాసుపాలయ్యాడు జ్యోతిష్యుడిగా చెప్పుకునే వేణుస్వామి. దీనికి సంబంధించి అతడు కేసు కూడా ఎదుర్కొంటున్నాడు. ఇండస్ట్రీకి అతడికి బాగా గ్యాప్ కూడా వచ్చేసింది. వేణుస్వామిని కలిసే సెలబ్రిటీల సంఖ్య కూడా తగ్గింది.

ఈ క్రమంలో మరోసారి లైమ్ లైట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు వేణుస్వామి. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బాలుడ్ని పరామర్శించడానికి హాస్పిటల్ కు వచ్చాడు. వచ్చి పరామర్శించి వెళ్లిపోతే పర్వాలేదు కానీ ఈసారి ఆయన అల్లు అర్జున్ జాతకం చెప్పాడు.

“ఏదైనా జాతకాల బట్టి జరుగుతాయి. జాతకరీత్యా అల్లు అర్జున్ ఆరో ఇంట శని ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది. దీనికి ఎవ్వరూ అతీతులు కాదు. ఆ దశను దాటాల్సిందే. నేను ఎలాగైతే కష్టదశను అనుభవించానో, అల్లు అర్జున్ కూడా ఆ దశను ఫేస్ చేయాల్సిందే. నిజానికి అల్లు అర్జున్ జాతకం బాగుంది. ఈ విషయం గతంలోనే చెప్పాను. కానీ జాతకానికి, షష్టగ్రహ కూటమికి సంబంధం లేదు. అది ప్రవేశించినప్పుడు ఇబ్బందులుంటాయి. అల్లు అర్జున్ కూడా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాడు. మార్చి వరకు బాగాలేదు. మార్చి 29 నుంచి అల్లు అర్జున్ కు బాగుంటుంది.”

ఇలా వద్దన్నా బన్నీ జాతకం చెప్పే ప్రయత్నం చేశాడు వేణుస్వామి. బాలుడి తండ్రిని కలిసిన ఈయన, 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. బాలుడు త్వరగా కోలుకోవడం కోసం మృత్యుంజయ హోమం చేస్తానంటున్నాడు.

16 Replies to “అల్లు అర్జున్ జాతకం బాగాలేదంట!”

    1. జగన్ రెడ్డి జాతకం సూపర్ గా ఉండటం వల్లనే ఆ 11 అయినా వచ్చాయి అంటాడేమో.. ఏమో.. నిజమే కావొచ్చు..

  1. ఆ ముక్క అరెస్ట్ సెయ్యక ముందు సెప్పాలీ.. అసలు అరెస్ట్ సెయ్యరనే గా నీ ఎదవ ఆలోచన…

  2. వీడు ఒకడు ముక్క కోసం ఎదురుచూసే కుక్క లాగా. ప్రతి దాంట్లో కి దూరుతుంటాడు. ప్రాబ్లెమ్ ఏంటంటే వీడి జాతకం ఎం బాగా లేదు.

  3. వీడు ఒకడు ముక్క కోసం ఎదురుచూసే కుక్క లాగా. ప్రతి దాంట్లో కి దూరుతుంటాడు. ప్రాబ్లెమ్ ఏంటంటే వీడి జాతకం ఎం బాగా లేదు.

  4. వీడు ఒకడు ముక్క కోసం ఎదురుచూసే కుక్క లాగా. ప్రతి దాంట్లో కి దూరుతుంటాడు. ప్రాబ్లెమ్ ఏంటంటే వీడి జాతకం ఎం బాగా లేదు.

  5. వీడు ఒకడు ముక్క కోసం ఎదురుచూసే కుక్క లాగా. ప్రతి దాంట్లో కి దూరుతుంటాడు. ప్రాబ్లెమ్ ఏంటంటే వీడి జాతకం ఎం బాగా లేదు

Comments are closed.