బాలయ్యకు మహర్దశ

ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో టైమ్ వుంటుంది. అ టైమ్ లో కెరీర్ తారా జువ్వ మాదిరిగా సాగుతుంది.

ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో టైమ్ వుంటుంది. అ టైమ్ లో కెరీర్ తారా జువ్వ మాదిరిగా సాగుతుంది. అంతే కాదు అలాంటి టైమ్ లో జీవితం కూడా అద్భుతంగా వుంటుంది. నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు అలాంటి టైమ్ వచ్చినట్లుంది. బావ సీఎం, అల్లుడు మంత్రి, మరో అల్లుడు ఎంపీ, కూతుళ్లు ఎంటర్ ప్రెన్యూర్లు. తన సంగతి చెప్పనక్కరలేదు. ఎమ్మెల్యే, పెద్ద అసుపత్రి చైర్మన్, ముఫై కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ చులాగ్గా అందుకునే హీరో. ఇంకా.. ఇంకా.

బాలకృష్ణ సినిమా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో వుంది. వందకు పైగా సినిమాలు చేసారు. కానీ ఇప్పుడు రేంజ్‌ వేరు. నిజానికి 2010 కి ముందు, తరువాత కూడా అప్పుడో హిట్ ఇప్పుడో హిట్ పడిందా.. లేదా అన్నట్లు వుండేది పరిస్థితి. 2010 సింహా వచ్చిన తరువాత 2014లో లెజెండ్ వచ్చే వరకు సరైన హిట్ పడలేదు. మళ్లీ 2021 లో అఖండ వచ్చే వరకు అదే పరిస్థితి.

హిట్ ల సంగతి పక్కన పెడితే బోయపాటి, క్రిష్, పూరిలతో వర్క్ చేస్తూనే, కెఎస్ రవికుమార్ లాంటి సీనియర్లకు రెండు సార్లు చాన్స్ ఇచ్చినా హిట్ ఇవ్వలేకపోయారు. కొత్త కొత్త వాళ్లు, చిన్న వాళ్లతో కూడా వర్క్ చేసేసారు. ఎవ్వరూ హిట్ ఇవ్వలేదు. సింహా, లెజెండ్ ఇచ్చిన బోయపాటినే మళ్లీ అఖండ ఇచ్చారు.

సరిగ్గా అక్కడి నుంచి బాలయ్య కెరీర్ టర్నింగ్ ఇచ్చుకుంది. అప్పటి వరకు బాలయ్య రెమ్యూనిరేషన్ ఎనిమిది కోట్ల రేంజ్‌లో వుండేది. అఖండ తరువాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య థింకింగ్ మారిపోయింది. సరైన కథ, దర్శకుడు, నిర్మాత, వీటన్నింటికి మించి సరైన గెటప్ అన్నీ వుంటేనే సినిమాకు ఓకె అంటున్నారు. బాలయ్య రెండో కుమార్తె పక్కనే వుండి అన్నీ చూసుకుంటున్నారు. రెమ్యూనిరేషన్ ఎంతయినా ఇవ్వడానికి నిర్మాతలు రెడీ అయిపోయారు. ఇప్పుడు ముఫ్ఫై కోట్ల మేరకు చేరిందని టాక్.

బాబీతో సినిమా చేస్తున్నారు. ఎప్పటి నుంచో వార్తల్లో వున్న కొడుకు మోక్షును ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా లాంచ్ చేస్తున్నారు. అందులో తాను ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. దాని తరువాత మళ్లీ అనిల్ రావిపూడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే గతంలో పని చేసిన ఓ దర్శకుడికి మళ్లీ చాన్స్ ఇచ్చారు.

ఇవన్నీ ఇలా వుంటే టాక్ షో అన్ స్టాపబుల్ బ్లాక్ బస్టర్ అయింది. అక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నారు.

బాలయ్యకు పద్మ భూషణ్ ఇచ్చే ప్రతిపాదన రాష్ట్రం నుంచి వెళ్లిందని వార్తలు వచ్చాయి.

తెలంగాణలో స్టూడియో కట్టబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ఇలా అన్ని విధాలుగా నందమూరి బాలకృష్ణ లైఫ్ ఇప్పుడు పీక్స్ లో వుంది.

