భారత్-పాక్ మధ్య దాదాపు 65 ఏళ్లుగా ఓ ఒప్పందం నడుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవ్వరూ కెలకలేదు. టచ్ చేయాలని కూడా అనుకోలేదు. అదే సింధు నదీ జలాల ఒప్పందం. సింధు నదితో పాటు మిగతా 5 నదుల జలాల పంపిణీకి సంబంధించిన కీలక ఒప్పందం ఇది.
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఏర్పాటైన ఈ ఒప్పందం ఇన్నాళ్లూ సజావుగా అమలవుతూ వస్తోంది. రెండు దేశాల మధ్య ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా, యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందానికి తూట్లు పొడిచేలా భారత్ ఎప్పుడూ వ్యవహరించలేదు. దీనికి కారణం ఒకే ఒక్కటి, అదే మానవతా దృక్పథం.
ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందంటే పాకిస్థాన్ కొన్నేళ్లకు ఎడారిగా మారిపోతుంది. భారత్ పై నుంచి పాక్ కు వెళ్లే నదులివి. పాకిస్థాన్ వ్యవసాయ రంగానికి, తాగునీటికి కీలకమైన ఈ నదుల ప్రవాహాన్ని భారత్ అడ్డుకోకూడదనేది ఒప్పందం. అందుకే ఇప్పటివరకు ఈ నదులుపై ఎలాంటి ఆనకట్టలు నిర్మించలేదు భారత్. నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటే, పాక్ కు నీటి సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ వ్యవసాయ భూమి బీడుగా మారుతుంది.
ఇప్పుడు పహల్గాం ఘటనతో భారత్ ఈ కీలకమైన ఒప్పందం నుంచి బయటకు వచ్చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం (ఇండస్ వాటర్ ట్రీటీ) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ నదీ జలాల్ని భారత్ ఎలాగైనా వాడుకోవచ్చు. అవసరమైతే ఆనకట్టలు కట్టుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఆనకట్టల నుంచి కావాలంటే నీటిని కిందకు వదిలేయొచ్చు, లేదంటే ఆపుకోవచ్చు.
ఈ రెండింటిలో ఏది చేసినా నష్టమే. పంట చేతికొచ్చే టైమ్ కు నీటిని వదిలితే పంటలన్నీ నాశనం అవుతాయి. నీరు కావాల్సిన టైమ్ లో ఆపితే పాక్ గొంతెండిపోతుంది. ఇలా పాక్ ను ఇరకాటంలో పెట్టేసింది భారత్. ఇప్పటికే పాక్ లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇలాంటి టైమ్ లో ఒప్పందం అమలవ్వకపోతే, 15 ఏళ్లలో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ మొత్తం బీడుగా మారుతుందంటున్నారు విశ్లేషకులు.
అయితే ట్రీటీ నుంచి తప్పుకున్నంత మాత్రాన, ఇప్పటికిప్పుడు పాకిస్థాన్ కు వచ్చే నష్టం లేదు. భవిష్యత్తులో ఈ నదులపై భారత్ చేపట్టే ప్రాజెక్టులపై పాక్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇది చాలామంది భారతీయులకి నచ్చలేదు. ఒప్పందం నుంచి తప్పుకోవడం బాగానే ఉంది కానీ, ఇప్పటికిప్పుడు ప్రతీకార చర్య తీసుకోవాలని, అవసరమైతే సర్జికల్ స్ట్రయిక్ కు వెళ్లాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
తరాలు పట్టే ఇలాంటివాటి మీద వార్తలు దేనికి..వాళ్ళ దుర్మార్గాన్ని తక్షణం అనగదొక్కి వాళ్ళని భయపడి దిక్కులేక చచ్చేలా ఏదైనా చేయకుండా..
మొట్టికాయలు ఉండాలి. స్లో పాయిజాన్ ఇవ్వాలి.. అష్ట దిక్ బంధనం చెయ్యాలి బ్రో.. పనిలో పని, ఇంటి దొంగలని కూడా ఏరివేయాలి
It is not possible to stop the Water. ఆ నీరు ని , ఆపాలంటే , డామ్ లు కట్టాలి . ఆ పర్వతాలలో డామ్ లు కట్టాలంటే , ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది ఇండియా కి .
కష్టం , కావాలంటే వాళ్ళ న్యూస్ పేపర్స్ చదవండి .
not possible to stop the water , it takes another 50 years to build the Dams to stop and store the water or to redirect to other States.
Treaty suspended. I guess this is just for the sake of coverup Govt failure. And giving impression to people like India creating situation to make Pakistan desert. If this is true, Pakistan just sit and watch?
