చిరు, బాల‌కృష్ణ‌ను ఏకిపారేసిన ర‌చ‌యిత్రి

ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక‌లో కీల‌క పాత్ర పోషిస్తున్న కేఎన్ మ‌ల్లీశ్వ‌రి … మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించే వాళ్ల స్థాయిని ప‌ట్టించుకోకుండా ఏకిపారేయ‌డం ఆమె స్వ‌భావం.

ఆడపిల్ల‌ల విష‌యంలో వివ‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ టాలీవుడ్ అగ్ర‌హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత్రి కేఎన్ మ‌ల్లీశ్వ‌రి ఏ రేంజ్‌లో ఏకిపారేశారు. గ‌తంలో స‌ద‌రు ర‌చ‌యిత్రి డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌త రాజ‌కీయాల్ని కూడా ఈస‌డిస్తూ, వ్యాసం రాశారు.

ఇటీవ‌ల ఓ సినిమా వేడుక‌లో చిరంజీవి త‌మ లెగెసీని కొన‌సాగించ‌డానికి మ‌గ‌పిల్లాడిని క‌న‌రా అని కుమారుడైన టాలీవుడ్ యువ హీరో రాంచ‌ర‌ణ్‌ను కోర‌డంపై జాతీయ‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో కేఎన్ మ‌ల్లీశ్వ‌రి తాజా వ్యాసం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైసీపీ అధికార పత్రిక సంపాద‌కీయ పేజీలో మ‌ల్లీశ్వ‌రి రాసిన వ్యాసంలో ప్ర‌ధాన అంశాల్ని ప‌రిశీలిద్దాం.

“మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన హాస్టల్లా, తను వార్డెన్లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు”

ఇంత‌కాలం చిరంజీవి పెద్ద‌మ‌నిషి ముసుగులో ఉన్నార‌ని, న‌టించార‌ని ఆమె త‌న రాత‌లతో త‌ప్పు ప‌ట్టారు. మెగాస్టార్ త‌మ లెగెసీని కొన‌సాగించ‌డానికి కొడుకుని క‌నాల‌ని చ‌మ‌త్కారంగా కోరార‌ని ఆమె విమ‌ర్శించడం గ‌మ‌నార్హం. మెగా అభిమానులు ఆయ‌న మాట‌ల్ని ఆద‌ర్శంగా తీసుకుంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఆమె హెచ్చ‌రించారు. అలాగే బాల‌కృష్ణ‌ను కూడా విడిచి పెట్ట‌లేదామె.

“స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది.

ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!” అంటూ దెప్పి పొడిచారు.

బాల‌కృష్ణ‌ను ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా ర‌చ‌యిత్రి అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక‌లో కీల‌క పాత్ర పోషిస్తున్న కేఎన్ మ‌ల్లీశ్వ‌రి … మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా వ్య‌వ‌హ‌రించే వాళ్ల స్థాయిని ప‌ట్టించుకోకుండా ఏకిపారేయ‌డం ఆమె స్వ‌భావం. తాజా వ్యాసంలో కూడా అదే క‌నిపించింది.

47 Replies to “చిరు, బాల‌కృష్ణ‌ను ఏకిపారేసిన ర‌చ‌యిత్రి”

  1. ఎవరా ఈమె అని… ఈమె పెరుతొ ఉన్న లింక్ డిన్ ప్రొఫిల్ చూసా. ఈమె 10 సంవచరాలు గా సాక్షీ లొ ఫ్రీలాన్స్ జొర్నొలిస్ట్ గా ఉన్నారు అంట! ఇక నాకు కధ అర్ధం అయ్యింది!

    రాజకీయ వారసత్వం, ఆస్తులూ మాత్రం కొడుకు కె ఎలా వస్తాయి??? కూతురికి కూడా రావాలి కదా???… అని జగన్ మీద వ్యాసం రాయటం పాపం కన్వీనియంట్ గా మర్చిపొయారు! అసలు విషయాలకి వెల్లకుండా కొసరు విషయాల మీద పాపం ద్రుష్టి వెళ్ళినట్టు ఉంది!

