ఒకవేళ భారత సైన్యంపై పాక్ ముష్కరులు యథారీతిన దాడులు కొనసాగించినట్టుగా అయితే.. భారత ప్రభుత్వం కూడా వాటిని తిప్పి కొట్టడం మీద దృష్టి పెట్టేదేమో!
View More తాము చేసిన దుస్సాహస ఫలితం పాక్ కు అర్థమైందా!Tag: Pakisthan
పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!
ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో ఒక కీలక మలుపు. ఇది భారత్‌కు నీటి విషయంలో పూర్తి నియంత్రణను కలిగిస్తూ, వ్యూహాత్మకంగా పాక్‌కి ఒక గట్టి సందేశం పంపినట్లవుతుంది.
View More పాకిస్తానుకు ప్రపంచ బ్యాంకు షాక్..!పాక్‌కు అంతకుమించి వేరే గతిలేదు పాపం!
పాక్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను కూడా వైరల్ చేశారు గానీ.. అవన్నీ ఫేక్ ఫోటోలుగా భారత్ తేల్చింది.
View More పాక్‌కు అంతకుమించి వేరే గతిలేదు పాపం!పాక్‌పై భారత్ దాడికి కౌంట్‌డౌన్.. సంచలన ప్రకటన!
రష్యా విక్టరీ డే తర్వాత పాక్‌పై భారత్ దాడి చేయొచ్చని ఆయన ఎందుకంత నమ్మకంగా చెప్పారో తెలియాల్సి వుంది.
View More పాక్‌పై భారత్ దాడికి కౌంట్‌డౌన్.. సంచలన ప్రకటన!దివాళా దశన ఉన్నా పాక్ బరి తెగింపులు!
పెహల్ గావ్ ఘటన తర్వాత ఇండియా తీసుకున్న నిర్ణయాలతో పాక్ మరింత ఇబ్బందులు పడవచ్చని అంటున్నారు.
View More దివాళా దశన ఉన్నా పాక్ బరి తెగింపులు!సగం పాకిస్థాన్ ఎడారి అవుతుందా?
ఒప్పందం అమలవ్వకపోతే, 15 ఏళ్లలో పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ మొత్తం బీడుగా మారుతుందంటున్నారు విశ్లేషకులు.
View More సగం పాకిస్థాన్ ఎడారి అవుతుందా?పాక్ నుంచి ఇస్లామిక్ దేశాలకు బిచ్చగాళ్ల బెడద!
పాక్ నుంచి తమ దేశాలకు వచ్చే బిచ్చగాళ్లు తలనొప్పిగా మారుతున్నారని వాపోతున్నాయి ఇస్లామిక్ దేశాలు. ముస్లిం మత పవిత్ర ప్రదేశాలను దర్శించడానికి అంటూ పాక్ నుంచి వస్తూ చాలా మంది తిరిగి వెళ్లడం లేదట!…
View More పాక్ నుంచి ఇస్లామిక్ దేశాలకు బిచ్చగాళ్ల బెడద!