గోవుల మ‌ర‌ణాల‌పై మంత్రి స‌త్య‌కుమార్ షాకింగ్ కామెంట్స్‌!

గోమాతల్ని అంత చులకనగా చూడకండి మంత్రి గారు అంటూ శ్రీవారి భ‌క్తులు వేడుకుంటున్నారు.

హిందువులు పూజించే గోమాత‌ల‌పై బీజేపీ నాయ‌కులు వ్యంగ్యంగా మాట్లాడితే అస‌హ్యంగా వుంటుంది. ఎందుకంటే, హిందుత్వానికి త‌మ పార్టీనే ప్ర‌తినిధి అని ఆ పార్టీ చెప్పుకుంటుంది కాబ‌ట్టి. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సొంత పార్టీ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కంటే, టీడీపీ శ్రేయ‌స్సు కోసం ప‌నిచేసే బీజేపీ నాయ‌కులు ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి వారు ఎవ‌రనేది రాష్ట్ర రాజ‌కీయాల్ని బాగా గ‌మ‌నించే ప్ర‌జానీకానికి బాగా తెలుసు.

గోవుల మ‌ర‌ణాల‌ను బీజేపీ నాయ‌కులు చుల‌క‌న‌గా మాట్లాడ్తార‌ని ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా? అనే ప్ర‌శ్న‌కు ఊహించ‌లేమ‌నే స‌మాధానం వ‌స్తుంది. వేలాది ఆవులున్న చోట 44 గోవులు చ‌నిపోవ‌డం స‌హ‌జ‌మ‌ని ఓ అమాత్యుడు చెప్పారు. స‌ద‌రు మంత్రిగారు అలా మాట్లాడ్డానికి కార‌ణం ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌జ‌ల కంటే, సీఎం చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కుల మెప్పు కోస‌మే ఆయ‌న గారు అలా మాట్లాడార‌నే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.

శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా మ‌డ‌క‌శిర‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల్లో మంత్రులు స‌త్య‌కుమార్‌, గొట్టిపాటి ర‌వికుమార్‌, అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, స‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌కుమార్ మాట్లాడుతూ టీటీడీ గోశాల లాంటి సున్నిత అంశాన్ని వైసీపీ నేత‌లు రాజ‌కీయాల్లోకి లాగుతున్నార‌ని విమ‌ర్శించారు.

మూడు నెల‌ల్లో 44 అవుతు చనిపోయాయ‌నేది వాస్త‌వ‌మ‌ని ఆయ‌న అంగీక‌రించ‌డం విశేషం. అవి కూడా అనారోగ్య‌, వృద్ధాప్య కార‌ణంతో చనిపోయాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. వేలాది అవులు ఉన్న చోట ఇలాంటివ‌న్నీ స‌హ‌జ‌మ‌ని ఆయ‌న చుల‌క‌న‌గా మాట్లాడ్డం విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. గోమాతల్ని అంత చులకనగా చూడకండి మంత్రి గారు అంటూ శ్రీవారి భ‌క్తులు వేడుకుంటున్నారు.

15 Replies to “గోవుల మ‌ర‌ణాల‌పై మంత్రి స‌త్య‌కుమార్ షాకింగ్ కామెంట్స్‌!”

  1. మనం అయితే మనుషులని చంపి డోర్ డెలివరీ చేయవచ్చు, అదే గోమాత అనారోగ్యం తో చనిపోతే చులకన గా చూడటం అనికూడా అనవచ్చు, ఇలానే చేస్తే వచ్చేసారి క్రికెట్ టీమ్ కూడా మిగలదు రా అయ్య, మా అన్న ని మింగించటానికి నువ్వు, సజ్జల ఇద్దరు చాలు.

  2. వామ్మో..

    బాబాయ్ ని గొడ్డలితో నరికేస్తే… నో చులకన..

    డాక్టర్ ని పిచ్చోడిని చేసి చంపేస్తే.. నో చులకన..

    డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే.. నో చులకన..

    10 ఏళ్ళ కుర్రాడిని తగలబెట్టేస్తే.. నో చులకన..

    ..

    వయసుడిగి ఆవు మరణిస్తే.. చులకన చేస్తున్నారు అంటూ సొల్లు దెంగుతున్నావురా.. లంజాకొడకా..

  3. అవును గోమాతలని అంత చులకనగా చూడకండి ఎందుకంటే మేము వండుకుని తినాలి, కదా ఎంకి?? గొ*డ్డు_మాం^సం తినే గాం$డు గాళ్లు చెప్పాలి గోమాతల గురించి!!

    1. Era lanjakodaka,

      40 cows chanipothe 2 acre  gaadu gaani pappu gaadu gaani address leru entra??

      insurance kosam busy gaa line lo unnaraa?

  4. మొన్న చెంద్రబాబు ని తిట్టాడు కమ్యునిస్ట్ పార్టిల కి తెగ పౌబ్లిసిటీ ఇచ్చావు!

    CPI నారయణ గొశాల సందర్సించి, ఇది అనవసరపు రాద్దాంతం అని, గొ సహజ మరణాలతొ కూడా ఇలా అనవసరపు రాజకీయాలు చెయటం ఆపండి అని హితవు పలికారు. మరి ఈ వార్థ ఎది గురువిందా?

  5. నిన్న దాల్మియా సిమెంట్స్ లో సుమారు 800 కోట్ల ఆస్తులు జప్తు చేస్తే.. ఆ ముక్క ముక్క కూడా రాయలేదు.

    .

    ఆవుల మరణాలు అంటూ గంటకి ఒకటి వదులుతున్నాడు!

  6. రెడ్డిగారి అమ్మాయి అయితేనే భౌ పెడతావా?మా పాలేటి కృష్ణవేణి ని బొక్కలో మింగితే కనీసం సానుభూతి కూడా చూపించవా GA!ఇది కాదా కుల వివక్ష:)

Comments are closed.