సమంతాపై సోషల్ మీడియాలో మాత్రమే కాదు, 2 రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా హౌరెత్తిపోయింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్ షిప్ లో ఉందంటూ కొన్ని ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.
ఇంత జరిగిన తర్వాత ఇందులో వాస్తవం లేకపోతే ఎవరైనా బయటకొచ్చి ఖండిస్తారు. పరోక్షంగానైనా ఏదో ఒక పోస్ట్ పెడతారు. కానీ సమంత మాత్రం తనపై వస్తున్న వార్తలపై ఇప్పటివరకు స్పందించలేదు. అంటే, ఈ కథనాల్ని ఆమె పరోక్షంగా అంగీకరించినట్టే అంటున్నారు చాలామంది.
ఓవైపు ఇంత హంగామా నడుస్తుంటే, సమంత మాత్రం ఇప్పటికీ రాజ్ తో ఉన్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంది. దీనికితోడు ఆమె కొద్దిసేపటి కిందట పెట్టిన కొటేషన్, ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఉంది.
“ఈ సంవత్సరం నేను అన్నీ మరిచిపోయి ముందుకెళ్తాను, చాలా విశ్వాసం, ధైర్యంతో ముందడుగు వేస్తాను. అద్భుతాల్ని ఎవ్వరూ ఆపలేరు.” అనే అర్థం వచ్చే కొటేషన్ ను ఆమె షేర్ చేసింది.
దీనికితోడు ఓ మ్యాగజైన్ కిచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమె తన మనసులో ఆలోచల్ని పరోక్షంగా వెల్లడించింది. ఇకపై ఒత్తిడిని తీసుకోనని, మెదడులో స్పష్టమైన ఆలోచనలున్నాయని, నిజాయితీగా ఉండే వ్యక్తులతో అంతే నిజాయితీగా ఉంటానని ఆమె ప్రకటించింది.
ప్రస్తుతం సమంత ఎక్కువగా ముంబయిలోనే ఉంటోంది. రాజ్ కూడా ముంబయిలోనే ఉంటున్నాడు. ఇద్దరూ కలిసి రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.
Paid article for web series…
Enjoy Sam…
Nine, zero, one, nine, four, seven, one, one, nine, nine, vc
ఇంకొకరి కాపురంలో చిచ్చు పెట్టనంత వరకూ ఎవరితో ఊరేగితే ఏంటి లే!
ముసలి కంపు