పెళ్లి, పిచ్చి.. జ‌గ‌న్ 2.0 క‌థ‌

వైసీపీ అధికారంలోకి రావాలంటే, ముందు చుట్టూ ఉన్న చెత్త‌నంతా తొల‌గించాలి.

పెళ్లి చేస్తే పిచ్చి పోతుంద‌నేది సామెత‌. అయితే పిచ్చోడికి అమ్మాయిని ఎవ‌రిస్తార‌నేది ప్ర‌శ్న‌. మంచివాళ్ల‌కు అమ్మాయిలు దొర‌క‌డ‌మే క‌ష్ట‌మైన కాలం ఇది. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే, ఇటీవ‌ల కాలంలో వైఎస్ జ‌గ‌న్ మ‌ళ్లీ వైసీపీదే అధికారం అని ధీమాగా చెప్ప‌డం గురించి మాట్లాడుకోడానికే. జ‌గ‌న్ 2.0 పాల‌న ఎలా వుంటుందో వైఎస్సార్‌సీపీ అధినేత వివ‌రిస్తూ, కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని ఇప్ప‌టి నుంచి ఎన్నిక‌ల స‌మ‌రానికి స‌మాయత్తం చేస్తున్నారు.

కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌పై క్షేత్ర‌స్థాయిలో అసంతృప్తి వుంది. అయితే ఆ వ్య‌తిరేక‌త‌ ఇలాగే కొన‌సాగేలా పాల‌న సాగిస్తారా? లేక దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డ‌తారా? అనే దానిపై ఏపీలో అధికార మార్పిడి ఆధార‌ప‌డి వుంటుంది. హామీల్ని అమ‌లు చేసి, మూడు పార్టీలు క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే ఫ‌లితం ఏ విధంగా వుంటుందో చెప్ప‌డానికి ఇది స‌రైన స‌మ‌యం కాదు. ఇంకా ఎన్నిక‌ల‌కు నాలుగేళ్ల స‌మ‌యం వుంది. ఈ లోపు జ‌మిలి వ‌స్తే, అది వేరే విష‌యం.

ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో కూడా ఇప్పుడిప్పుడే అధికారంలోకి రావాల‌న్న ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంది. అయితే ఎన్నిక‌ల యుద్ధంలో గెల‌వాలంటే బ‌ల‌మైన సైన్యం వుండాలి. ప్ర‌త్య‌ర్థుల ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తు చేయ‌గ‌లిగే నైపుణ్యం ఉంటేనే, రాజ‌కీయంగా పైచేయి సాధించే అవ‌కాశం వుంది. 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ ఓడిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం, కూట‌మి సంధించిన వివిధ ర‌కాల అస్త్రాల‌ను తిప్పి కొట్ట‌డంలో పూర్తిగా విఫ‌లమ‌డ‌మే.

వైఎస్ జ‌గ‌న్ త‌న చుట్టూ బ‌ల‌మైన సైన్యం వుంద‌నే భ్ర‌మ‌లో ఉన్న‌ట్టున్నారు. వాళ్లంతా త‌న‌కు, త‌న పార్టీకి ర‌క్ష‌ణ‌గా వుంటార‌నే న‌మ్మ‌కం జ‌గ‌న్‌తో రెండో ద‌ఫా పాల‌న‌పై మాట్లాడిస్తున్న‌ట్టుగా వుంది. కానీ జ‌గ‌న్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే…త‌న చుట్టూ ఉన్న‌ది వైసీపీ సైన్యం కాద‌ని, వాళ్ల ర‌క్ష‌ణ కోసం త‌నను అడ్డు పెట్టుకున్నార‌ని ఆయ‌న‌కు అర్థం కావ‌డం లేదు. ఇదే టీమ్‌తో ఎన్నిక‌ల‌కు వెళితే మాత్రం, మ‌రోసారి జ‌గ‌న్ బొక్క‌బోర్లా ప‌డ‌క త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌ధానంగా ఇది సోష‌ల్ మీడియా కాలం. ఒక విష‌యాన్ని ఎవ‌రైతే ముందుగా, శ‌క్తిమంతంగా జ‌నంలోకి తీసుకెళ‌తారో వాళ్లే విజేత‌లు. వైసీపీ మీడియా వ్యవ‌హారాల్ని చూసే వాళ్లు ఎంత జ్ఞానులో జ‌గ‌న్‌కే తెలియాలి. త‌న టీమ్‌లో ఉద్యోగులే త‌ప్ప‌, పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష ఉన్న వాళ్లు లేర‌ని జ‌గ‌న్‌కు ఇంకా అర్థం కావ‌డం లేదు. జ‌గ‌న్ స్థాయిలో ఏం జ‌రుగుతున్న‌దంటే, స‌ల‌హాదారుడి ఆశీస్సుల‌తో కొంద‌రు అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఇంత‌కు ముందు ప్ర‌భుత్వంలో చెలాయించిన వాళ్లే, అది పోయిన త‌ర్వాత పార్టీలో కూడా అదే రుబాబు.

ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌లో ఊరు, పేరు లేని కంపెనీకి 60 ఎక‌రాల భూమిని కేటాయిస్తే, వైసీపీ లేదా ఆ పార్టీ మీడియా బాధ్య‌త‌లు చూస్తున్న వ్య‌క్తుల చొర‌వ‌తో రాసిన క‌థ‌నాలు ఎన్ని? యూట్యూబర్లు చేసిన వ్య‌తిరేక వీడియోలెన్ని? …ఈ లెక్క చూస్తే కూట‌మిని ఎదుర్కోగ‌ల స‌మాచార వ్య‌వ‌స్థ ప్ర‌తిప‌క్షం వ‌ద్ద ఉందా? లేదా? అనేది అర్థ‌మ‌వుతుంది. అన్యాయంగా వేల కోట్ల భూమిని అనామ‌క కంపెనీకి క‌ట్ట‌బెడితే, క‌డుపు మండి సామాజిక బాధ్య‌త‌తో ధైర్యంగా భూదందాను వెలుగులోకి తెచ్చారు. ఇదేమీ వైసీపీ మీడియా ఘ‌న‌త కానేకాదు.

అలాగే ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రెండు కుటుంబాల‌ను నేరుగా ప‌రామ‌ర్శించి, ఓదార్చితే బాగుంటుంద‌నే స‌ల‌హా కూడా ఇవ్వ‌లేరా? ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కావాల్సినంత తీరిక జ‌గ‌న్‌కు వుంది. సీఎం బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాన్ నేరుగా వాళ్ల ఇళ్ల‌కు వెళ్లి బాధితుల‌తో మాట్లాడి, అస‌లేం జ‌రిగిందో తెలుసుకున్నారు. జ‌గ‌న్ మాత్రం కేవ‌లం ఫోన్ ప‌ల‌క‌రింపున‌కే ప‌రిమితం అయ్యారు. ఇదేం ప‌ద్ధ‌తి? అని జ‌నం అనుకోరా? త‌టస్థుల్లో జ‌గ‌న్‌పై సానుకూల‌త లేక‌పోవ‌డానికి ఇలాంటివే కార‌ణం.

