ప్రాస కోసం కాదు కానీ టైమింగ్ చూసి మంచి పొలిటికల్ రైమింగ్ లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పంచులేశారు. శ్రీవారికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని వారి మనోభావాలు గాయపడతాయని కనీసంగా ఆలోచన చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారని గుడివాడ అన్నారు.
ఈ విషయంలో ఏ తప్పూ జరగలేదని వైసీపీ అంటోందని నిజాల నిగ్గు తేల్చాలి అంటే సీబీఐ విచారణకు చంద్రబాబు కోరాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ విచారణతో ఎలాంటి ప్రయోజనం లేదని గుడివాడ అన్నారు. ఎంతో మంది భక్తులు మహా ప్రసాదంగా స్వీకరించే లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసినపుడు వాటిని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని అన్నారు.
తిరుమల శ్రీవారితో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు శ్రీవారి లడ్డూ పేరుతో స్వామి వారితోనే పెట్టుకున్నారని కల్తీ నెయ్యి అంటూ ఆరడుగుల గొయ్యిని టీడీపీకి ఆయనే తీసి పెట్టారని సెటైర్లు పేల్చారు.
ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన హామీలను తీర్చలేక బాబు ఈ విధంగా లడ్డూల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ కి తెర తీశారని గుడివాడ అన్నారు. తాము ఈ విషయంలో వాస్తవాలు తేల్చమని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి తమ నాయకుడు జగన్ లేఖ రాశారని ఆయన అన్నారు. సీబీఐ విచారణ జరిపించి గాయపడిన భక్తుల మనోభావాలకు ఒక సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని కోరారు.
చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న లడ్డూ రాజకీయాలు మంచివి కావని ఆయన అన్నారు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మెజీషియన్లు చేసేవారని, వారిని మించిపోయే తీరులో కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈడెమ్మా .. కామెడీ పీస్.. ఎగ్ ఫ్రైడ్ రైస్..
ఇలా పంచులేసి .. వైసీపీ ని ఆరడుగుల గొయ్యి తీసి పాతిపెట్టేసాడు .. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా అడ్రస్ లేడు ..
You are a comedy piece a h and everybody knows you are a TDP agent. Pity you.
మీ దృష్టిలో జగన్ రెడ్డి భారతి రెడ్డి కూడా టీడీపీ అజెంట్స్..
పార్టీ ని చేజేతులా సంక నాకించేసుకుని.. టీడీపీ ని గెలిపించారు కదా..
2019 babu సంక నాకించేసుకుని ysr cp nu gelipinchada
2019 nakinche gelinchada babu
అందరు బయటకొస్తున్నారే మంచి ఎంటర్ టైనర్స్……
😂😂😂….మీ సొంత పార్టీ నాయకులే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చివరకు ఈ కోడి గుడ్డు ను తెచ్చారా GA…
మీ సొంత పార్టీ నాయకులే మిమ్మల్ని పట్టించుకోవట్లేదని చివరికి ఈ గుడ్డు ను తెచ్చారా GA 😂😂….
పాపం పార్టీ మొత్తం ఖాళీ ఐపోయినట్టుంది…bosta ఎక్కడ GA….😂😂
320 rupees Ki gee konnaru kadara inka investigation s anduku
లడ్డు కి గుడ్డు భరోసా
లడ్డు కి గుడ్డు భరోసా
Vedi bonda.. vedu comment cheyatam malli danni pattinchukovatam
ఆరు అడుగులుకాదు స్వామి, 175 అడుగుల లొపలికి.
ఆరు అడుగులుకాదు స్వా/మి, 175 అడుగుల లొ/ప/లి/కి.
ఆరు అడుగులుకాదు స్వామి, 175 అడుగులకి.
Laddu kosam guddu gari bayataki vacharu..
వివేకా హత్య కేసు సిబిఐ కి ఇవ్వకుండా cid కి ఎందుకు ఇచ్చినట్టొ జగ్గు గాడు
Call boy jobs available 9989793850
కోడిగుడ్డు అమరూ! ప్యాలస్ లో ఆన్న కి కోడిగుడ్డు తెల్లసొన ఆమ్లెట్ కావాలి అంట, కిచెన్ లో కి వెళ్ళు..
ఆరడుగుల గొయ్యి అంటే 2029 లో 11 నుండి ఆరు పడిపోతారు అనా?? డౌటే, అన్ని కూడా వస్తాయి అంటే !!
లడ్డు కి గుడ్డు భరోసా
వీడు నాయకుడు వీనిది ఒక పంచ్ నీకు ఇజ్జతి మనం రాదు
v a d i k e d i k k u l e d u . . . j a g g a d i n i em i rakshitaadu…………nammakamaia k u k k a l e muskunte….v u r a k u k k a a l a v a c h i m or u g u t o n d i ante………
endo leraaa pichhi GA.. vaadu edo anadam nuvvu rayadam.. Sunakanandam ante..
Ikkada comments lo evaru direct samadanam ledu.
Why cbn not demanding cbi enquiry for this.
It is big scam right?
Vaadi abaddalu bayata padi janam vummu vestaaru ani vaadiki vaadi chamcha ki telusu. Simple logic. CBI is expensive to buy. Edo peddadi vadulukovaali central government help cheyyali ante
సిట్ వేశారు, గుడి మెట్లు కడుగుతున్నారు. ఇంకేం చేయాలి?
vc estanu 9380537747
Kalthi laddu vishayam nijam anni lab reports lo vachindhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