43 Replies to “బాలయ్యకు మహర్దశ”

    1. సైకో శాడిస్ట్ గాడే సీఎం అయ్యాడు, ఈయనకు పద్మభూషణ్ ఇస్తే తప్పేం లేదు.

        1. నేను మీరు జగన్ రెడ్డి అభిమాని అని ఎక్కడైనా చెప్పానా..?

          మీరు బాలకృష్ణ పిచ్చోడు సర్టిఫికెట్ గురించి మాట్లాడితే.. ఒక పిచ్చోడు ఆంధ్ర ని ఐదేళ్లు పాలించాడు అనేది నా టాపిక్..

          మీ కామెంట్స్ చదువుతాను.. అందుకే నా కామెంట్స్ లో ఎక్కడా మీరు జగన్ రెడ్డి అభిమాని అనే పాయింట్ చేయలేదు..

          1. మీ అభిప్రాయం.. మీ కామెంట్స్ లో కనపడలేదు.. అందుకే నా అభిప్రాయం రాసాను..

            పిచ్చోడికి పద్మభూషణ్ అనేది ప్రజలకు నష్టం ఏమీ చేయదు..

            కానీ ఐదేళ్లు రాష్ట్రాన్ని పిచ్చోడు చేతిలో పెట్టడమే అనేదే నా టాపిక్.. ఎంత నష్టం చేసిందో కళ్లారా చూస్తున్నాం..

          2. ఇప్పుడు మధ్యలో మీ పవన్ కళ్యాణ్ ఎందుకొచ్చారు..

            టాపిక్ చేంజ్ చేసేద్దామని ట్రై చేస్తున్నారా..?

          3. Kadandi : nenu peati pakshala vote chelanivvanu ani ichina statemenr kanivanndi, babu garu jail lo unnappudu andaru cjeshtalu udigi unnappudu dhairuanga jaul lo kalisi bayataku vachi one side ga pottu gurinchi matladi, aligi kurchunna bjp daggariki velli pottu hurinchi matladi, seatla vishayam lo tananu tanu tagginchukoni tana venaka unna yuvatani mottam kutami vaipuku tippaka poyi unte jagan inta ghoramaina cotami ponde vada, alichinchandi

          4. పిచ్చివాడనే సర్టిఫికెట్ నిజంగా ఉంటే ఎం.ఎల్.ఏ.గా పోటీ చెయ్యడానికి కూడా ఇనెలిజిబుల్ అవుతాడు. కానీ అక్కడ ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఆ సర్టిఫికెట్ కథ అబద్ధం అనుకుంటున్నాను. బాలయ్య యాక్టింగ్ నాక్కూడా నచ్చదు, అతని పబ్లిక్ బిహేవియర్ కూడా నచ్చదు. అతని సినిమాలు మనం చూడవద్దు. కానీ అతని చేతిలో power లేదు కాబట్టి అతని వల్ల వచ్చే నష్టం లేదు.

        2. ఇంతకు ముందు చిరంజీవి ని తిడితే నువ్వు వెంటనే బాలకృష్ణనీ తిట్టి నప్పుడు ఏమైంది నీ బుద్ధి? అప్పుడు నేను బాల కృష్ణ ఫ్యాన్ అని నీకు చెప్పానా?

  1. అంతా బాగుంది ..సంతొషం ..కాని తెలంగాణాలొ Studio కట్టడం ఎంట్రా సామి

    అన్ని అక్కడ కట్టడం మళ్ళి అ లు…చ్చా నా..కొడు..కు..ల సంక నాకలా ?

  2. నిజ్ఞగా. నేనెప్పుడు ఊహించనే లేదు .బాల్య్య ఒక మేం మెటీరియల్ గా ఉండేవారు .అసలు హిట్ రావడం అసాధ్యం అనుకున్న కానీ ఇలా చూస్తే అలా మారి పొయ్8ంది పరిస్థితి. ఇప్పుడు బాలయ్య కు 30 కోట్లు ఇచ్చే దానికి నిర్మాత ముందుకు వస్తున్నాడు అంటే ఆశ్చర్యం గా ఉంది మార్కెట్ లేకుండా ఎవరి డబ్బులు ఇవ్వరు గా

  3. మిగతా సంగతులు ఎలా వున్న కానీ,

    బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేసే పేద ప్రజలకి సహాయము ఒక్కటి మాత్రం బాలకృష్ణ కి మంచి పేరు నిలబెడుతుంది.

