బాలయ్య – నాగబాబు

బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు. అల్లుడు మంత్రి కావచ్చు. బావ ముఖ్యమంత్రి కావచ్చు. మరో అల్లుడు ఎంపీ కావచ్చు. కానీ బాలయ్య మాత్రం మంత్రి కాలేకపోతున్నారు.

“అమ్మ వుంటే శ్మశానాన తిరగనిచ్చేనా.. అమ్మే వుంటే పులితోలు కప్పనిచ్చేనా” అని శివుడికి అమ్మ లేకపోవడం వల్లనే అలా వున్నాడని అర్థవంతమైన లైన్లు కొన్ని ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ పొలిటికల్ కెరీర్‌ను చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. “నాన్న వుంటే ఇలా వదిలేసేవారా?” అనే ప్రశ్న వస్తుంది.

పార్టీ ఆయనది, ఆయన తండ్రిది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు ప్రజల నుండి నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సేవలు అందిస్తున్నారు. పద్మభూషణ్ అవార్డు వరించింది. కానీ మంత్రి కాలేకపోతున్నారు. కనీసం తెలుగు చలనచిత్ర అభివృద్ధి సంస్థ (TFDC) చైర్మన్ కూడా కాలేకపోతున్నారు.

కానీ ఇలాంటి ప్రొఫైల్ ఏమీ లేదు నాగబాబుకు. ఒకసారి ప్రత్యక్షరాజకీయాల్లో పోటీ చేసి ఓడిపోయారు. రెండో సారి టికెట్ రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికై, మంత్రి కాబోతున్నారు. ఇదంతా ఎందువల్ల తమ్ముడు పవన్ కళ్యాణ్ దే జనసేన పార్టీ కావడం వల్ల. లేదంటే అసలు నాగబాబు కు ఇంత పొలిటికల్ కెరీర్ వస్తుందా? అనుమానమే.

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పార్టీ. ఆయనే దాని వ్యవస్థాపకుడు. ఆయన కొడుకు బాలకృష్ణ. కానీ కనీసం ఏదో ఒక పదవి లేదు ఆ పార్టీలో. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా బాలయ్య ఎమ్మెల్యే అయి వుంటే ఇప్పుడు లోకేష్ పొజిషన్ బాలయ్యది.

బాలయ్య ఎమ్మెల్యే కావచ్చు. అల్లుడు మంత్రి కావచ్చు. బావ ముఖ్యమంత్రి కావచ్చు. మరో అల్లుడు ఎంపీ కావచ్చు. కానీ బాలయ్య మాత్రం మంత్రి కాలేకపోతున్నారు. ఇవన్నీ ఆయనకు అడ్డంకులుగా మారాయి. కానీ నాగబాబుకు ఇవేవీ అడ్డం కాలేదు. జనసేనలోని నలుగురు మంత్రుల్లో ఇద్దరు ఒకే కుటుంబం. ముగ్గురు ఒకే కమ్యూనిటీ. అక్కడ ఇవేవీ సమస్యగా మారలేదు.

కానీ బాలయ్య మంత్రి పదవి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అన్నీ అడ్డంకులుగా మారాయి. బాలయ్యకు ఆ కోరిక లేకపోవచ్చు. ఆయన హ్యాపీగా వుండి వుండొచ్చు. మంత్రి పదవి కోరుకోకపోవచ్చు. కానీ ఫ్యాన్స్‌కు, బాలయ్యను అభిమానించేవారికి, ముఖ్యంగా నందమూరి కుటుంబాన్ని అభిమానించేవారికి మాత్రం ఆయనను మంత్రిగా చూడాలనే కోరిక ఉంటుంది కదా?

32 Replies to “బాలయ్య – నాగబాబు”

  1. Naga babu ki PK anna thappa emi arhatha lednte Balayya ki Ntr koduku Cbn bava mtidi kaka pothe antha scene undedi kadu😀Ediana nbk maji fans association president ga maji CM undatam valla endukoinka soft corner undi GA ki Nbk paina

  2. అవును బొత్స కుటుంబం లో నలుగురు మ్మెల్యే , ఎంపీ కి పోటీ చేయొచ్చు, అన్న కుటుంభం లో కూడా అన్న, తల్లి, మామ, బాబాయ్, తమ్ముడు అందరు పోటీ చేయొచ్చు కాని చెల్లికి టికెట్ ఇస్తే మాత్రం నేపాటిసమ్. తండ్రి బతికి ఉంటే ఇలా జరగనిచ్చేవాడా?