వైసీపీ అధికారంలోకి రావాలంటే, ముందు చుట్టూ ఉన్న చెత్త‌నంతా తొల‌గించాలి. చెత్త‌పై జ‌గ‌న్‌కు అంత ప్రేమే వుంటే, తాడేప‌ల్లిలో త‌న క్యాంప్ కార్యాల‌యంలో డంప్‌యార్డ్‌ను కట్టించి, అక్క‌డ వేయ‌డం మంచిద‌ని పార్టీ శ్రేణుల అభిప్రాయం. జ‌నానికి, వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు జ‌గ‌న్ చుట్టూ ఉండే చెత్త‌ను ప్రేమించేంత గొప్ప మ‌న‌సు లేదు. అవ‌స‌ర‌మైతే, జ‌గ‌న్‌ను కూడా విడిచి పెట్ట‌డానికి వెనుకాడ‌ర‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌నే నినాదం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. చెత్త‌ను ప్రేమించ‌డం వైసీపీకి, అలాగే త‌న రాజకీయ ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాద‌ని జ‌గ‌న్ గ్ర‌హించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. చెత్త‌ను డంప్‌యార్డ్‌లో వేయ‌డం ప్ర‌కృతి ధ‌ర్మమ‌ని జ‌గ‌న్ గుర్తించాలి. ఆ ధ‌ర్మాన్ని తాను కాపాడితే, అదే త‌న‌ను రాజ‌కీయంగా ర‌క్షిస్తుంద‌ని జ‌గ‌న్ గుర్తించిన నాడే, 2.0 పాల‌న‌కు బీజం ప‌డుతుంది. అంత వ‌ర‌కూ ఆ ఆలోచ‌నను మ‌రిచిపోవ‌డం ఉత్త‌మం.

53 Replies to “పెళ్లి, పిచ్చి.. జ‌గ‌న్ 2.0 క‌థ‌”

  1. చెత్తను తొలగిస్తే ఎలా? మొదట నీ పేరే వస్తుంది గా ఆ చెత్త లో

  2. మొత్తం మీద జగన్ కి అధికారం, పెచ్చొడి పెళ్ళి అన్నారు!

    అది కూడా ఒకసారి (అదికారం ఇచ్చి) పెళ్ళిచెసిన జనం… మళ్ళి అదె పిచ్చొడికి ఇచ్చి పెళ్ళి చెస్తారు అంటారా?

    మరీ ప్రజలు అంత ఎదవలు కాదు అనుకుంటా

    1. సార్, రెడ్ బుక్ అని లోకేష్ గారు ప్రచారం చేశాకే, ప్రజలు టీడీపీ కు ఓటు వేశారు. అంటే రెడ్ బుక్ ఇక ఒక్క టీడీపీ సొంతం కాదు, అది ఇపుడు ప్రజల సొంతం, ప్రజా తీర్పు. రెడ్ బుక్ లో ఏమి ఉన్నా లేక పోయినా, టీడీపీ వైసీపీ మీద అస్త్ర ప్రయోగాలు చేయక పోతే ప్రజలు టీడీపీ మీద తిరగ పడతారు. రెడ్ బుక్ అని వైసీపీ ప్రచారం చేసే హక్కు కోల్పోయింది. ఇది అన్ అఫీషియల్ గా మీకు రాస్తున్న నా అభిప్రాయం. “రెడ్ బుక్ ఈస్ నౌ ప్యూపిల్స్ వాయిస్” అని ప్రచారం జరగాలి. బెస్ట్ విషెస్ టు యు, టీడీపీ అండ్ ఆంధ్ర ప్రజలు.

    2. సార్, రెడ్ బుక్ అని లోకేష్ గారు ప్రచారం చేశాకే, ప్రజలు టీడీపీ కు ఓటు వేశారు. అంటే రెడ్ బుక్ ఇక ఒక్క టీడీపీ సొంతం కాదు, అది ఇపుడు ప్రజల సొంతం, ప్రజా తీర్పు. రెడ్ బుక్ లో ఏమి ఉన్నా లేక పోయినా, టీడీపీ వైసీపీ మీద_అస్త్ర_ప్రయోగాలు చేయక పోతే ప్రజలు టీడీపీ మీద తిరగ పడతారు. రెడ్ బుక్ అని వైసీపీ ప్రచారం చేసే హక్కు కోల్పోయింది. ఇది అన్ అఫీషియల్ గా మీకు రాస్తున్న నా అభిప్రాయం. “రెడ్ బుక్ ఈస్ నౌ ప్యూపిల్స్ వాయిస్” అని ప్రచారం జరగాలి. బెస్ట్ విషెస్ టు యు, టీడీపీ అండ్ ఆంధ్ర ప్రజలు.