  2. ఎవరా ఈమె అని… ఈమె పెరుతొ ఉన్న లింక్ డిన్ ప్రొఫిల్ చూసా. ఈమె 10 సంవచరాలు గా సా.-.క్షీ లొ ఫ్రీలాన్స్ జొ.-.ర్నొ.-.లి.-.స్ట్ గా ఉన్నారు అంట! ఇక నాకు కధ అర్ధం అయ్యింది!

    .

    రాజకీయ వారసత్వం, ఆస్తులూ మాత్రం కొడుకు కె ఎలా వస్తాయి??? కూతురికి కూడా రావాలి కదా???… అని జగన్ మీద వ్యాసం రాయటం పాపం కన్వీనియంట్ గా మర్చిపొయారు! అసలు విషయాలకి వెల్లకుండా కొసరు విషయాల మీద పాపం ద్రుష్టి వెళ్ళినట్టు ఉంది!

  3. ఎవరా ఈమె అని… ఈమె పెరుతొ ఉన్న లింక్ డిన్ ప్రొఫైల్ చూసా. ఈమె 10 సంవచరాలు గా సా.-.క్షీ లొ ఫ్రీలాన్స్ జొ.-.ర్నొ.-.లి.-.స్ట్ గా ఉన్నారు అంట! ఇక నాకు కధ అర్ధం అయ్యింది!

    .

    రాజకీయ వారసత్వం, ఆస్తులూ మాత్రం కొడుకు కె ఎలా వస్తాయి??? కూతురికి కూడా రావాలి కదా???… అని జగన్ మీద వ్యాసం రాయటం పాపం కన్వీనియంట్ గా మర్చిపొయారు! అసలు విషయాలకి వెల్లకుండా కొసరు విషయాల మీద పాపం ద్రుష్టి వెళ్ళినట్టు ఉంది!

  4. ఎవరా ఈమె అని… ఈమె పెరుతొ ఉన్న లింక్ డిన్ ప్రొఫైల్ చూసా. ఈమె 10 సంవచరాలు గా సా.-.క్షీ లొ ఫ్రీలాన్స్ జొ.-.ర్నొ.-.లి.-.స్ట్ గా ఉన్నారు అంట! ఇక నాకు కధ అర్ధం అయ్యింది!

    1. రాజకీయ వారసత్వం, ఆస్తులూ మాత్రం కొ.-.డు.-.కు కె ఎలా వస్తాయి??? కూతురికి కూడా రావాలి కదా???… అని జగన్ మీద వ్యాసం రాయటం పాపం కన్వీనియంట్ గా మర్చిపొయారు! అసలు విషయాలకి వెల్లకుండా కొసరు విషయాల మీద పాపం ద్రుష్టి వెళ్ళినట్టు ఉంది!

  5. “వైస్ రాజశేఖర్రెడ్డి వారసురాలిగా షర్మిల ని సీఎం పదవికి ప్రపోజ్ చేస్తే” ఆడల0గావి నీకెందుకుకే రాజకీయాలు అంటూ గోడకేసి నెట్టి.. నేనే Y’SR వారసుణ్ణి నన్ను మాత్రమే సీఎం చెయ్యాలి అన్న వాణ్ని ఏమీ ఆనవా రచయిత్రి??

    1. ఆ టైంలో వాడిది( వాడు విసిరిన డబ్బు వలన కొన్న లాలీపాప్) ఆ రచయిత్రి నోట్లో ఉంది😜😜😜.

  6. Konchamaina aa sadaru rachayitri ki siggundali. Chiranjeevi atinantha matrana anni emotions, personal feelings vadulukovala? Ayana kuda oka manishe anna sangathi sadaru rachayitri gurtu pettukovali. Asalu aadapillalu lekapothe chiranjeevi anna matalni tappu pattachu. Already 7 Or 8 girls unnaru. Oka manavadu kabalani korukovatam lo tappemundi? GA ki siggu ledu aa rachayitri ni venakeasukuravadam.