  3. Nijaniki ataniki arhata ledu, kani venakala abhimana balam undi…. So oka vela mantri cheste korakarani koyya ayye avakas ledu…. Ade snake babu ki atu arhata itu mandi balam levu….so ataniki edi ichhina nastam ledu.

  4. బాల కృష్ణ మినిస్టర్ అయితే… పద్మ భూషణ్ వొచ్చేదా?? అఖండ 2 షూటింగ్ వీలయ్యేదా?? Unstoppable స్ట్రీమింగ్ అయ్యేదా??

    పదవులకు బాలకృష్ణ అలంకారం అవుతాడు కాని, బాలకృష్ణ కి పదవులు అలంకారం కాదు…

    1. ఆహా…mental certificate తెచ్చుకుని big ysr లేకుంటే సినిమా మరోలా ఉండేది…am కూటమి fan but నిజం nijame

  5. Balakrishna does not need posts.

    He is a legend.

    Your attempt to divide TDP or NDA will not succeed, GA.

    Just shut up.

    “Jinka tadustundu vundani, todelu edchindi anta” . Alaa vundi nee edupu.

    Neeku enduku Bhay.

  6. అవును నాన్నే ఉంటే షర్మిల ఇలా రాష్ట్రాలు పట్టి తిరగాల్సి వచ్చేదా? కనీసం బాలయ్య mla అయినా అయ్యాడు. పాపం ఆవిడకి అది కూడా దిక్కు లేదు.

  7. Balayya korukunte manthri padavi ni evvaru aapaleru.

    Balayya films nunchi retire ayina tharvathe full time politics ani decide ayi vundochu. ee article ki artham ledu.

      1. 3 times mla ayina jaganmohini చెల్లిని ఒక్కసారి mla chesiki kuda ధైర్యం ledha kakkina kutiki kukkalu kida ఆశ padavu అలాంటిది ఇచ్చిన ఆస్తిని మళ్లీ thinali ani chusey vaadu chesedi sollu kadu కుళ్లు adadhani lekka

  8. స్వతహాగా బాలకృష్ణ కు పదవుల మీద intrest లేదు…తన సినీ కెరీర్ కు మంత్రి పదవులు అడ్డు అని ఆయన ఎప్పుడో చెప్పాడు…

    ఇప్పుడు బాలయ్య మీద బాధతో కోడి గుడ్డు మీద ఈకలు…

    కాదు కాదు ఆయన మొ డ్డ చుట్టూ ఉండే ఆ తులు పీకనక్కర్లేదు

  9. నీ ముసలి కనీరు ఇక ఆపురా అయా!

    ముక్యమంత్రె స్వయంగా వియంకుడు, అల్లుడె ఆ పార్టి కి వారసడు… అలాంటి అప్పడు ఇంకా మంత్రి పదవి కొసం వెంపర్లాడతారా?

  10. కాని మీరు కుళ్లు కొనవచ్చు…….. ఇంతగా ఏడ్చే నువ్వు

    దీనికి complete గా రివర్స్ డ్రామా షర్మిల కి రాశావు కదరా…….. కే

  11. Hmm… కంద కి లేని బాధ కత్తిపీట కి ఎందుకు అని ఒక సామెత ఉంది…నీ కోసమే అన్నట్టు ఉంది అది..

    రెండు పార్టీలకు, రెండు కుటుబాళ్ళకి లేని బాధ నీకు ఎందుకు అంట…

    జర్నలిజం అంటే ఇద్దరి మధ్య పుల్ల లు పెట్టి కొట్టుకోండి అని ప్రోత్సహించడం కాదు…

    ఈ పోస్ట్ రాసిన యదవ ఎవడో కానీ ఆడి గురించి ఆది కుటుంబం గురించి ఆలోచిస్తే మంచిది అని జనం అనుకుంటున్నారు

  12. షెల్లి, అమ్మ కూడా మంత్రులు అవ్వలేక వేరే రాష్ట్రాలు వెళ్తున్నారు..

Comments are closed.