ఉన్నతాధికారుల మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, మీరే ఇబ్బండి పడాల్సి వస్తుందని పోలీసులను ఏపీ హైకోర్టు హెచ్చరించింది.
View More ఆ హెచ్చరిక పోలీసులకు అనుకుంటున్నారా లోకేశ్?Political News
మదనపల్లె ఫైల్స్.. కథ కంచికేనా?
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైల్స్ దగ్గం కావడానికి సంబంధించిన వ్యవహారాన్ని ఇంత వరకూ నిగ్గు తేల్చకపోవడం చర్చనీయాంశమవుతోంది. గత వైసీపీ పాలనలో ముఖ్య నాయకులు తమ భూదందాలు బయటపడతాయనే భయంతో మదనపల్లె సబ్…
View More మదనపల్లె ఫైల్స్.. కథ కంచికేనా?కోమటిరెడ్డి బ్రదర్‌కు మంత్రి పదవి కష్టమేనా?
ఒకవేళ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇస్తే మాత్రం అది పార్టీలో వివాదానికి దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
View More కోమటిరెడ్డి బ్రదర్‌కు మంత్రి పదవి కష్టమేనా?కొడాలి నానికి గుండెపోటు!
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
View More కొడాలి నానికి గుండెపోటు!టీడీపీ కూటమి మీద ప్రధానికి ఫిర్యాదు చేస్తా!
అరకు కాఫీ స్టాల్‌ను పార్లమెంట్‌లో ఓపెన్ చేసే కార్యక్రమాన్ని పూర్తిగా టీడీపీ ప్రోగ్రామ్‌గా మార్చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.
View More టీడీపీ కూటమి మీద ప్రధానికి ఫిర్యాదు చేస్తా!బాబు సర్కార్‌కు మిర్చి ఘాటు!
జగన్ హయాంతో పోలిస్తే, మిర్చి ధర భారీగా పతనం కావడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది.
View More బాబు సర్కార్‌కు మిర్చి ఘాటు!వైసీపీ నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్ట!
ఇదేం పార్టీ అని తమ వాళ్లనే నిందిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యాన్ని ఎక్కడా చూడలేదని మండిపడుతున్నారు.
View More వైసీపీ నిలువెత్తు నిర్లక్ష్యానికి పరాకాష్ట!పవన్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిలదీత!
కేవలం తమను మభ్య పెట్టడానికే ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్న ఆవేదన, ఆగ్రహం వాళ్లలో వ్యక్తమవుతోంది.
View More పవన్ వినిపిస్తోందా.. విద్యార్థుల నిలదీత!జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!
ఒక ప్రెస్ మీట్ ఇలాంటి కేసుల్లో కొట్టి విచారించాల్సిన అవసరమేముందని నిలదీసి ఉంటే ఎలా ఉండేది?
View More జగన్.. ఆ మాట అని ఉండాల్సింది కాదు!చేతులెత్తేస్తున్న వైసీపీ
కీలకమైన స్ధానాలలో ఉన్న వారు ఎవరూ ఎవరికీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడం వల్లనే ఈ రోజున వైసీపీలో ఉన్న దిగువ స్ధాయి నేతలు సైతం కూటమి వైపు చూస్తున్నారని అంటున్నారు.
View More చేతులెత్తేస్తున్న వైసీపీవైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రం
టీడీపీ కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని బొత్స అన్నారు.
View More వైసీపీ ప్రయోగిస్తున్న పదునైన ఆస్త్రంవ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?
తన వ్యక్తిగత కక్షల కోసం లోకేష్ వచ్చే ప్రాజెక్టులను కూడా వెళ్లగొడతారా?
View More వ్యక్తులపై కక్షతో ప్రాజెక్టులు వెళ్లగొడతారా?ఆమె నీతుల కోతలు.. కడప నవ్వుతోంది!
కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి అవినీతిపై నీతులు కోటలు దాటేలా చెప్పారు. అవినీతిపరుల భరతం పడతామంటే, అందరూ స్వాగతిస్తారు.
View More ఆమె నీతుల కోతలు.. కడప నవ్వుతోంది!ఏపీ ప్రజానీకం చెవిలో రాజధాని పుష్పం
ఇంతకూ ఆ భూముల రేట్లు పెరిగేదెన్నడు? అప్పులు తీర్చేదెన్నడు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు.
View More ఏపీ ప్రజానీకం చెవిలో రాజధాని పుష్పంలోలోపల బాబు, పవన్ మాట్లాడుతున్నారట!
