వేణుస్వామి గొడవ ఒక కొత్త చర్చకు దారి తీసింది. జర్నలిజం ఎంత చెడిపోయింది, ఏ రేంజ్‌లో దిగజారింది? వేణుస్వామిని కూడా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తే, ఇక మిగతా వాళ్ల రేట్లు ఎలా వుంటాయనేది ప్రశ్న. నిజానిజాలు కాసేపు పక్కన పెడదాం. ఇది నిజమా? వేణు స్వామి అతి తెలివితో చేసిన ఫేక్ ఆడియోనా అనేది తేలడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా ఇంకో కొత్త సెన్సేషన్ వస్తే జనానికి ఇది గుర్తుండదు.
అసలు పత్రికా స్వేచ్ఛ అంటే ఏంటి? నిజాన్ని చెప్పడమా? మరి అన్నీ నిజాలే చెబుతున్నారా? ఎవరికి వాళ్లు రాజకీయ పార్టీలకి అమ్ముడుపోయి, వాళ్లే రాజకీయ నాయకులుగా మారిన నేపథ్యంలో వీళ్లు సత్యాన్ని వెలికి తీస్తారా? వాళ్లకి అవసరమైన సత్యాన్ని మాత్రమే శోధిస్తారా?
ఒక చానల్ యజమాని పేరు టీటీడీ చైర్మన్‌గా వినిపిస్తూ వుంది. ఆయన టీడీపీ సేవలో తరించినందుకు ఇది బహుమతి. మరి ఆ చానల్‌లో వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేసి, వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి డిబెట్లు, చర్చలు పెట్టడం రాజకీయ కక్షనా? పత్రికా స్వేచ్ఛనా?
ఇది ఒకరికి సంబంధించింది కాదు. అందరూ అదే. యజమానులే ప్రయోజనాలకి అమ్ముడుపోయినపుడు జర్నలిస్టులు తాము శుద్ధమణిపూసలమని నమ్మడం, గొంతు చించుకోవడం ఆత్మ వంచన కాదా? మీరు రోజూ మాట్లాడే చెత్త మాటలు ఏ సత్యానికి ప్రతిధ్వని? చెడిపోయిన పత్రికలు, చానళ్లలో పని చేస్తూ, తాము సత్యానికి ప్రతినిధులు, పత్రికా స్వేచ్ఛ సంరక్షకులు, మిస్టర్ క్లీన్‌గా భావించడం అజ్ఞానమా? అమాయకత్వమా?
మరి ఏం చేయాలి? ప్రయోజనాల కోసం యజమానులంతా అమ్ముడుపోయారు. వాళ్లకి అది వ్యాపారం. ఏదో ఒక సంస్థలో పని చేయకుండా జర్నలిస్టులు ఎలా జీవించాలి? తప్పదు, జీవిక కోసం రాజీపడాలి. సంస్థ ఇష్టాయిష్టాల్ని బట్టి తల వంచుకుని చేయాల్సిందే. అందరూ చేస్తున్నది అదే.
అయితే తాము సమాజాన్ని చైతన్యపరుస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామని, సత్యాన్ని పరిశోధిస్తున్నామనే పిచ్చివాగుడు ఆపండి. నాగచైతన్య మీద వేణుస్వామి మాట్లాడిన మాటలతో ప్రపంచంలో ఉపద్రవాలు రావు. సెన్సేషన్ సృష్టించి, తానే ఒక సెలబ్రిటీగా మారి, జ్యోతిష్యం జాతకాల పేరుతో డబ్బు దండుకునే ఎత్తుగడ అది. మీ రేటింగ్స్ కోసం మీరు డిబేట్ ఎత్తుగడ వేశారు. అది ఐదు కోట్ల వరకూ పోయింది.
వేణుస్వామి కాకుండా ఒక పెద్ద నిర్మాతో, పీఠాధిపతో ఈ కామెంట్స్ చేస్తే మీకు చర్చలు పెట్టే దమ్ముందా? ఉండదు. ఎందుకంటే వాళ్లు యాడ్స్ ఆపేస్తారు. అతి చేస్తే అన్ని వైపుల నుంచి బిగిస్తారు.
