అయ్యో ‘స్వామీ’.. ఇంత బ్యాడ్ టైమ్ ఏమి?

ఓవైపు ఆయన వీడియో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంటే, మరోవైపు భారత్-పాక్ యుద్ధం ఆగిపోయింది.

జాతకాలు చెప్పే వేణుస్వామి టైమ్, టైమింగ్ రెండూ బాగాలేవు. ఇప్పటికే నాగచైతన్య-శోభితపై జాతకం చెప్పి మహిళా కమిషన్ చుట్టూ తిరిగిన వేణుస్వామి, ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయిన ఇండో-పాక్ యుద్ధంపై జాతకం చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం అంట. అటు పాక్ ప్రధానిది మిధున రాశి అంట. కాబట్టి ఇద్దరికీ పడని పరిస్థితి వచ్చిందని, యుద్ధం అనివార్యమని జోస్యం చెప్పారు.

మహాభారతం గొడవ భూమి కోసమేనని.. ఇప్పుడు కూడా కశ్మీర్ అనే భూమి కోసం గొడవ మొదలైందన్నారు వేణు స్వామి. మహాభారత యుద్ధం టైమ్ లో గ్రహాల కలయిక, ఇప్పుడు ఇండో-పాక్ యుద్ధం సమయంలో గ్రహాల కలయిక ఒకటే అంటున్నారు.

ఇక ఫైనల్ గా ఆయన చెప్పేదేంటంటే ఈ నెలాఖరు నుంచి పైన చెప్పిన గ్రహ కూటమి యాక్టివ్ అవుతుందట. కాబట్టి యుద్ధం పీక్ స్టేజ్ కు వెళ్లడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా చాలా అల్లకల్లోలాలు జరుగుతాయన్నారు. ఓవైపు ఆయన వీడియో ఇప్పుడిప్పుడే వైరల్ అవుతుంటే, మరోవైపు భారత్-పాక్ యుద్ధం ఆగిపోయింది.

16 Replies to “అయ్యో ‘స్వామీ’.. ఇంత బ్యాడ్ టైమ్ ఏమి?”

  1. ఈయన చెప్పిన దానికోసం అయినా యుద్ధం చెయ్యండయ్యా.. అదే నిశ్శబ్ద యుద్ధం 

  2. వీడు 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డి గెలుస్తాడు.. మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పినప్పుడే .. పూర్తిగా సంక నాకిపోయాడు..

    అయినా.. రాష్ట్రం లో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయం..

    వేదాలు, శాస్త్రాలు కాచి వడపోసేసిన పండితుడికి మాత్రం తెలియకపోవడమేమిటో..

    వింతే మరి..

  3. Ee వేణు స్వామి లంజె కొడుకు నీ కాశ్మీర్ బోర్డర్ లో నిలబెట్టి జాతకాలు చెప్పించాలి

  4. శిష్య పరమాణువు కూడా అచ్చమ్ గురువు లాగే నెగటివ్ ఇన్సిడెంట్ కోసం వెయిటింగ్

    1. జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!

      ఒకప్పుడు “పేదల నాయకుడు”గా, “బాధితుల పరిరక్షకుడు”గా కనిపించిన జగన్ మోహన్ రెడ్డి గారు, కొద్ది కాలంలోనే తన అసలైన దురుద్దేశాలను ప్రజలకు వెల్లడించారు. ఆయన పాలన ప్రజల అభివృద్ధి కోసం కాదు – ప్రజలపై ఆధిపత్యం చూపించి, వారిని బానిసలుగా మార్చేందుకు సాగిన మిషన్ మాత్రమే.

      వాస్తవం ఏమిటంటే – జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు, వాటిని ఓటు కొల్లగొట్టే ఆయుధాలుగా వాడినందుకు ప్రజలు విసిగిపోయారు.

      “Button నొక్కితే డబ్బు వస్తుంది” అన్న ప్రచారం వెనుక అసలైన అజెండా – “పేదలు నా పాదాలదగ్గరే ఉండాలి, నా మాటే శాసనం!” అని అహంకారపూరితంగా భావించడం.

      ఇది సహనం దాటిపోయిన చర్య. పేదల అవసరాలను, భవిష్యత్తును ఓటుకు అమ్ముకునే వ్యవస్థగా మార్చడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

      ప్రజలు బానిసలు కావాలనుకోలేదు. వారికి కావలసింది – ఆత్మగౌరవంతో、生శక్తితో、生గౌరవంతో、生చేతులతో、生గర్వంగా、生నిలబడి、生పనిచేసుకునే、生జీవితం.

      జగన్ గారు ఈ పాయింట్ పూర్తిగా మిస్సయ్యారు.

      అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారాన్ని అడ్డుకట్టగా వాడిన జగన్ గారు, కోర్టు ముందు నిర్దోషిగా నిలబడే ధైర్యం చూపించలేదు.

      స్వీయప్రచార పథకాలు – ప్రజల డబ్బుతో, తన పేరు ఫోటోతో, తన భవిష్యత్తు గడపడానికి వాడుకోవడమే అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించే చర్య.

      తల్లిని, చెల్లిని తాకట్టు పెట్టిన కుటుంబ రాజకీయం, మతాన్ని ఓటు కోసం ఉపయోగించిన చతురత – ఇవన్నీ ప్రజలు గుర్తించి ఖండించారు.

      ఒకవైపు హిందువులుగా నటించడం, మరోవైపు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహించడం – ఇవన్నీ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడాలన్న నీచ రాజకీయ గేమ్. ప్రజలు ఎప్పుడో అర్థం చేసుకున్నారు.

      మూడు రాజధానుల తలపు – అమరావతి రైతుల మీద, ప్రజల కలల మీద తుంచిన నిప్పే అయ్యింది. అక్కడినుంచి ప్రజల తిరుగుబాటు మొదలైంది.

      చివరికి ప్రజలు చెప్పింది ఒక్కటే – “మాకు సంక్షేమం కావాలి, కానీ బానిసత్వం వద్దు! మాకు గౌరవం కావాలి, మోహం కాదు!”

      👉 175 సీట్లలో 11 మాత్రమే రావడం – ఇది ఓటు కాదు, ఒక Revolt!

      👉 జగన్ పాలనపై ప్రజల గట్టిగల సర్జరీ!

      👉 తెలుగు ప్రజలు – మోసం తట్టుకోరు. వారికీ ఆత్మగౌరవం చాలా పెద్దది!

      ఇది మేము ఆశించిన నాయకుడు కాదు…

       ఇది ప్రజలు తిరస్కరించిన అధికారి!

      🇮🇳 ప్రజాస్వామ్యం గెలిచింది!

      ✊ పేదల గర్వం తిరిగి వెలిగింది!

  5. జగన్ మోహన్ రెడ్డి పాలనపై ప్రజల తీర్పు – బానిసత్వానికి గట్టి తిరుగుబాటు!

Comments are closed.