    3. Sir, Red book ani Lokesh garu pracharam chesaake, prajalu TDP ku vote vesaru.Ante red book ika okka TDP sontham kadhu. Adhi ipudu prajala sontham, praja teerpu, Red book lo yemi unna leka poyina, TDP YCP meedha asthra prayogalu cheyaka pothe prajalu TDP meedha tiraga padatharu. Red book ani YCP pracharam chese hakku kolpoyindhi. Idhi unofficial gaa meeku rastunna naa abiprayam. “Red book is now people’s voice” ani pracharam jaragali. Best wishes to you, TDP and Andhra prajalu.

  3. టు అని పెట్టచ్చుగా 2″.”0 అని చెప్పి “పాయింట్” అని ఎందుకు హైలైట్ చెయ్యాలి ?

  4. మేము అంతే…మేము పాత కాలం రాజకీయాలు చేయము, కార్పొరేట్ తరహా కొత్త రాజకీయాలు చేస్తాము, చేసి బొక్క బోర్లా పడుతాము..మమల్ని జనాల్లో సంక నాకించడానికి మాకు పెద్ద సజ్జల కావాలి, సోషల్ మీడియా లో సంక నాకించడానికీ మాకు చిన్న సజ్జల కావాలి. మేము మాత్రం కింది స్థాయి నాయకులు చెప్పేది డైరెక్ట్ గా వినము. సజ్జల, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథునం రెడ్డి లాంటి పెద్ద రెడ్లు చెప్తేనే వింటాము. ఇప్పటికీ మేము అదే చేస్తున్నాము. మేము అట్లనే ఉంటాము.

  5. మేము అంతే…మేము పాత కాలం రాజకీయాలు చేయము, కార్పొరేట్ తరహా కొత్త రాజకీయాలు చేస్తాము, చేసి బొక్క బోర్లా పడుతాము..మమల్ని జనాల్లో సంక నాకించడానికి మాకు పెద్ద సజ్జల కావాలి, సోషల్ మీడియా లో సంక నాకించడానికీ మాకు చిన్న సజ్జల కావాలి. మేము మాత్రం కింది స్థాయి నాయకులు చెప్పేది డైరెక్ట్ గా వినము. సజ్జల, చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, మిథునం రెడ్డి లాంటి పెద్ద రెడ్లు చెప్తేనే వింటాము. ఇప్పటికీ మేము అదే చేస్తున్నాము. మేము అట్లనే ఉంటాము.

  6. తన చూట్టు ఉన్న చెత్త తరువాత .. ముందు మూడు రాజధానులు సౌత్ ఆఫ్రికా లాంటి చెత్త ఆలోచనలు చేయను అని చెప్పమను జనాలకి ..

  7. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి పెళ్ళాన్ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా 

  8. వాన్ పిక్, సండూర్ పవర్, బ్రహ్మణీ స్టిల్స్ అని వేల ఎకరాలు దోచిపెట్టారు కదా రా నువ్వు మీ నాన్న ఎం పీకుతున్నావ్ అపుడు

  9. Step  1:  Govt will enter into liquor business .  step 2 :identified 40 lakh case are getting sold on monthly basis  3 . Will charge some fixed amount  from each case 4.We will deny permissions who didn’t accept the deal that’s why all good brands were not  available in AP  5 we will buy some distilleries and give the contact to that distillery with out having any good experience .so that instead of getting commission we will get profits .Then what about good brands all people like …ok let them suffer 

  10. Nijam entante … jagan chutoo unna vallantha jagan ni prajallo kalavamani cheptunaaru … kani anniya maatram thalli chelli ni elaa munchudaama ani plan eskodam lo busy unaadu.