తెలుగుదేశం నాయకుల్లో అందరూ సాంప్రదాయ శుద్ధ జీవనమేమీ గడపడం లేదు. వాళ్ల జీవితాల్లోకి తొంగి చూసి మాట్లాడే ధైర్యం మీకుందా? అది మీ పార్టీ. గొంగట్లో తింటూ వెంట్రుకల మీద ఉపన్యాసాలు దేనికి?
జర్నలిజం చెడిపోయి చాలా కాలమైంది. చెడకుండా వున్న వాళ్లు లేకపోలేదు. కొందరు ఆత్మసాక్షిగా, మరికొందరు భయంతో చెడిపోలేదు. చాలా మంది అవకాశం రాక చెడిపోలేదు.
మీ రిపోర్టర్లకి మీరు ఇస్తున్న జీతాలు, వాళ్ల లైఫ్ స్టైల్, ఆస్తులు పరిశీలిస్తే అన్నీ అర్థమవుతాయి. (చాలా సంస్థలు రిపోర్టర్లకి పైసా చెల్లించవు. ఐడీ కార్డుతో జనం మీద పడి, జర్నలిజాన్ని అమ్ముకోవడం, సంస్థకి యాడ్స్ రూపంలో వాటాలు పంచడం)
వేణుస్వాముల్ని తయారు చేసేది మీరే. వాడు సమాజానికి ప్రమాదకరమని అరిచేది మీరే.
chaa oka cheeda purugu mee party seva lo tarinchindi ani venakesukuni vastunnava ? asalu sadaru Venu ki yemi pani okari vyaktigata jeevitalla meeda comment cheyyadaniki .. kalisi vundatam. vidipovatam valla istam .. engagement chesukogane vaallu vidipotaru ani cheppatam yemi sabyata ?
వామ్మో వెనకటిరెడ్డి, ఆఖరికి నువ్వు కూడా!! ఛీ దీనమ్మ జీవితం.
Great Andhra నుంచి ఒక విన్నపం మరియు సవరణ
” మీరే” అని వున్న చోట “మేమే” అని చదువుకోవాలి అని మా మనవి.
అచ్చు తప్పులకు మా క్షమాపణ.
🤣🤣🤣
వాడు ఛానెల్ లో దువ్వెన మీద డిబేట్స్ పెట్టాడనుకుందాం .
వాడికి సంస్కారం ఉంది లేదో తర్వాత సంగతి
చెక్కాగాడు అసెంబ్లీలో తన మందను మాజీ సీఎం పైకి ఉసిగొల్పి వాళ్ళ ఆయన భార్యను అనరాని మాటలంటూ ఉంటే వాడి పేడి మూతితో ముషి ముషి నవ్వులు నవ్వాడు .
