తప్పు మీద తప్పు చేస్తున్న వేణు స్వామి, ఓ బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడనేది ఇండస్ట్రీ టాక్. తాజా వివాదాల కారణంగా ఆయన బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయినట్టు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్-8కు రంగం సిద్దమౌతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ జాబితా దాదాపు సిద్ధమైంది. విష్ణు ప్రియ, రీతూ చౌదరి, సోనియా సింగ్, కుమారీ ఆంటీ, హీరో రోహిత్ లాంటి పేర్లు బయటకొచ్చాయి. వీళ్లంతా దాదాపు ఫిక్స్ అయ్యారనేది అనధికారిక సమాచారం.
ఇదే లిస్ట్ లో వేణు స్వామి పేరు కూడా గట్టిగా వినిపించింది. సీజన్-8 కోసం ఎవ్వర్ని తీసుకోవాలనే చర్చ మొదలైన వెంటనే టాప్-5లో వేణు స్వామి పేరు ఉంది. కొంతమంది స్టార్ మా నిర్వాహకులు కూడా ఇతడ్ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పుడీ మొత్తం వ్యవహారం నుంచి వేణు స్వామిని సైడ్ చేశారు.
నాగచైతన్య, శోభితపై చేసిన వ్యాఖ్యలే వేణ స్వామి తిరస్కరణకు కారణమనేది బహిరంగ రహస్యం. వీళ్లిద్దరూ ఇలా నిశ్చితార్థం చేసుకున్నారో లేదో అలా కెమెరా ముందుకొచ్చి వీళ్లు విడిపోతారంటూ జోస్యం చెప్పాడు వేణుస్వామి. ఆ తర్వాత మరిన్ని వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాజాగా జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇతడిపై భగ్గుమన్నాయి.
నిజానికి ఇలాంటి వివాదాస్పద వ్యక్తులే బిగ్ బాస్ కు కావాలి. ఏరికోరి మరీ ఇలాంటి వాళ్లను హౌజ్ లోకి ఆహ్వానిస్తారు. కానీ వేణుస్వామి విషయంలో ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే, ఈ రియాలిటీ షోకు హోస్ట్ నాగార్జున. స్వయంగా నాగ్ కొడుకు, కాబోయే కోడలిపై వేణుస్వామి నెగెటివ్ గా జాతకం చెప్పారు. దీంతో హౌజ్ లో అడుగు పెట్టకముందే ఆయన ఎగ్జిట్ అయ్యారు.
వీడి లడ్డు……
ఏంటి విష్ణు ప్రియ తన song ని అప్పుడే complete చేసేసిందా? కనీసం మరో 10 -15 ఏళ్ళు పడుతుందనుకున్నాను.
ఓహో.. వీడొక బోకు వెధవ.. అదొక పొరంబోకు షో.. మళ్ళీ ఆ షో కి కూడా సిఫార్సులు.. తిరస్కారాలు.. పురస్కారాలు.. ఏమిరా.. దేశం మొత్తం మాఫియా రాజ్యం.. కోటెరీ చోద్యం.. నడుస్తోంది…
vc estanu 9380537747
vc available 9380537747
what is vc?
వేణుస్వామి కి బదులుగా “ల0గా లెవెన్ మోహన” హౌస్ లోకి అడుగు పెడితే ఎలా ఉంటది?? ప్యాలెస్ గుసగుసలు
nuvvu cheebn di cheeki paduko
vere vaalla sangathi neekendukule
ayyo l/k . neeli l/k lu ye shekka penta tintaru . anduke andaru alage vuntaru anukuntaru .
Vishnu garu i thought you are not vulgar person like lokantharao
commonsense
బేవకూఫ్ బాడకోలంతా కలిసి బిగ్ బాస్ చేసుకుంటున్నారా అయ్యో మరి అందులో జగన్ రెడ్డి కూడానా ?
Call boy works 8341510897
జనం పట్టించుకోరు
ఇంక ఇంకా..