అంతుచిక్క‌ని ప‌వ‌న్ అంత‌రంగం.. అయోమ‌యంలో టీడీపీ!

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంత‌రంగం కూట‌మిలోని పార్టీల‌కు అంతుచిక్క‌డం లేదు. ప‌వ‌న్ ఎప్పుడు? ఎట్లా వుంటారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.

డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంత‌రంగం కూట‌మిలోని పార్టీల‌కు అంతుచిక్క‌డం లేదు. ప‌వ‌న్ ఎప్పుడు? ఎట్లా వుంటారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వ భ‌విష్య‌త్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రీ ముఖ్యంగా కీల‌క‌మైన కేబినెట్ స‌మావేశాల సంద‌ర్భాల్లోనే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు తీవ్ర ఆరోగ్య స‌మ‌స్య ఉత్ప‌న్నం కావ‌డం కూట‌మిలో ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య వెంటాడుతున్న మాట నిజం.

అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మౌనం ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబును ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఒక‌వైపు త‌న‌ను బ‌హిరంగ స‌భ‌ల్లో పొగుడుతూనే, మ‌రోవైపు తీవ్ర అసంతృప్తిలో ఉన్నార‌నే సంకేతాల్ని ప‌వ‌న్ ఎందుకు పంపుతున్నారనే అయోమ‌యంలో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు చెబుతున్నారు. ఎందుకిలా జ‌రుగుతోంది? బీజేపీ జాతీయ నాయ‌క‌త్వంతో స‌న్నిహితంగా వుండే ప‌వ‌న్ మ‌న‌సులో ఏదైనా వేరే ఆలోచ‌న వుందా? అనే అనుమానం టీడీపీ నేత‌ల్లో వుంది.

స‌నాత‌న ధ‌ర్మం గురించి భారీ ఉప‌న్యాసాలు ఇచ్చిన ప‌వ‌న్‌, జాతీయ‌స్థాయిలో టీటీడీ గోశాల‌లో గోవుల మృతిపై తీవ్ర వివాదం రేగినా, క‌నీస స్పంద‌న లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ప‌వ‌న్ తీరు అతివృష్టి, అనావృష్టి అన్న‌ట్టుగా వుంది. ఒక్కోసారి మాట్లాడితే వ‌రుస‌గా ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే వుంటార‌ని, లేదంటే అస‌లే నోరు తెర‌వ‌ర‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌రోవైపు రానున్న రోజుల్లో లోకేశ్‌కు ప‌ట్టాభిషేకం వార్త‌లు కూడా తెర‌పైకి బ‌లంగా వ‌స్తున్నాయి. ఇదేమైనా ప‌వ‌న్‌కు అయిష్టంగా వుందా? అందుకే అల‌కబూనారా? అని మాట్లాడుకునే ప‌రిస్థితి. ఏది ఏమైనా ప‌వ‌న్ తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

21 Replies to “అంతుచిక్క‌ని ప‌వ‌న్ అంత‌రంగం.. అయోమ‌యంలో టీడీపీ!”

    1. ఓహ్, చంద్రబాబు చేతకాని వాడు, లోకేష్ నీ సీఎం చేయాలి అని ప్రచారం చేస్తున్న లోకెషం టీమ్ లో నువ్వు ఒకడివి అన్నమాట

  1. పవన్ అంతరంగం తెలుగుదేశం పార్టీ కి అర్ధం అవుతుంది లే కాని, అయోమయం లో ఉంది మాత్రం మన పార్టీ నే…

  2. నిన్న దాల్మియా సిమెంట్స్ లో సుమారు 800 కోట్ల ఆస్తులు జప్తు చేస్తే.. ఆ ముక్క ముక్క కూడా రాయలేదు.. మా న్యూట్రల్ జర్నలిస్టు..

    అందుకే వీడిని ముద్దుగా లంజాకొడకా అని పిలుచుకొంటాను..

    కానీ ఈ లంజకొడుక్కి టీడీపీ, జనసేన గురించి ఎనలేని బాధ పడుతుంటాడు..

  3. ఢిల్లీ పెద్దలు వప్పుకోకుండా కొడుకు ని సీఎం చేసి పరిస్థితి లో చంద్రబాబు లేడులే

  4. చంద్రబాబు కూటమి లో బీజేపీ, జనసెన లను వొప్పించ గలడా లోకేష్ నీ సీఎం చేయటానికి? అంత పరిస్థితి లేదులే

    1. Then where are 30k missing women, what happened to Kurnool girl justice and it’s been year how he changed words. Where is good roads ???? Of course Meeku matrame kanipistayi

Comments are closed.