మూడేళ్లలో కూటమి ప్రభుత్వం దిగిపోతుందని వైఎస్ జగన్ అనడంపై బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
View More లోలోపల బాబు, పవన్ మాట్లాడుతున్నారట!ఇంకా నయం.. నాలుగేళ్ల సమయం అడగలేదు
ఇంకా నయం, అదృష్టవశాత్తు నాలుగు సంవత్సరాల సమయాన్ని అడగలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యంగ్యంగా పేర్కొనడం గమనార్హం.
View More ఇంకా నయం.. నాలుగేళ్ల సమయం అడగలేదుగుడ్డిలోమెల్ల: నామినేటెడ్ ఆశలకు డెడ్‌లైన్ ఇదే!
ఉగాది నాడు కొన్ని నామినేటెడ్ పదవుల పందేరం ఉంటుందని అంటున్నారు.
View More గుడ్డిలోమెల్ల: నామినేటెడ్ ఆశలకు డెడ్‌లైన్ ఇదే!కొత్త ఫిటింగ్ పెట్టిన చంద్రబాబు!
ఎస్సీ వర్గీకరణతోనే టీచరు పోస్టుల భర్తీ జరుగుతుందని అనడం వలన నిరుద్యోగ టీచర్లలో ఆందోళన మరింత పెరుగుతోంది.
View More కొత్త ఫిటింగ్ పెట్టిన చంద్రబాబు!అసలు నేరగాళ్లపై పోలీసుల నజర్!
ప్రచారం చేసిన వారితో ఎవరు మాట్లాడి డీల్ కుదుర్చుకున్నారు? ఎవరు డబ్బులు చెల్లించారు? ఎలా చెల్లించారు?
View More అసలు నేరగాళ్లపై పోలీసుల నజర్!కూటమికి చిక్కని వైసీపీ
విశాఖ మేయర్ పీఠం రాజకీయాలు సమ్మర్‌ని మించి హీటెక్కించేస్తున్నాయి.
View More కూటమికి చిక్కని వైసీపీకూటమి పాలనపై ఉపాధి కూలీలు ఏమనుకుంటున్నారంటే?
ఉపాధి పనులకు వెళ్లే కూలీల మనసుల్లో ఏముందో తెలిస్తే, ప్రభుత్వం షాక్ అవ్వాల్సిందే.
View More కూటమి పాలనపై ఉపాధి కూలీలు ఏమనుకుంటున్నారంటే?ఆధ్యాత్మిక నగరాన్ని కమ్మిన జూదం ‘మబ్బు’
ఆధ్యాత్మిక నగరంలో బహిరంగంగా జూద గృహాల్ని నిర్వహించడం చూస్తే, ప్రభుత్వం ఏమైనా లైసెన్స్‌లు ఇచ్చిందా?
View More ఆధ్యాత్మిక నగరాన్ని కమ్మిన జూదం ‘మబ్బు’ఏపీలో భగ్గుమంటున్న పెట్రోల్ ధర…!
దేశంలోకెల్లా లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
View More ఏపీలో భగ్గుమంటున్న పెట్రోల్ ధర…!అరకు కాఫీ.. అరకు ఎంపీ ఏరీ?
అరకు ప్రధమ పౌరురాలిగా ఆమె ఈ ఈవెంట్ లో ఉంటేనే అర్ధం అందమని అంతా అభిప్రాయపడుతున్నారు.
View More అరకు కాఫీ.. అరకు ఎంపీ ఏరీ?కడప జెడ్పీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ!
ఈ నెల 27న కడప జిల్లా పరిషత్ చైర్మన్‌కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
View More కడప జెడ్పీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ!పులివెందుల రైతులను ఆదుకోవాలని జగన్ వినతి!
తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు నష్టపోయిన ప్రతిరైతుకూ ఆర్థికంగా సహకారం అందిస్తామన్నారు
View More పులివెందుల రైతులను ఆదుకోవాలని జగన్ వినతి!ఉద్యోగుల్లో పట్టు నిలుపుకునేందుకు.. బకాయిల చెల్లింపు!
ఉద్యోగుల ఖాతాల్లో బకాయి సొమ్ము జమ కావడం ఇవాళ్టి నుంచి మొదలైనట్టు వాళ్లు చెబుతున్నారు.
View More ఉద్యోగుల్లో పట్టు నిలుపుకునేందుకు.. బకాయిల చెల్లింపు!