పాక్ నుంచి తమ దేశాలకు వచ్చే బిచ్చగాళ్లు తలనొప్పిగా మారుతున్నారని వాపోతున్నాయి ఇస్లామిక్ దేశాలు. ముస్లిం మత పవిత్ర ప్రదేశాలను దర్శించడానికి అంటూ పాక్ నుంచి వస్తూ చాలా మంది తిరిగి వెళ్లడం లేదట! వాళ్లు అక్కడే అడుక్కుతింటూ కాలం గడుపుతున్నారట! పాకిస్తాన్ లో లైఫ్ కన్నా, ఇలా బెగ్గింగ్ చేసుకుంటూ బతకడమే వారికి సౌలభ్యంగా ఉన్నట్టుంది. ఇది ఎంత వరకూ వెళ్లిందంటే.. ఈ మధ్యకాలంలో పాక్ దౌత్య వేత్తలకు ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి ఈ విషయంలో హెచ్చరికలు వస్తున్నాయట!
పక్క దేశాలకు టెర్రరిస్టులను ఎగుమతి చేస్తుందనే పేరుంది పాకిస్తాన్ కు. అయితే తను ఎగుమతి చేసేది వినాశనాలను సృష్టించే టెర్రరిస్టులనే కాదని, బెగ్గర్లను కూడా అని పాక్ ఇలా రుజువు చేసుకుంటూ ఉంది. సౌదీ అరేబియా అయితే బిచ్చగాళ్లను కంట్రోల్ చేయండంటూ పాకిస్తాన్ దౌత్యవేత్తలకు హెచ్చరిక జారీ చేసింది. మక్కా యాత్రకు అంటూ పాక్ నుంచి వీసాలకు అప్లై చేసుకునే వాళ్లలో, తిరిగి వెళ్లిపోకుండా అక్కడే బెగ్గింగ్ చేసుకుంటూ ఉన్నారట! ఇలాంటి వారి తాకిడి ఎక్కువయ్యే సరికి హజ్ యాత్రకంటూ ఇకపై పాక్ నుంచి వచ్చే దరఖాస్తుల విషయంలో తాము పునరాలోచించుకోవాల్సి వస్తుందంటూ సౌదీ మంత్రి పాక్ ను హెచ్చరించినట్టుగా వార్తలు వస్తున్నాయి!
ఇటీవల అక్కడ బిచ్చగాళ్లను గుర్తించి, అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారిలో 90 శాతం మంది పాకిస్తానీయులని తేలిందట! దీంతో హజ్ యాత్రకంటూ పాక్ నుంచి వచ్చే అప్లికేషన్ల విషయంలో ఆలోచించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా సౌదీ ప్రకటించింది. కేవలం సౌదీ అరేబియాలోనే కాదట, పాక్ నుంచి వెళ్లి బెగ్గింగ్ చేసుకునే వాళ్లు ఇతర ఇస్లామిక్ దేశాలను కూడా టార్గెట్ గా చేసుకున్నారట! యూఏఈలో కూడా వీరి సంఖ్య ఎక్కువగానే ఉందట. పాక్ నుంచి ఏదోలా అక్కడకు చేరుకుని అడుక్కు తినే వాళ్లు ఎక్కువవుతున్నారట! ఆఖరికి వీరు ఇరాన్ వరకూ కూడా వెళ్తున్నారట!
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దయనీయాంగా ఉందనే వార్తలు రెండేళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. సైన్యాన్ని మేపడానికి పాక్ వద్ద నిధుల కొరత లేదు కానీ, మిగతా విషయాల్లో పరిస్థితి దారుణంగా ఉందనే విశ్లేషణలున్నాయి. డాలర్ తో పాక్ రూపీ మారకం విలువ దారుణంగా పతనం అయ్యింది. నిత్యవసర సరుకుల ధరలు పతాక స్థాయికి చేరినట్టుగా, దానికి తోడు ఆ మధ్య వరదలతో పంట నష్టాలు జరిగి గోధుమ పిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయి, ఆటా కోసం దారిదోపిడీలు జరిగినంత పనులు జరిగాయి! పాక్ ఆర్థిక పరిస్థితి దివాళా దశలో ఉందని, ఏదో తిమ్మిని బమ్మిని చేసి పాలకులు ప్రస్తుతానికి బండి లాగిస్తున్నారనే వార్తలూ వచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలో పాక్ లో జీవనం భయానకంగా మారినట్టుగా ఉంది. ఆస్తులున్న వారు వాటిని అమ్మేసుకుని ఏదోలా దేశం మారడం పాక్ లో కొత్త కాదు. దశాబ్దాల నుంచి ది జరుగుతున్నదే. ఆస్తులున్న వారే కాదు, బిచ్చగాళ్లు కూడా ఇప్పుడు పాక్ లో కన్నా ఎలాగోలా పొరుగుదేశాలకు వెళ్లి అడుక్కుతినడం మేలనే ప్రయత్నాలతో ఆ దేశాన్ని వార్తల్లో నిలుపుతూ ఉండటం గమనార్హం!
