ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య మరకను వైసీపీకి అంటించడానికి టీడీపీ, ఆ పార్టీని మోస్తున్న మీడియా తెగ ప్రయత్నించాయి. అయితే అసలు నిజాలు వేరేగా ఉన్నాయి. దీంతో హత్యను ఏ విధంగా చూపాలో దిక్కుతోచని పరిస్థితి. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు రాజగురువు పత్రిక హత్య కేసు ప్రధాన నిందితుడి సామాజిక వర్గం రాష్ట్ర ప్రజానీకానికి తెలియకుండా తీసుకున్న జాగ్రత్తల్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది.
టీడీపీలో ఆధిపత్య పోరే హత్యకు దారి తీసినట్టు …ఇప్పటి వరకూ జరిపిన విచారణతో పోలీసులు ఒక అవగాహనకు వచ్చారు. మరీ ముఖ్యంగా హత్య చేసి, పారిపోతూ స్కూటీని చీమకుర్తిలో దుండగులు విడిచిపెట్టారు. మూడు రోజుల తర్వాత చీమకుర్తిలో స్కూటీని గుర్తించారు. దీంతో కేసు విచారణ వేగంగా ముందుకు కదిలింది.
ఈ క్రమంలో వీరయ్య చౌదరికి సొంత గ్రామంలో, సొంత పార్టీలోనే శత్రువులున్నారని, వారే హత్యకు స్కెచ్ వేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అదే గ్రామానికి చెందిన వీరగంధం దేవేంద్రనాథ్‌ను పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దేవేంద్రనాథ్ కూడా చౌదరే. టీడీపీలో మరో వర్గం. సొంత గ్రామంలోనే వీరయ్య చౌదరిని వ్యతిరేకించే వర్గానికి దేవేంద్రనాథ్ చౌదరి అనే యువ నాయకుడు నేతృత్వం వహిస్తున్నారు.
గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, అలాగే దేవేంద్రనాథ్ చౌదరి ఆర్థిక మూలాలను దెబ్బతీశారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిసింది. ఆదాయ వనరుల్ని దెబ్బతీసేలా వీరయ్య చౌదరి తన పలుకుబడిని ఉపయోగించడంతో సహజంగానే అతను కక్ష పెంచుకుని ఉండొచ్చని చెబుతున్నారు. వీరయ్య చౌదరి బాధితులు మరికొందరు స్వగ్రామంలో ఉన్నారని తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దర్యాప్తు ఒక కొలిక్కి రావచ్చు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తే, ఊహాగానాలకు ఆస్కారం వుండదు. వీరయ్య చౌదరిని ఎందుకు హత్య చేశారో త్వరలో పోలీసులు వెల్లడించనున్నారు. అంత వరకూ భిన్న కథనాలు ప్రచారంలో వుండనున్నాయి.
Can’t you publish any news without mentioning caste and religion GA?? Filthy thought process………
మహామేత గాడు పెట్టిన బోకు పత్రిక లోకంలో పత్రికలన్నిటికీ ఆదర్శం కదా ఎంకి?? దాని తరువాత నీదే second place రా!!
ఇంతకి వీరయ్య చౌదరి ని ఎవరు చంపారు ?
VENNUPOTU boku gaadu kinda boku patrikalu maha pathivrathavi
మరీ ja*** గాడ్ని కాంగ్రెస్ ని మోసం చేసినంత మాత్రాన వెన్నుపోటు బోకు గాడు అంటారా?? వాడు 100% బోకు గాడే, వాడి పత్రిక బొకే కానీ మరీ అంత డైరెక్ట్ గానా??
Picha lanjakodaka, mosam ledu. Dammu undi party pettadu..power loki vachadu. Power poyindi..malli vasthundi..cbn gaadini janalu 3 times dincharugaa
Bokulake pedda bolu unnarlendi.. Congress lo mantri padavi velagabetti kuda pedda padavi ki galam vesi party ni mari chesina neechapu vimarsalu manaki telivu le..
Mari Chem…gaadu chesaduga congressni ..
..vaadu vennnu potu boke kaadu 420 gaadu kuda malli …boku medialu aadiki asdi bhajanaki …
just type 420 in google, VOLA YOU GET THE PHOTO OF A REAL CRIMINAL BAS****!! ఆ మాట నేను అనలేదు వాడే press meet పెట్టి మరీ నవ్వుతూ చెప్పాడు బోకు ఎదవ!!


I just typed jebudonga and vennupotu ….Fu ….,, aa mata nenu kaadu ntr kuda annadu …
antha boku gaadu …
YSR మీద మీరు ఎంత బురద చిమ్మిన మీ చంద్రబాబు మాత్రం చరిత్రలో మోసగాడు గానే గుర్తుంటాడు
రాష్ట్రం లో ఏమి చెడు జరిగినా వైసిపి మీదకు నెట్టేస్తున్నాడు కిరణ్ చౌదరి, వాళ్ళ నాన్న కన్నా KD గాడి లాగా వున్నాడు వీడు
ఇదొక్క కేసు ఏనా.. ? గత కొన్నేళ్లలో అదే పరిస్థితి.. వాళ్లే హంతకులు… వాళ్లే దొంగలు … వాళ్ళే దోపిడీదారులు…. కానీ వేరే వాళ్ళ మీద బురద చల్లుతారు….
.
గత బాబొరి పాలనలో చిత్తూర్ మేయర్ ని పబ్లిక్ గ మర్డర్ చేశారు… బాబోరు ఏమో వైసీపీ వాళ్ళని వదిలేది లేదు అని వార్నింగ్ ఇచ్చారు… .చూస్తే హత్య చేసింది వాళ్ళ పార్టీ వాళ్ళే, ఆ మేయర్ మేనల్లుడే…
.
వివేకానంద రెడ్డి హత్య కూడా జరిగింది వాళ్ళు ఉన్నప్పుడే… సుగాలి ప్రీతీ హత్య జరిగింది కూడా అప్పుడే…
.
గత తొమ్మిది నెలల్లో పబ్లిక్ గ ఎన్ని మర్డర్స్ జరిగాయి… ఎంత దారుణమైన పాలన నడుస్తుంది.. ?
.
ఇదే సైకో పాలన అంటే..
పైన రాసిన వాటిలో ఒక్క దానికి కూడా ఆధారం లేదు..నీకే నమ్మకం లేదు.
అందుకే ఇలా ఊహాగానాల పద ప్రయోగం
సా(.)క్షి నీ మించిపోతున్నావు వి(.)ష ప్రచారం లో..
నీకు మునిగిపోయే నావ లో మంచి చోటు దక్కుతుంది
అది కూడా తొందర్లోనే..
హత్య చేసింది చౌదరి ఏంట్రా పిచ్చి రెడ్డి అడ్మిన్ గా