మరి నాగచైతన్య ఇచ్చిన గిఫ్టుల సంగతేంటి?

నాగచైతన్యపై కాస్త భారీగానే ఖర్చు చేశానంటూ సమంత నవ్వుతూ సమాధానమిచ్చింది.ఆమె స్పందన అక్కినేని అభిమానులకు నచ్చలేదు.

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సర్వసాధారణం. ప్రేమికులైనా, భార్యాభర్తలైనా వివిధ సందర్భాల్లో గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. నాగచైతన్య-సమంత కూడా కలిసున్నప్పుడు ఇదే పని చేశారు.

ఎన్నో సందర్భాల్లో సమంత, నాగచైతన్యకు ఖరీదైన బహుమతులిచ్చిందంట. ఇంతకుముందే చెప్పుకున్నట్టు అది నిజమై ఉండొచ్చు. కానీ వాటిపై పబ్లిక్ గా స్పందించడమే కాకుండా, వృధా అంటూ కామెంట్ చేసింది సమంత.

“ఒక దానిపై భారీగా ఖర్చుపెట్టి, ఆ తర్వాత పూర్తిగా వృధాగా మారినట్టు ఏదైనా భావించారా?” సమంతకు ఎదురైన ప్రశ్న ఇది. దీనికి ఆమె తడుముకోకుండా సమాధానం ఇచ్చింది. “నా మాజీకి ఇచ్చిన ఖరీదైన బహుమతులు” అంటూ ఆన్సర్ ఇచ్చింది.

కలకాలం నిలిచి ఉంటుందనుకున్న బంధం నిలబడలేదు. నాగచైతన్య-సమంత విడిపోయారు. అలా అతడికిచ్చిన ఖరీదైన బహుమతులన్నీ వృధా అయ్యాయనేది సమంత ఉద్దేశం. ఈ విషయంలో నాగచైతన్యపై కాస్త భారీగానే ఖర్చు చేశానంటూ సమంత నవ్వుతూ సమాధానమిచ్చింది.

ఆమె స్పందన అక్కినేని అభిమానులకు నచ్చలేదు. దీంతో సమంతను వాళ్లు రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు. రిలేషన్ షిప్ లో, వైవాహిక బంధంలో ఉన్నప్పుడు నాగచైతన్య కూడా ఖరీదైన బహుమతులు ఇచ్చే ఉంటాడని, వాటి గురించి కూడా మాట్లాడకుండా తను మాత్రమే కాస్ట్ లీ గిఫ్టులు ఇచ్చినట్టు మాట్లాడుతోందని ఆరోపిస్తున్నారు.

నిజానికి రిలేషన్ షిప్ లో అమ్మాయి కంటే, అబ్బాయిలే ఎక్కువగా బహుమతులిస్తుంటారని.. సమంత విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని… అలాంటప్పుడు నాగచైతన్య ఇచ్చిన ఖరీదైన బహుమతులు కూడా వృధా అయినట్టేనంటూ కామెంట్స్ పడుతున్నాయి.

28 Replies to “మరి నాగచైతన్య ఇచ్చిన గిఫ్టుల సంగతేంటి?”

  1. అప్పుడు నువ్వు లేక నేను లేను అని ఒకటే కలిసున్న పిక్చర్స్ వదిలేది. అప్పుడు అతివృష్టి ఇప్పుడు అనావృష్టి.

  2. పరాయి మొగొడి తొడల మీద కాళ్ళు పెట్టి ..అవి సొషల్ Media లొ చెసి ..ఇప్పుడీ పరమాన్నం కబుర్లెందుకె ?

    కాళ్ళు సరె తొడల మీద పెట్టావ్ ..చెతులు ఎక్కడ పెట్టావ్ …నాలుక ఎక్కడ పెట్టావ్ ?

  3. పరాయి మొగొడి తొడల మీద కాళ్ళు పెట్టి ..అవి సొషల్ Media లొ post చెసి ..ఇప్పుడీ పరమాన్నం కబుర్లెందుకె ?

    కాళ్ళు సరె తొడల మీద పెట్టావ్ ..

    చెతులు ఎక్కడ పెట్టావ్ …నాలుక ఎక్కడ పెట్టావ్ ?

  4. గతం గతః..

    విడాకుల నిర్ణయం తీసుకున్నప్పుడు.. ఇది కంప్లీట్ గా పెర్సనల్ వ్యవహారం.. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అంటూ ట్వీట్లు పెట్టి..

    ఇప్పుడు ప్రతి రోజూ.. ఎదో ఒక న్యూస్ వదులుతూ.. జనాలను రివర్స్ లో డిస్టర్బ్ చేయడం ఎందుకు..

    ఎవరి దారి వాళ్ళు చూసుకొన్నారు.. జనాలు కూడా వేరే దారి చూసుకొన్నారు..

    మళ్ళీ మళ్ళీ .. ఈ అడ్డదారులెందుకు..

    వివాహ బంధం తుంచుకోవడమే ఒక తప్పు.. ఆ తప్పు ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం అతి పెద్ద తప్పు..

  5. ఇలా నిత్యం నీలుగుతూ మూలుగుతూ ఉండే బదులు అసలు ఎందుకు విడిపోయేరొ చెప్తే జనాలు ఒక అవగాహనకి వస్తారు…

    1. Hubby wants dad type life with a wife who does not question any extra curricular activities. Married someone who he thought was broadminded to not question him. But wife wants a committed relationship after marriage. Clashes happened. To show frustration wife continued acting in movies and serials that were not family friendly. Family hurted. Thread cut.

  6. ప్రతి దానికి అభిమానులు అంటూ వీళ్లెవరు .. సొంత గుర్తింపులేక సినిమావాళ్ల అభిమానులు అంటూ గుర్తింపుకోసం పాకులాడే చిల్లర గాళ్లు

  7. మరి చైతూ డబ్బు లేని వాడు కదా ఈమె డబ్బు వున్నది కరీదైనా గిఫ్ట్ లు ఇచ్చింది సిగ్గు లేకపోతే సరి

    చైతూ కు చేసిన అన్యాయం కు సినిమా ఛాన్స్ లు రాక వళ్ళంతా జబ్బులతో అనుభవిస్తున్నావు

    ఇప్పటికన్నా మారకపోతే ఇంకా నరక కూపం లో పడతావు జాగ్రత్త

Comments are closed.