గోవుల మ‌ర‌ణాల‌పై మ‌రో సంచ‌ల‌నం

గ‌త మూడు నెల‌ల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయ‌నే భూమ‌న ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికే జాతీయ‌స్థాయిలో కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

టీటీడీ నేతృత్వంలో న‌డిచే ఎస్వీ గోశాల‌లో గోవుల మ‌ర‌ణాల‌పై టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి మ‌రో సంచ‌ల‌నాన్ని బ‌య‌ట పెట్టారు. గ‌త మూడు నెల‌ల్లో 100కు పైగా గోవులు మృతి చెందాయ‌నే భూమ‌న ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికే జాతీయ‌స్థాయిలో కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గోవుల మ‌ర‌ణాల‌పై దిగ్భ్ర‌మ చెందే అధికారిక గ‌ణాంకాల్ని ఆయ‌న బ‌య‌ట పెట్ట‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది ఏప్రిల్ మాసం నుంచి ఈ ఏడాది మార్చి వ‌ర‌కూ మొత్తం 191 గోవులు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు గోసంర‌క్ష‌ణ‌శాల మేనేజ‌ర్ తేల్చిన లెక్క‌ల్ని ఆయ‌న బ‌య‌ట పెట్ట‌డం గ‌మ‌నార్హం.

త‌మ పాల‌న‌లో రెండు నెల‌లు మిన‌హాయిస్తే, అది కూడా ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ర‌ణాల‌ను త‌మ ఖాతాలోనే వేసుకుంటామ‌న్నారు. ఆ రెండు నెల‌ల్లో మిన‌హాయిస్తే కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత 156 గోవులు మృతి చెందిన‌ట్టు సంబంధిత మేనేజ‌ర్ వెల్ల‌డించార‌ని ఆయ‌న మీడియాకు వివ‌రించారు.

వీట‌న్నింటిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. గోశాల‌లో అక్ర‌మాలపై నాడు విజిలెన్స్ విచార‌ణ జ‌రిపింది తామే అని ఆయ‌న చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో క‌లియుగ దైవం శ్రీ‌వారి భ‌క్తులుగా నిజాలు మాట్లాడుతూనే వుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

16 Replies to “గోవుల మ‌ర‌ణాల‌పై మ‌రో సంచ‌ల‌నం”

    1. శ్రీవారి మెట్లు కడిగి అయినా తన విశ్వాసం చాటుకున్నాడు .. డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని పారిపోలేదు కదా ..

  1. పాపం గోవులకు తెలీదు ఎన్నికల కోడ్ వచ్చింది అని చచ్చి పో కూడదు అని పోతే ,ఏ అకౌంట్ లో కి వెళ్ళాలో తెలీక కష్టం అవుతుంది అని,

    టీటీడీ ఈఓ గా వుండి, మీరు వెలగపెట్టింది ఏందీ గోవులు చని పోతుంటే లెక్కలు మాస్టారు లా లెక్కలు వేసుకుంటున్నారా? ఎలా కాపాడాలో చూడక, ఎదవ సంత అంతా అన్న ను నాకించడానికే పుట్టారు

  2. మీరు కేవలం మనుషుల శవాలను మాత్రమే రాజకీయంగా వాడుకుంటారు అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమొ ఇప్పుడు అందరికీ అర్దం అవుతుందిలే GA….ఇంతకీ pastor గారి శవం తో పని అయిపోయిందా GA….

  3. అప్పట్లో పింక్ డైమండ్ అన్నారు .. ఇప్పుడు ఇది ..కానీయండి ..

  4. మరి రెండు నెలల్లో 35 ఎందుకు ఎలా చనిపోయాయి? ఆ 35 కూడా చనిపోకుండా ఎందుకు ఆపలేక పోయారు? అంటే వైసిపి ప్రకారం నెలకు ఇన్ని చనిపోతే తప్పు లేదు ఇన్ని మాత్రమే చనిపోవాలి అని ఏమైనా డిసైడ్ చేశారా? గుడి సెట్టు వేసుకొని పండగ పూజలు చేసుకున్న రోజున ఏ తప్పు కనిపించ లేదు ఈ భూమనకు కానీ సహజంగా ఆవులు చనిపోతే మాత్రం పొడుచుకు వస్తోంది.

  5.  ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి 

    1. హిందువు లు, ముస్లింలు మధ్య మత కలహాలు 

    2. కులాలు మధ్య కొట్లాట 

    3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 

    4.  నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 

    5.  కడప గాంగ్స్ తో  మర్డర్స్ 

    6.  Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో   సమాజం లో కి చొప్పించడం 

    7.  కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు 

    8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు

    9.తన కుటుంబం ని తానే నరికేసి సీబీఎన్ మీద తోసెయ్యడం 

    10.పేటీఎమ్స్గు తో గుళ్ళు , చర్చి , మసీదులు, మీద అపద్ధపు ప్రచారాలు

  6.  ఇది మా 11 శామ్యూల్ జగన్ రెడ్డి అన్న ప్లాన్ . ఏమీ పీక్కుంటారో పిక్కోండి 

    1. హిందువు లు, ముస్లింలు మధ్య మత కలహాలు 

    2. కులాలు మధ్య కొట్లాట 

    3. మాలలు, మాదిగలు మధ్య కొట్లాట 

    4.  నైజీరియా గ్యాంగ్స్ తో స్కూల్స్ , కాలేజెస్ లో డ్రగ్స్ పంచడం. 

    5.  కడప గాంగ్స్ తో  మర్డర్స్ 

    6.  Mumbai red light area + జబర్దస్త్ రోజా రెడ్డి + యాంకర్ శ్యామల రెడ్డి తో  వభిచార్యాన్ని  సమాజం లో కి చొప్పించడం 

    7.  కలకత్త గాంగ్స్ తో ఇళ్ల లో దొంగతనాలు 

    8. బీహార్ గాంగ్స్ తో దారి దోపిడులు, హత్యలు

    9.తన కుటుంబం ని తానే నరికేసి సీబీఎన్ మీద తోసెయ్యడం 

  7. తప్పు తప్పు గా మాట్లాడుతున్నారు బ్రదర్ మీరు రోజా రెడ్డి తాగు బోతు కాదు. కాకపోతే ఇటలీ మాఫియా తో గంజాయి కొడుతూ నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తాది, పొద్దున్నే అదే మత్తు తో రోడ్ మీద ఊరుఏగుతుంది

  8. శామ్యూల్ రాజశేఖర్ కుక్క చావు చచ్చాడు, నక్కలు, తోడేళ్లు పీక్కు తిన్నయ్ , చేసిన పాపలు కి కుక్క చావు చచ్చాడు. ఇప్పుడు శామ్యూల్ జగన్ రెడ్డి కూడా అదే పాపం చేస్తున్నాడు. తల్లి, చెల్లి వాడి మొఖం మీద ఉచ్చ పోశారు. అంత కంటే నీచమైన బతుకు ఇంకేమి ఉంటది? 11 రెడ్డి కి త్వరలో అదే గతి పడుతుంది.

Comments are closed.