    జగన్ కూడా వసరగా ప్యాలస్ లు కట్టడం తో పాటు, తన తండ్రి తల్లి పేరు మీద ఫ్రీ గా ఆసుపత్రి కట్టిస్తే కనీసం పేద ప్రజలు కొన్నాళ్ళు గుర్తు పెట్టుకుంటారు.

  4. Balayya public behavior bagundadu,

    Kani Chala helping nature unna person, industry lo unde pedda herolakante Chala better

    Ekkuva mandi heros public lo stage meeda kuda baga natistaru

  5. జగన్ కెరీర్ పతనావస్థ లో ఉంది ఇంకో 5 ఇయర్స్ లో పతనం అయిపోతుంది ఇంకెప్పటికీ తిరిగి ఇప్పుడు ఉన్న స్థితి లోకి సీబీఎన్ రానివ్వడు

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  6. దోపిడీ దోపిడీ దోపిడీ.

    టిడిపి దోపిడీ

    బాబు దోపిడి 

    కార్యకర్తలతో దోపిడి

    ఎమ్మెల్యేల దోపిడి

    ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చా కా జరిగిం ది ఏమిటి? తెలుగుదేశం కార్యకర్తలకు చేతి నిండా సంపద! ఎమ్మె ల్యే లకు వాటాలు, ఎక్క డిక్క డ వసూళ్లు! ఇసుక, మట్టి తేడా లేకుండా.. అన్నీ తెలుగుదేశం పార్టీ కార్య కర్తలకు సంపాదన మార్గాలుగా మారడం ! ఇక కాం ట్రాక్టులు,

    అప్ప టికే ఉన్న రకరకాల సం పాదన మార్గాలకు పూర్తిగా ద్వా రాలు తెరిచడు.

    చం ద్రబాబు అధికారంలోకి రాక ముం దు నుం చి తన పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చా రు. ఒక్క సారి అధికారం దక్క గానే కార్యకర్తలు చెప్పిం దే రాజ్యం అని చం ద్రబాబు నాయుడు బాహాటం గానే చెప్పా రు. ప్రజలు కూడా అది విన్నా రు. ఓటేశారు. ఇప్పు డు సం క్షేమ పథకాలు కావాలన్నా , ప్రభుత్వం నుం చి ఏం పని జరగాలన్నా తెలుగుదేశం కార్యకర్తల ఆమోదముద్ర తప్ప నిసరి. ఆ ఆమోదముద్రకు ఖర్చు అవుతుం ది. దాన్ని చెల్లిం చుకుం టూ ప్రజలు తమ పనులు చేసుకుం టూ ఉన్నా రు.

    1. 2022. 23. Lo Mee mis management valla సుమారు 6 వేల కోట్ల పవర్ ను ఎక్కువ రెట్ కు కొన్నారు అలానే 23 24 లో సుమారు 11 వేల కోట్ల కు పైమాటే ఇలా ఇసుక మద్యం లో మీ దోపిడీ చూసాం. 2019 లో బాబు దిగి పోయే నాటికి ట్రాక్టర్ 1200 ఉంటే వైకాపా వచ్చాక 8 వెలు

    2. ఏంది, ప్యాలస్ పులకేశి ఒక్కడే రోజుకి లక్ష ఎగ్ పఫ్ లు తినేసాను అని బిల్ పెట్టీ ప్రజల డబ్బు కజే*సాడు అంటున్నారు. ఏంది, మా మూలు జనాల లాగ ఇళ్ళల్లో అన్నం వండి మొగుడుకు పెట్టరా?

      ప్రజల వేసిన బి*చ్చం డబ్బు తో

      ఎగ్ పఫ్ లు తినీ ఇన్నా*ళ్ళు బతికాడు పా*పం పిల్లాడు.

  7. రెండు ఎకరాల నుండి బినామీ పేర్ల మీద లక్ష ల కోట్లు సంపాయించింది ఎవరో జనాలకి బాగా తెలుసు.

    అవును బాబు ను చూసి నేర్చు కోవాలి

    బాబు అంటే మోసం

    బాబు అంటే వెన్నుపోటు

    బాబు అంటే అబధలు

    బాబు అంటే కుట్ర, 

    బాబు అంటే దోపిడీ, 

    బాబు అంటే అరాచకాలు, 

    బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

    బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

    ఇన్ని గొప్ప లక్షణాలు

    తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

Comments are closed.