chaanel యజమాని వెదవ అయినా జనానికి వచ్చిన నష్టం ఏమీ లేదు
కానీ ముఖ్యమంత్రి హోదా లో ఉంది ఇలాంటి కంగా పనులు చేసే వాడిని తిట్టడానికి తెలుగు లో సరయిన పదం కూడా దొరకట్లేదు
భూ. షా.డి.కే గాడు
vc estanu 9380537747
vc available 9380537747
అబ్బో 11 MM ల0జే.. పతివ్రత పాఠాలు చెబుతోంది
అగ్ని ప్రమాదాలపై చం ద్రబాబు సర్కా రు నిరాధార ఆరోపణలతో రాద్ధాం తం
మదనపల్లిలో ఎలాం టి పత్రాలు దగ్థం కాలేదన్న అధికారులు
తిరుపతిలో కాలినవి చిత్తు కాగితాలేనని నిర్ధారణ
ధవళేశ్వ రం లోనూ చిత్తు కాగితాలనే కాల్చా రన్న టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ య్య
అయినాసరే సీఎం చం ద్రబాబు పదేపదే దుష్ప్ర చారం
వైఎస్సా ర్సీపీ లక్ష్యం గా సర్కా రు కుతం త్రం
సూపర్ సిక్స్ హామీల నుం చి ప్రజల దృ ష్టి మళ్లిం చే పన్నా గం
మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని
TDP 2024 మెనెఫెస్టో
మెగా డీఎస్సీపై మొదటి సంతకం
ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
వేణు కి మద్దతు గా సాక్షి మీడియా రంగంలోకి దిగింది అన్నమాట , వీడు జగన్ కూతుళ్లు కూడా ఇలానే పెళ్లి అవగానే విడిపోతారు అంటాడు అప్పుడు కూడా ఇలానే మద్దతు ఇవ్వాలి
Bagavanthudu elantivi neeku mi sisters ki jarugutundhi. Tadastu devathalaara nenu Dharmatmudini aete, nenu Chesina Poojalu Satyame elanti chedu evadu modalu pedtaado mundhu velle anubavinchaali. Ede karma siddantham
first and last it only happens to you and your Blue Mafia
Call boy jobs available 8341510897
True
అంతా బానే ఉంది కానీ, ఈ ఆర్టికల్ రాసిన ‘మీరు’ a మీరు lo leraa?
Venu Swamy controversy is very simple one its very common in Hindi media. If he convected then GA should worry about their bad movie reviews dir and producer can file a complaint
journalism chedipoyindhi ani journalist cheppadam aascharyam
వృధ్ధ నారి
చాలా కన్వీనెంట్ గా సాక్షి ని , వైసీపీ నాయకుల్ని సైడ్ చేసేసావ్ గా …
nee g u d d a , y a k s h i h a r a t i g u u d a c h u s u k u n n a v a .,….b e v a r s e l a n j a k o d a k a ,,,,,,,,,l a n a j a n e e t u l u c h e p p a k u d a d u…………………
l a n j a n e e t u l u c h e p p a k u d a d u ……… . n e e g u d d a h a r a t i g u d d a c h u s u k u n n a v a a . …….. . p e n t a t i n e l a n j a k o d a k a a……..
నీలి లంజే “పతివ్రత పాఠాలు” చెబుతోంది.. విందామా??
పట్ట పగలు నడి రొడ్డు మీద వ్యభిచారం చెసె వ్యభిచారి, సిగ్గు విడిచి సుద్దపూసలా, ప్రతివత్యం గురించి చెపితె ఎంత వెగటుగా ఉంటుంతుదొ… అలనె ఈ అర్టికల్ ఉంది.
Monnane kadaa golden jublie.eenadu kotha gaa gurthu chesedemu di.
అలవైకుంఠపురం మూవీలో త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాశాడు. మనం చెయ్యనివి కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా పక్కవారికి చెప్పడం ఏదైతే ఉందో… ఓ వర్గానికి మీరు ఇన్పిరేషన్ అని. అది మీకు కరెక్ట్ గా సరిపోతుంది. గత ఐదేళ్ళు మీ గ్రేట్ ఆంధ్రా చేసింది. నిజాయతీగల జర్నలిజమా.? నాగచైతన్య మీద వేణుస్వామి మాట్లాడిన మాటలతో ప్రపంచంలో ఉపద్రవాలు రావు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ వల్ల మూడో ప్రపంచ యుద్దం వచ్చిందనా.. మీరు, మీ అన్న, మీ పార్టీ ప్రతీ సారి అదేదే జాతీయ సమస్య అన్నట్లు మాట్లాడారు. కాబట్టి మీరు ఈ ఆర్టికల్ రాసేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఒక వేళ రాసినా అందులో మేమూ ఉన్నాం అనే మాట కూడా యాడ్ చేస్తే సరిపోయేది. కాబట్టి దీన్ని డిలీట్ చేసి పరువు నిలబెట్టుకోండి.
Nuv eppudo ammudu poyava ga YCP kee. Neeja lu pakkana pettla, nuv eppudu pakka petesav ga.
Ninnatiki eerojuki tone change ayyindi, rathi madam warning ichinattu undi.