ఇప్పటికే ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు భారత్-పాక్ మధ్య మరోసారి ప్రత్యక్ష యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పట్లానే ఈసారి కూడా పాక్ నుంచే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి.
ఓవైపు బైసరన్ లోయలో ఘాతుకానికి పాల్పడిన పాక్ పై భారత్ దౌత్య పరంగా చర్యలకు సిద్ధమౌతుంటే, పాక్ మాత్రం నేరుగా రంగంలోకి దిగింది. మరోసారి సరిహద్దులో కాల్పులకు తెగబడింది.
అర్థరాత్రి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. వీటిని ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవ్వరికీ గాయాలవ్వలేదని ఆర్మీ ప్రకటించింది.
మరో వైపు బైసరన్ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఏరి వేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా దాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న ఓ ఉగ్రవాది ఇంటిని ఆర్మీ పేల్చేసింది. అటు అరేబియా సముద్రంలో కీలకమైన యుద్ధనౌకల్ని మొహరించింది భారత్. వైమానిక దళాన్ని కూడా సన్నద్ధం చేసింది. ఇప్పటికే యుద్ధ విమానాలు సన్నద్ధమై ఉన్నాయి.
పాకిస్థాన్ కూడా సరిహద్దు వెంబడి ఆర్మీని పెంచింది. సైనికులకు సెలవులు రద్దు చేసింది. ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకుందో, అప్పుడే యుద్ధం మొదలైందంటూ చాలా పెద్ద ప్రకటన చేసింది.
భారత్ ఆర్మీ చీఫ్ జమ్ముకశ్మీర్ లో ఈరోజు పర్యటిస్తున్నారు. పరిస్థితిని క్షేత్రస్థాయిలో అంచనా వేయబోతున్నారు. ఆర్మీ కమాండర్లతో సమావేశమౌతున్నారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. నేరుగా ఆర్మీ చీఫ్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
మరో వైపు కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులున్నారనే పక్కా సమాచారంతో ఇండియన్ ఆర్మీ ఆ ప్రాంతాన్ని రౌండప్ చేసింది. ప్రస్తుతం టెర్రరిస్టులు, సైన్యం మధ్య కాల్పులు జరుగుతున్నాయి.
There is a possibility China is behind this as they don’t want corporates shift to India because of trade war. In order to weaken brand India, they might have pushed their buddy paki to create nonsense
May be TRUE
Shame on u and ur user id
you can’t even tolerate your own state leaders with decency
Even I am also thinking same.
2000 సంవత్సరం తరువాత పుట్టిన ఆ మతం వాళ్ళు సోషల్ మీడియా ద్వారా నిజానిజాలు తెలుసుకుంటూ పెరుగుతున్నారు…..మత మౌఢ్యం బోధించే అనధికార సంస్థలకు కాలం చెల్లినట్టే…..
ఈ లోపు మన ఇక్కడి మన మధ్యనే తిరిగే
హిందూ పేరుతో తిరిగే వాటికన్ గొర్రె బిడ్డలు, ఇక్కడి మన సైన్యం విషయాలు అన్ని పాకిస్తాన్ ఒంటె బిడ్డలకి సరఫరా చేస్తూ వుంటారు.
MBSprasad should write a lenghty article about this
what say Gurava Reddy S/o Atlanta ?
Show business on both sides. Then they both together discuss strategy to save face. Then a location will be decided and target hit. Done Done. Shake hands. And summer vacation.
అవసరం లేదు.
పెద్దగా ఉండే ఇండియా, ముస్లిం లు తాము హిందువులు తో కలిసి ఉండం ,.తమకు వేరే దేశం కావాలి అని పాకిస్తాన్ గా వేరు పడ్డారు.
మతము అనే పేరుతో జరిగిన పంపకం ఆది. పచ్చి నిజం.
అంటే దేశం రెండు ముక్కలు ఐనా తర్వాత
ఇండియా హిందువుల ది.
పాకిస్తాన్ ముస్లిం లది
అలాంటి అప్పుడు,
ఇక్కడ భారత దేశం లో ఉండే ముస్లిం లు హిందువుల కు వ్యతిరేకం గా వుండకూడదు. ఒకవేళ కావాలి అనుకుంటే, పాకిస్తాన్ వెళ్ళి పోవ లి.
ఇది అందరికీ అర్థమయ్యే లాజిక్.
ముస్లిం లు నేరుగా నే సూటిగా చెబుతున్నారు.
తమకి ఇస్లాం మతమే గొప్పది, దేశం కాదు అని.
తమ దేముడే గొప్పవాడు, మిగతా దేముళ్ళ కాదు అని.
ముస్లిం లు కానీ వారి అందరూ కఫిర్లు అని. వాళ్ళని చంపేయాలని.
మనమే హిందువుల ము ఇంకా అమాయకం గా,
అన్ని దేముళ్ళ సమానం అని, సెక్యులర్ అని చేతకాని మాటలు చెబుతున్నాం.