జ్యోతిష్కుడిగా చెప్పుకునే వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. కొన్ని నెలల కిందట చేసిన వ్యాఖ్యలు, అతడి మెడకు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. వేణుస్వామి కేసులో వారంలోగా చర్యలు తీసుకోవచ్చని, మహిళా కమిషన్ కు హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం పూర్తయిన వెంటనే వైట్ బోర్డు, స్కెచ్ పెన్నుతో రెడీ అయిపోయాడు వేణు స్వామి. తనకు తెలిసిన జాతకం మొత్తం పరిచేసి, నాగచైతన్య-సమంత విడిపోయినట్టే.. ఈసారి కూడా చైతూ-శోభిత విడిపోతారని బహిరంగ ప్రకటన చేశాడు.
వీళ్లిద్దరి జాతకాల్లో దోషాలున్నాయని, 2027 తర్వాత వీళ్ల మధ్య సమస్యలొస్తాయని.. మరీ ముఖ్యంగా ఓ స్త్రీ వల్ల వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి.. 2027 తర్వాత వంద శాతం విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పాడు వేణు.
వేణుస్వామిపై 2 జర్నలిస్టు సంఘాలు కలిసి, సంయుక్తంగా మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అడిగినా, అడగకపోయినా సెలబ్రిటీల జాతకాలు చెబుతున్నాడని, మానసిక వేదనకు గురిచేస్తున్నాడని అతడిపై ఫిర్యాదు చేశాయి. దీంతో మహిళా కమిషన్, వేణు స్వామికి నోటీసులిచ్చింది.
దీంతో వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించాడు. తనను ఆదేశించే అధికారం కమిషన్ కు లేదంటూ స్టే తెచ్చుకున్నారు. ఈరోజు ఆ స్టే ఎత్తేసింది హైకోర్టు.
మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని, వేణుస్వామిని ప్రశ్నించే అధికారం కమిషన్ కు ఉందని స్పష్టం చేసిన కోర్టు.. వారం రోజుల్లే వేణుపై తదుపరి చర్యలు తీసుకోమని కమిషన్ ను ఆదేశించింది. దీంతో వేణు స్వామి మరిన్ని చిక్కుల్లో పడినట్టయింది.
నిన్ననే మళ్ళీ బయటకి వచ్చి శాపాలు పెడుతున్నాడు…. అష్ట గ్రహ కూటమి ఏదో వస్తోంది…. సినిమా వాళ్ళు, జర్నలిస్ట్ లు నాశనం అవుతారు అంట…. వేడిని ఇన్నాళ్లు ఎలా నమ్మారో కూడా అర్ధం కాదు
Kinda ….paina…uthakandi….veedini….
Vediki kinda rod dinchandi
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
ఎ నాకొడుకుని అంద్రా జైల్ లొ వెయ్యండి …వీడు వెళ్ళి …. బొరుగడ్డ అనిల్ గాడీకి జతకాల చెప్పుతాడు
ఈ నా..కొడు..కుని అంద్రా జైల్ లొ వెయ్యండి …వీడు వెళ్ళి …. బొరుగడ్డ అనిల్ గాడీకి జతకాల చెప్పుతాడు
ఈ నా..కొడు..కుని అంద్రా జైల్ లొ వె..య్యం..డి …వీడు వెళ్ళి …. బొరుగడ్డ అనిల్ గా..డీ..కి జ..తకా..ల చెప్పుతాడు
ఈ నా..కొడు..కుని అంద్రా జైల్ లొ వె..య్యం..డి …వీడు వెళ్ళి …. బొరుగడ్డ అనిల్ గా..డీ..కి జ..తకా..ల చె..ప్పు…తాడు
ఈ నా..కొడు..కుని అంద్రా జైల్ లొ వె..య్యం..డి …వీ…డు వెళ్ళి …. బొ..రుగ…డ్డ అనిల్ గా..డీ..కి జాతకాల,…..చె..ప్పు…తాడు
ఈ నా..కొడు..కుని అంద్రా జై…ల్ లొ వె..య్యం..డి …వీ…డు వెళ్ళి …. బొ..రుగ…డ్డ అనిల్ గా..డీ..కి జాతకాల,…..చె..ప్పు…తాడు
business takkuva ayyi untundi veediki ..last 5 yrs bagaa kittubatu ayyindi jaglak gaaditho …
vc available 9380537747
పంది లంజె కొడుకు అండి వీడు…
typical jagan supporter..:-)