    1. “Asalu aadapillalu lekapothe chiranjeevi anna matalni tappu pattachu. Already 7 Or 8 manavarallu unnaru. Oka manavadu kavalani korukovatam lo tappemundi”

      ఆయన మనవడిని కోరుకున్నది వారసుడిగా తయారు చేయాలని. మనవరాలైనా మనవడైనా వారే నా వారసులు అని ఆయన అనుకోలేదు అక్కడే ఆయన నైజం బయటపడింది.

  7. 😂😂😂….కన్న తల్లి, షెల్లి ని తరిమేసి…ఆస్తి ఇవ్వకుండా court ల చుట్టూ తిప్పుతున్న మన అన్నయ్య ను ఇంకా పొగడ లేదా GA ఆ ప్రముఖ రచయిత….యెలాగు మన అన్నయ్య ఒక చేతగాని దద్దమ్మ అని prove అయ్యింది కాబట్టి…ఇక ysr legacy ను Sharmila కాపాడాలని ఒక article రాయించు GA….😂😂

  8. కన్న తల్లి, సొంత చెల్లి ని ఆస్తి కోసం torture పెడుతున్న మన అన్నయ్య గొప్పతనం గురించి కూడా రాయించు GA…..😂😂😂

  9. ఎవరైనా వాళ్ళ ఇంటిలోవున్నా పరిస్థితులను బట్టి మాట్లాడాతారు …..ఇందులో చిరంజీవిగారు మాట్లాడినదానిలో తప్పు ఏమి లేదు ఒక వేళా వాళ్ళ ఇంటిలో అబ్బాయిలు ఎక్కువమంది ఉంటే అతను అమ్మాయి కావాలని అడుగుతారు అది సహజం

  10. who is she ? What does Megastar say to keep up his legacy he wanted a Boy child .nothing wrong .women cant continue father legacy in movies /What happened to rajini > It is not undermining girl.its quite natural . You Chinmaya Kushbu and many other women ha this syndrome. Please come out of this .

    Bullshit . And Balayya also he said nothing wrong .No hypocracy Is balayya mark .he never said rape anyone. If women are so great with whom force they are acting in Item songs . What about KPHB market ???

  11. Film industry( mostly) is replica of political parties in HYPOCRACY trying to do their best to give a picture of purity,friendship and full of kindness outside though in reality their wicked acts of behaviour,exploitation pf woman artists etc offlate getting exposed due to courtesy of MEDIA & You tube videos of all the old people connected with the cinefield exposing all the weaknesses of even the senio rmost artists of past years.There were young upcoming promising artists who were unceremoniously suppressed to lay the golden path for their children& grand children.Fans of all these top heroes need not waste their energies and parents money to do milk Abhishekam

    for these selfish GIANTS,better concentrate on their studies and future career( none of these heroes earning 3 figure crores cld spend 10% of earnings for orphanages/ destitute women

    earnings for destitute women and

  12. అమ్మా రచయిత్రి అందరి గురించి చేప్పే మీరు మన జగన్ అన్న తల్లికి చెల్లి కి చేసిన మోసం గురించి కూడా చెప్పమ్మా. ఈ great andra లో వద్దులే.వాళ్ళు వైఎస్ఆర్సీపీ భజన బ్యాచ్.

  13. సాక్షి ప ఒక టాయిలెట్ పేపర్ ఏ మల్లేశ్వరి ఎవరో కానీ పాకి పని చెయ్యడానికి వచ్చి నట్టుంది.

  14. ఈ మల్లీశ్వరి ఆడదో, మాడో , ఎప్పడు అనుకోలేదా నాకు ఒక కొడుకు ఉండాలని, ఓకే కూతురు ఉండాలి అని , లేదా నాకు ఒక మంచి మొగుడు వచ్చి ఉంటే బాగుండదేమో అని?

  15. ల-క-ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్ప!లు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క-ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ-ర్మ ఊరకే రాదు.

  16. ల-క-ల్లో ఒకడికి వుండే వ్యా!ధి!గ్ర!స్తుడిని కావాలని ఎక్కించుకున్నారు.

    వ్యా!ధు!లతోపాటు వాళ్ళు పెట్టె తి!ప్ప!లు ఇంకో 4 ఏ!ళ్ళు అను!భవించాలి.

    క-ర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఖ-ర్మ ఊరకే రాదు.

Comments are closed.