జగన్ కి ముఖం చూపించలేనంటున్న మాజీ ఎమ్మెల్యే!

ఇన్చార్జి పదవి ఇవ్వలేదనే కారణంతో తన చిన్న కుమారుడు పార్టీ మారారని చెప్పారు.

ఆయన ఎంత తప్పు చేశారో లేక ఏ విధమైన అపరాధ భావంతో సతమతమవుతున్నారో తెలియదు కానీ ఒక కఠినమైన మాటను వాడేశారు. తాను వైసీపీ అధినేత జగన్ కి ముఖం చూపించలేని స్థితిలో ఉన్నాను అని ఆవేదన చెందారు. విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నిర్వేదమిది.

జగన్ కి ఆయన అత్యంత సన్నిహితులు. ఆయనను వైఎస్సార్ ప్రోత్సహిస్తే వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్ ఎంతగానో అక్కున చేర్చుకుని అందలాలు అందిస్తూ వచ్చారు. ఆయనకు రెండు సార్లు వైసీపీ టికెట్ ఇచ్చింది. పవన్ ని గాజువాకలో ఓడించిన ఘనత కూడా 2019లో తిప్పలకు దక్కింది.

ఆయన కుమారుడుకి గాజువాక వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడమే కాకుండా తిప్పల కుటుంబానికి పార్టీలో అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది వైసీపీ అధినాయకత్వం. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తిప్పల నాగిరెడ్డి ఈ మాటలు అనాల్సి వచ్చింది.

ఆయన పెద్ద కుమారుడికి గాజువాక వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. అలా ఆయన 2029 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారు. దాంతో తిప్పల నాగిరెడ్డి చిన్న కొడుక్కు గుస్సా వచ్చింది. ఆయన 74వ వార్డు కార్పోరేటర్ గా వైసీపీ తరఫున ఉంటున్నారు. తండ్రి నాగిరెడ్డి విజయానికి 2019 ఎన్నికల్లో అన్నదమ్ములు ఇద్దరూ కలసి పనిచేశారు.

కానీ అన్నకు ఇంచార్జి పదవి ఇవ్వడం తమ్ముడుకి ఇష్టం లేదని ఆ పదవి ఆయన ఆశించారని అంటున్నారు. అందుకే ఆయన వైసీపీలో ఉండలేక తండ్రిని, అన్నను విభేదిస్తూ జనసేనలో చేరిపోయారు. దీని మీద మీడియా ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి తన బాధను వెళ్ళగక్కారు.

ఇన్చార్జి పదవి ఇవ్వలేదనే కారణంతో తన చిన్న కుమారుడు పార్టీ మారారని చెప్పారు. తాను ప్రాణం ఉన్నంతవరకూ వైసీపీలో ఉంటాను అని తిప్పల నాగిరెడ్డి ప్రకటించారు. ఆయన పార్టీలో ఉన్నా జరగాల్సిన నష్టం అయితే వైసీపీకి జరిగిపోయింది. వైసీపీని మేయర్ ని దించేయాలన్న కూటమి రాజకీయ వ్యూహానికి ఇలా కీలక నేతల వారసులు కూడా సై అంటూ చేతులు కలపడంతో వైసీపీకి రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతోందని అంటున్నారు.

22 Replies to “జగన్ కి ముఖం చూపించలేనంటున్న మాజీ ఎమ్మెల్యే!”

  1. Tippala Reddy,

    hayyo yenni tippalu vaccha-yi neeku

    Kanee Reddy

    Jagan anna tippala mundu nee dentha cheppu ?

    Sontha Talli Shelly ….Visa etc mottham out

    Finally

    Oka sari kallu moosukoni teruvu 2029 vacchesthadi !!!

  2. 175 కి 175 అన్న జగన్ అన్నె జనానికి మొకం చూపించలెక బెంగుళూరు ప్యాలెస్లొ బొజ్జున్నాడు!

  3. 175 కి 175 అన్న జగన్ అన్నె జనానికి మొకం చూపించలెక బెంగుళూరు ప్యాలెస్లొ బొజ్జున్నాడు!

    ఈయన జగన్ కి మొకం చొప్పించలెదా?… బలె ఉన్నారా?

  4. జగన్ రెడ్డి కి మొఖం తో పని లేదు.. వెళ్ళగానే బట్టలిప్పేసి చూసేస్తాడు..

    1. చూసి??  విప్పిన తర్వాత ఏదేదో చేస్తాడని ప్యాలెస్ వర్గాల సమాచారం..

      అలా ఆ సర్వీస్ చేయించుకునే సజ్జలా, సాయిరెడ్డి, వంశీ పంకజం, కొడాలి, తొర్రోడు,  బోరుగడ్డ, రాంబాబు , గోరంట్ల , గూర్ఖ గాళ్ళు మైఖం కమ్మేసి కన్ను మిన్ను కానకుండా పశువుల్లా ప్రవర్తించారట 

      1. నిజం గా వాడికి అంత టాలెంట్ ఉంటె.. మా కిరణ్ గాడి చేత ఎందుకు దెంగులు తింటాడు..

        నీ జగన్ రెడ్డి చెక్కగాడు కాబట్టే.. మగాళ్ల బట్టలు విప్పి చూస్తాను అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు..

        ఆ కొజ్జాగాడికి నీలాంటి గజ్జికుక్కల భజన సేవ..

        1. జనాలు కూడా కరెక్ట్ అనుకొంటున్నారు.. అందుకే 11 గిఫ్ట్ గా ఇచ్చారు..

      1. తమరికి ఇప్పుడే చూపించినట్టున్నాడు.. మంచి జోష్ లో ఉన్నావు..

        ఈ జగన్ రెడ్డి పార్టీ లో ఉంటె.. ఇదే బతుకు.. బట్టలిప్పి చూసుకోవడమే..

  5. తిప్పల నాగిరెడ్డి గారి తిప్పలు.

    ముందు కొడుకుని పంపించి కుర్చీఫ్ వేయించాడు కూటమిలో . రేపో మాపో మంచి ముహూర్తం చూసుకుని ఈయన కూడా జంప్. ఆవేదనా లేదు తొక్క లేదు. ఎవరికి తెలియవు ఈ డ్రామాలు.

  6. అంత లేదు, ఆ జగ*న్ గాడు సొంత తల్లినే తరిమే*శాడు. 

    సొంత చిన్నా న్న నీ లేపే*సారు అని గట్టి సొంత చిన్నా*న్న కూ*తురే ఆరోపణ చేసింది.

    సొంత త*ల్లి, చె*ల్లి నీ మోసం చేశాడు అని వాళ్ళు కోర్టు*కు చెప్పారు.

    తం*డ్రి చని*పోయే , వెతక*డానికి కూడా వెళ్లకుండా cm   పదవి కోసం సంతకాలు కోసం ప్లాన్ చేసిన వె*దవ వా*డు ( స*త్తి బాబు గారి ప్రకారం) 

    అలాంటి వాడికి అంత వి*లువ లేదు, నువ్వు ఫీ*ల్ అవ*డానికి.

  7. కళ్ల లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు.. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు

Comments are closed.