కాంగ్రెస్ కి అధికారం అప్పగిస్తే మనదగ్గర కూడా జరిగేది అదే
Mana minorities are lucky. Here we treat them as majority but still they are against
తోసిపారెయ్యాలి.. పాక్ లోకి.. ఈ తురకలను ఒక పనైపోతుంది. దేశం ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే.. ఎప్పుడు మత కల్లోలాలు 20% ఉంది కూడా. ఇంకా.. మేము మైనారిటీ అని చెప్పుకుంటూ రిజర్వేషన్స్ దొబ్బితింటున్నారు!
Call boy works 9989793850
సొంత ముస్లిం లె కదా, ముస్లిం ముస్లిం భాయ్ భాయ్ కాదా !
అరబ్బు ముస్లిం ల దగ్గర బోలెడు డబ్బు వుంది,
ఒక్కో అరబ్బు ముస్లిం ఒక్కో పాకిస్తాన్ ముస్లిం ఫ్యామిలీ, లేదా రోహింగ్య ముస్లిం ని దత్తత తీసుకొని అరబ్బు దేశం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళని పోషణ చేయవచ్చు కదా!
అల్లా తోటి ముస్లిం లకి అలా చేయమని చెప్పలేదా !
allane cheppadaa, mari hindu ayi undi neevem chesav cheppu mundu
ఇండియా నాశనం కోరుకునే పాకిస్థాన్ తురఖ వాళ్ళని అంటే ఇండియాలో గొర్రె బిడ్డ గారికి పొడుచుకు వచ్చినది, కారణం ఏమిటి!
ఓహో, మతం పేరుతో విడిపోయిన వాళ్ళకి , దేశాన్ని విడదీసి ఇచ్చాము, ఇంకా వాళ్ళకి సహాయం చెయ్యాలా!
భలే వుందే, ఈ ఆలోచన.
ఇది ఇక్కడ ఆర్టికల్ కాకుండా మేము రాస్తే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, చాలావరకు నిజం అయినా సెక్యూలర్ పార్టీ లకి మైనారిటీ లకి నొప్పి రాకూడదని సెక్యూలర్ మీడియా ఇలాంటివి వెయ్యదు.
సెక్యూలర్ = లెఫ్ట్, కుటుంబ పార్టీ లు, వాటి మీడియా అంటే ఆంధ్రజ్యోతి, NTV, టీవీ 5, సాక్షి.
vc available 9380537747
వాళ్ళ pm మంత్రులు అందరూ బిచ్చ గాల్లే కదా.. సౌదీ కి వెళ్లి బిచ్చం ఎత్తు కొంటుంటారు..
సంపన్న అరబ్బు ముస్లిం దేశాలు తలచుకుంటే , తమ తోటి పేద ముస్లిమ్ దేశాల్లో పేదరికం చిటికెలో తీర్చవచ్చు.
కానీ, వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే, పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేస్తే, వాళ్ళు వచ్చి తమ దేశం లో వుంటారు. ఇస్లాం బయటకి వ్యాప్తి చెందదు.
అందుకే , తమ లో పేద ముస్లిం లని వేరే మతాల దేశాల మీదకి తొలుతారు. కనుక అక్కడ కి వెళ్లిన ఈ పేద పాకిస్తాన్ ముస్లిమ్ లు అక్కడి ఉదార వాద, సెక్యులర్ సామాజిక వ్యవస్థ నీ అడ్డం పెట్టుకొని ఎలుకలు వలె పిల్లల్ని ఈని అక్కడి దేశాల్లో ఇస్లాం నీ వ్యాప్తి చేసి, అక్కడ దేశాల్లో అశాంతి కారణం అవుతారు.