2014 కి ముందు పదుల కొద్దీ ప్రభుత్వం వైఫల్యాల కి వెం*ట్రుక ముక్క అయినా పీకారా?
If you have habit of reading dawn read once. You know the impact in long term
He reads that paper only.
Nijama Simhadri?
what is that paper. Did not hear. I read only Telugu news papers only that too mainly GA. And comment truthfully with all evidence.
Do you have any better solution to this issue? Most of your comments suggest that you support Pakistan or Muslim terrorists . Are you a hardcore,brainwashed and converted tur@kh@ ?
I don’t write bekar comments. I present realistic view truthfully with evidence. I am 5 years senior to Modi in the organization.
Which organization?
Nuvvu paina rasindi irresponsible and bekaar comment ee
Read properly. Every line is real and true.
అతను ఒక తురఖ అతను.
తమ హిందూ పూర్వీకుల మీద అరబ్ ముస్లిం లు చేసిన అఘాయిత్యాలు తెలిసి కూడా , ఇంకా అదే అరబ్బు ల కబాబ్ లు చీకుతా వింటారు , ఈ బానిస మెదడు ముఠా.
వాళ్ళకి ఇండియా మొత్తం ముస్లిం లాగా మారడం అనేది టార్గెట్.
ముడ్డి కడుక్కోవడం తెలియని ఎడారి ముసలోడి కోసం వీళ్ళు పని చేస్తా వుంటాడు.
I agree partially. Suspending treaty can not harm anyone unless real actions are taken. It seems like a Government failure as there is no security in such a “best” tourist place at mid afternoon. However, we can’t turn whatever happened. The confidence we built in the last few years is gone now. Now is the time to retaliate.
పాకిస్తాన్ బానిస లు మొదలు పెట్టారు మొరగడం,
ఇక్కడి దేశం లో ఉంటూ, మెజారిటీ హిందువుల మీద పడి బతుకుతూ,
మరల వాళ్ళ మీద నే పడి ఏడ్చే ఎడారి అరబ్బు ల బానిస మెడళ్ళు..
పంది కంటే హీనమైన బతుకులు.
master stroke
There is a possibility that China can exploit the situation on river Brahmaputra and do same thing to us where whole north east can dry up. China does not have any treaty with India on rivers and they can do it with out any accountability. It is better give a thought and see what are long term consequences before taking any decisions.
If China stops, we can start trade war and support America at full capacity. China needs our trade ties. America, Russia , India and Brics .. strong coalition. EU follows. Japan is always with us. Already China is building a lot of projects on Brahmaputra. No need to worry. Flood waters they can’t keep. It is a different story compared to Sindhu side. We have clear edge.
అదేం లేదు. యధ్ధాలు అనేక విథాలు . శతృవు ఆయువు పట్టు పై దెబ్బ కొట్టడం చాణక్య నీతి. యుద్ధం అంటే ముఖాముఖిగా కానక్కరలేదు. దీని నష్టం అధికం!
Violating international agreements is not a good precedent and it can boomrang on us with China restricting the flow in Brahmaputra. Or tomorrow, Karnataka or Telengana restrict the flow the river flows to AP, saying that if international agreements are not respected, national agreements have no sanctity.
Stop this nonsense. It is better to take immediate action and stop water to Pakistan immediately. Let it go to international courts. China needs India at the moment than Pakistan. Action is needed not just suspension of an agreement. The strategy should be block from every corner and use this as as opportunity to invade pok. What is going to happen? War? Let it happen. Eradicate terrorism by pushing already in trouble pakustan. Modi ji , Dowal ji and Amit shah ji can do
china already did and constructing one more. Just namo watching helplessly
ఏమి చేయాలి?
మన కంటే పెద్ద శక్తి ఐన చైనా మీద బామ్ వేద్దామా ? యుద్దం చేయాలా ? అలా యుద్ధం మొదలు పెడితే, చైనా కి సపోర్ట్ చేసే వాళ్లలో మొదటి వాడివి నువ్వే అవ్వొచ్చు అనే అవకాశం వింది.
లేక
మనం అందరం చేయగలిగే పని, హింస లేకుండా – చైనా వస్తువులు కొనడం ఆపేయడం/తగ్గించడం.
Modi, suspended ani busseyyadam, sagam edari ani GA rayadam, adi choosi meeru chankalu guddu kuntoo ganthuleyyadam.
There is a possibility China is behind this as they don’t want corporates shift to India because of trade war. In order to weaken brand India, they might have pushed their buddy paki to create nonsense.
బొక్కావుద్ది. Barking dog no action, only for headlines
whenever is a failure, start drama. No 1 in drama and no constructive achievements. Failed to protect people.