ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏదైనా మంచి డెస్టినేషన్ కు వెళ్లి ఆనందంగా గడుపుతారు. కానీ జెన్నిఫర్ లోపెజ్ మాత్రం తన భర్త బెన్ ఎఫ్లెక్ తో వివాహ వార్షికోత్సవానికి బదులుగా విడాకుల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.
ప్రముఖ హాలీవుడ్ నటి, సింగర్, డాన్సర్ జెన్నిఫల్ లోపెజ్ తన నాలుగో భర్తకు విడాకులిచ్చింది. సరిగ్గా రెండో వివాహ వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ.. బెన్ తో విడాకులకు దరఖాస్తు చేసింది. ఇది ఆమెకు నాలుగో విడాకులు.
బ్యాట్ మేన్ సినిమాల్లో నటించిన జెన్ అఫ్లెక్ తో ప్రేమలో పడింది జెలో. 2022లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత అంబానీకి చెందిన ఓ భారీ భవంతిని, దాదాపు 500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఈ జంట.
అలా కాపురం మొదలుపెట్టిన కొన్ని నెలలకే ప్యాలెస్ నుంచి జెన్నిఫర్ లోపెజ్ బయటకొచ్చేసింది. అప్పుడే వీళ్లిద్దరి విడాకులపై పుకార్లు మొదలయ్యాయి. వాటిని నిజం చేస్తూ, తాజాగా 54 ఏళ్ల వయసులో విడాకులకు అప్లయ్ చేసింది జెలో.
తొలిసారిగా 1997లో పెళ్లి చేసుకుంది లోపెజ్. ఏడాది తిరక్కుండానే అతడికి విడాకులిచ్చింది. 2001లో క్రిస్ జూడ్ ను పెళ్లాడింది. 2003లో అతడికి కూడా విడాకులిచ్చింది.
2004లో మార్క్ ఆంటోనీని వివాహమాడింది. అతడితో పదేళ్లు కాపురం చేసి, 2014లో విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి సింగిల్ గా ఉంటూ, 2022లో బెన్ ను పెళ్లాడింది. రెండేళ్లు కూడా తిరక్కుండానే అతడికి కూడా విడాకులిస్తోంది.
vc estanu 9380537747
What is vc?
I also asked same question but he didn’t replied
Yenti naluguru nachaledhu??????
జెలో ఏమో కానీ మన pawan నాలుగో భార్య మాత్రం బుద్దిగా కాపురం చేసుకుంటూ హ్యాపీ గా రోజూ హనీమూన్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది
yey…AP DeCM gari talukaa .. yemi anoddu 🙂
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు