అమరావతిలో భారీగా బాలయ్య ఫంక్షన్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినిపిస్తోంది అమరావతిలో భారీగా సినిమా ఫంక్షన్ అని. కానీ ఇఫ్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఆ తరుణం వస్తోంది. బాలకృష్ణ హీరోగా సితార నాగవంశీ నిర్మించిన…

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వినిపిస్తోంది అమరావతిలో భారీగా సినిమా ఫంక్షన్ అని. కానీ ఇఫ్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఆ తరుణం వస్తోంది. బాలకృష్ణ హీరోగా సితార నాగవంశీ నిర్మించిన డాకూ మహరాజ్ సినిమా ఫంక్షన్ ను అమరావతిలో చేయాలనే ప్రయత్నం మొదలైంది. జనవరి 8న అమరావతిలో ఈ ఫంక్షన్ వుండొచ్చు.

గేమ్ ఛేంజర్ ఫంక్షన్ కు డిప్యూటీ సిఎమ్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని టాక్ వినిపిస్తోంది. అందువల్ల బాలయ్య సినిమా ఫంక్షన్ కు ఆయన రాకపోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ఇధ్దరూ హాజరయ్యే అవకాశం వుంది. ఈ ఫంక్షన్ ను నభూతో.. అన్న రేంజ్ లో చేయాలని ఆలోచిస్తున్నారు.

పాట్నాలో బన్నీ ఫంక్షన్ ఎలా లక్షల మందితో జరిగిందో, అలా అమరావతి ఫంక్షన్ కూడా జరపాలని ఆలోచిస్తున్నారు. ఢాకూ మహరాజ్ సినిమాలో ప్రగ్య జైస్వాల్, శ్రద్ద శ్రీనాధ్ హీరోయిన్లు. బాబీ దర్శకుడు. నాగవంశీ నిర్మాత.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అమరావతి మీద ఎక్కువ దృష్టి పెట్టి వుంది. ఇప్పుడు ఈ సినిమా సభ అక్కడ జరిపితే వేరే లెవెల్ లో వుంటుంది.

12 Replies to “అమరావతిలో భారీగా బాలయ్య ఫంక్షన్”

    1. నచ్చితే ఉండండి.. నచ్చకపోతే వేరే రాష్ట్రాలకు.. కుదిరితే వేరే దేశాలకు మింగేయండి..

      ఇది మా రాజధాని..

      మూడు.. ముప్పై అంటే.. 11 లో పెట్టి .. కొడతాం..

      1. neammapookuni164moddalatho koduthunnavara gaadidhalanjaakodaka…neemukku gaadidhamukkulavundhi neeammabolligaanitho kaakunda gaadithothokuda panikaanichadharalanjaakodaka….neeammaki migilina11moddalukaavalanna readygavunnayira

        1. నచ్చితే ఉండండి.. నచ్చకపోతే వేరే రాష్ట్రాలకు.. కుదిరితే వేరే దేశాలకు మింగేయండి..

          ఇది మా రాజధాని..

          మూడు.. ముప్పై అంటే.. 11 లో పెట్టి .. కొడతాం…

  1. “పాట్నాలో బన్నీ ఫంక్షన్ ఎలా లక్షల మందితో జరిగిందో, అలా అమరావతి ఫంక్షన్ కూడా జరపాలని ఆలోచిస్తున్నారు”

    దేశంలో నిరుద్యోగులెక్కువ్వబట్టే ఇలాంటి functions జరుగుతుంటాయి. పాదయాత్రలు విజయవంతమవుతుంటాయి.

  2. ఏదన్నా శాతకర్ణిలాంటి సినిమా తీసి చేస్తే బాగుంటుంది ఇలా ఢాకులు తీసి సమాజానికి ఏమి సందేశం ఇద్దామని

Comments are closed.