  11. బులుగు కార్యకర్తలు ఉచితంగా చేయాలనడం తప్పు జగన్ రెడ్డి దగ్గర పాలస్ లు ఉన్నాయి , కూతుర్లని విదేశాలలో చదివిస్తున్నాడు అలాంటప్పుడు బులుగు కార్యకర్తలకి నెలకి నాలుగు లక్షలు ఇవ్వకపోతే ఎవరు పాలెగాడి దగ్గర పని చేయరు

  12. చెత్త కుప్ప చుట్టూ చెత్త ఉండక గంధపు చెక్కలుంటాయా?? నువ్వు మరీ ఓవర్ అయిపోతున్నావ్ ఎంకి!!

  13. వైసీపీ నాయకులను ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా.. ప్రజల్లో 1% సానుభూతి కూడా వైసీపీ కి కలగడం లేదు..

    ఇది ఊహించిందే .. లేక ఆశించిందే అని అరెస్ట్ వార్తలను, కేసు ప్రోగ్రెస్ విషయాలను కాఫీ వార్తలుగానే పరిగణిస్తున్నారు..

    దానికి తగ్గట్టే జగన్ రెడ్డి కూడా.. తన వంతు వస్తుందని టెన్షన్ పడుతూ.. తప్పించుకు తిరుగుతున్నాడే గాని.. అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక్కడిని కూడా నిర్దోషి గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే చేయడం లేదు..

    ఏ కేసులోనైనా కొన్నాళ్ళకు కోర్ట్ బెయిల్ ఇస్తుంది.. అలాగే వైసీపీ నాయకులు బయటకు వస్తున్నారు తప్పితే.. జగన్ రెడ్డి పార్టీ నాయకుల కోసం ప్రత్యేకం గా కష్టపడిందేమీ లేదు..

    ..

    వైసీపీ అనేది మునిగిపోతున్న నావ.. ప్రాణాలు కాపాడుకోవడం కోసం జగన్ రెడ్డి ఎప్పుడో దూకేసాడు..

    1. సార్, రెడ్ బుక్ అని లోకేష్ గారు ప్రచారం చేశాకే, ప్రజలు టీడీపీ కు ఓటు వేశారు. అంటే రెడ్ బుక్ ఇక ఒక్క టీడీపీ సొంతం కాదు, అది ఇపుడు ప్రజల సొంతం, ప్రజా తీర్పు. రెడ్ బుక్ లో ఏమి ఉన్నా లేక పోయినా, టీడీపీ వైసీపీ మీద అస్త్ర ప్రయోగాలు చేయక పోతే ప్రజలు టీడీపీ మీద తిరగ పడతారు. రెడ్ బుక్ అని వైసీపీ ప్రచారం చేసే హక్కు కోల్పోయింది. ఇది అన్ అఫీషియల్ గా మీకు రాస్తున్న నా అభిప్రాయం. “రెడ్ బుక్ ఈస్ నౌ ప్యూపిల్స్ వాయిస్” అని ప్రచారం జరగాలి. బెస్ట్ విషెస్ టు యు, టీడీపీ అండ్ ఆంధ్ర ప్రజలు.

  14. మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి పెళ్ళాన్ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా 

  15. చెత్తకి మరో రూపం మన పొట్టోడు, అలాంటి చెత్తమీద ఆధారపడుతూ తిరిగే ఈగవి నువ్వు! కాబట్టి, పొట్టోడిని ఊడ్చేస్తే మాకు నీ నస ఉండదుగా… అందుకే ఊడ్చేసి ఇంట్లో కూర్చోబెట్టాము!😀😀

  16. “ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు”…Please go away from Andhra. enough of your cruel tricks on andhra people.

  17. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర 

     మీ అన్నదంతా రివర్స్ టైపు ఊరంతా ఉత్తరం అంటే ఉరిపి కట్ట మాత్రం దక్షిణం అనిందట సామెతల ఉంటుంది మీ అన్న వ్యవహారం. మీలాంటి బోడి సలహాలు ఎవరికి కావాలి నేను అనుకున్నదే చేస్తా అంటాడు మీ అన్న . నీవు ఏమి చెప్పినా చెవిటి ముందు శంఖం ఊదినట్టే . లేకపోతే నువ్వేంటి నీ తహకు ఏమిటి నాకు సలహాలు ఇచ్చేటంతటి వాడివా  అంటాడు రా గ్యాస్ ఆంధ్ర . ఆయన ఓడిపోయినంత కానుక బాధ ఉందో లేదో తెలియదు కానీ నీకు మాత్రం బాధ ఎక్కువైందిరా గ్యాస్ ఆంధ్ర 

  18. //* అలాగే ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రెండు కుటుంబాలను నేరుగా పరామర్శించి, ఓదార్చితే బాగుంటుందనే సలహా కూడా ఇవ్వలేరా? *//

    అది ఎమన్నా పాలనా పరమైన సమస్యా? ఒకళ్ళు సలహా ఇవ్వటానికి! ఇలాంటి ఓదార్పు విషయాల్లో కూడా సలహాల మీద ఆధారపడే వాడు 2.0 అని చెప్పటం, నువ్వు రాయటం!!

    ఆ సజ్జల పోస్ట్ నీకు ఇవ్వలేదు అనే అక్కసు తప్ప ఏముంది ఇందులో?

    1. ఇలాంటి వాళ్ళను సీఎం గా చేశారు మన ఆంధ్రులు ఇంతకంటే దరిద్రం ఏముంటుంది.. 

  19. దయచేసి 11 జగన్ రెడ్డి ని  మాత్రం కాశ్మీర్ లో చనిపోయిన వారి ఫ్యామిలీస్  దగ్గర కి మాత్రం పంపించకండి. భారత్ దేశం మొత్తం బాధ పడుతుంటే వీడు మాత్రం అక్కడి వెళ్లి వెకిలి నవ్వులు తో పాటు కూటమి తన బోరుగడ్డ అనిల్ జైల్ లో వేసింది గురుంచి చెపుతాడు, కూటమి కంటే నేనే ఎక్కువ కంపెనీ లు తెచ్చా అని చెపుతాడు, కడప లో చికెన్, ఫిష్, ప్రాన్ షాప్స్ పెట్టిచా అని చెపుతాడు.

  20. ఒరే!! ఆ టైటిల్ ఏంట్రా ? రెండో పెళ్లి తర్వాత జగన్ కి పిచ్చి పుట్టిందేమో అన్నట్టు. వాడికి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది . లేకుంటే నీ జకుజెత్త చెక్కేస్తాడు. 

  21. అసలు మూలాలే చెత్త. అందులోంచి చెత్త ఏరేయడం అంటే ఏంటో?

    ఇంకా ఏడాది కాలేదు, అధికారం మార్పిడి గురించి మాట్లాడుతున్నావే, నీ మానసిక స్థితి బానే వుందా?

  22. దయచేసి 11 జగన్ రెడ్డి ని మాత్రం కాశ్మీర్ లో చనిపోయిన వారి ఫ్యామిలీస్ దగ్గర కి మాత్రం పంపించకండి. భారత్ దేశం మొత్తం బాధ పడుతుంటే వీడు మాత్రం అక్కడి వెళ్లి వెకిలి నవ్వులు తో పాటు కూటమి తన బోరుగడ్డ అనిల్ జైల్ లో వేసింది గురుంచి చెపుతాడు, కూటమి కంటే నేనే ఎక్కువ కంపెనీ లు తెచ్చా అని చెపుతాడు, కడప లో చికెన్, ఫిష్, ప్రాన్ షాప్స్ పెట్టిచా అని చెపుతాడు.

  23. జగన్ తప్ప ఎవరైనా పర్లేదు ఏపీ కి…ఇటువంటి సున్నిత విషయంలో(పరామర్శ) సరైన సలహా ఇవ్వలేదు అనటం..ఆత్మవంచన! 

  24. You mentioned that people won’t hesitate to start thinking of dumping jagan.

    what are you saying. People already dumped with 11 seats.

    i don’t know why you are saying jagan should get rid of chettha.

    jagan “ IS THE CHETTHA”.

Comments are closed.