అల్లుడికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి.. మామ మ‌న‌సులో ఏముందో?

మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అంటూ టీడీపీ నాయ‌కులు క్యాంపెయిన్ చేప‌ట్టారు.

మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల్సిందే అంటూ టీడీపీ నాయ‌కులు క్యాంపెయిన్ చేప‌ట్టారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా లోకేశ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. అన్ని విధాలా లోకేశ్ డిప్యూటీ సీఎం ప‌ద‌వికి అర్హుడ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో అల్లుడికి డిప్యూటీ సీఎం ప‌ద‌విపై టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే, లోకేశ్‌కు పిల్ల‌నిచ్చిన మామ నంద‌మూరి బాల‌కృష్ణ మ‌న‌సులో ఏమున్న‌దో బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. అల్లుడిని చేయాల‌ని అనుకుంటున్నారా? లేక తానే ఏమైనా ఆ ప‌ద‌విని ఆశిస్తున్నారా? అనేది స్ప‌ష్టం కావాల్సి వుంది. ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు జైలుకు వెళ్లిన‌పుడు తానే పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తానంటూ నంద‌మూరి బాల‌కృష్ణ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం రాజ‌కీయంగా టీడీపీలో దుమారం రేపింది.

ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంగా టాలీవుడ్ అగ్ర‌న‌టుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాల‌నే వాద‌న తెర‌పైకి రావ‌డం వెనుక‌, ఏం జరిగిందో, జ‌రుగుతున్న‌దో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ప‌రంప‌ర‌లో తానేం త‌క్కువ అని బాల‌కృష్ణ మ‌న‌సులో అనుకుంటూ వుండొచ్చు. ఎందుకంటే, ప‌ద‌వి అంటే ఎవ‌రికీ చేదు కాదు.

మేన‌ల్లుడికి ఇంకా వ‌య‌సు వుంద‌ని, త‌న‌కు డిప్యూటీ సీఎం కావాల‌ని బాల‌కృష్ణ అడిగితే ఏంటి ప‌రిస్థితి? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ఇవ‌న్నీ ఊహాగానాలే అయిన‌ప్ప‌టికీ, అల్లుడిని డిప్యూటీ సీఎం చేయాలని ఎవ‌రెవ‌రో అడుగుతుంటే, పిల్ల‌నిచ్చిన, అలాగే మేన‌మామ‌గా బాల‌కృష్ణ స్పందన కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.

18 Replies to “అల్లుడికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి.. మామ మ‌న‌సులో ఏముందో?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

    1. ఉండవు కదా.. గత యిదేళ్ళు జగన్ రెడ్డి పాలన చూసాక… చివరకి జగనన్న పెంచి పోషించిన గంజాయి బ్యాచ్ కూడా జగన్ రెడ్డి కి ఓటు వేయాలనే పీలింగ్స్ కలగలేదు ..

      అది మనకు జగన్ రెడ్డి కి 11 సీట్లకు చతికిలపడినాక తెలిసింది..

      ..

      కట్టండి కటౌట్లు.. కొట్టండి చప్పట్లు.. వేయండి ఈలలు.. చల్లండి పూలు..

      ఏమైనవి ఆ నాటి పరదాలు .. ఎటు పోయాయి ఆనాటి బారికేడ్లు..?

  2. బాలకృష్ణ మొదటి నుంచి పదవుల పట్ల వ్యామోహం లేని వ్యక్తి తన పని తాను చేసుకుంటూ ఉంటారు. అనవసర రాజకీయాలు చెయ్యరు

  3. బాలకృష్ణ మొదటి నుంచి పదవుల కోసం ఎదురు చూసే వ్యక్తి కాదు తన పని తానూ చేసుకుంటూ ఉంటారు

  4. ప్లే బాయ్, వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు ఐదు

  5. చూడు పే టీ ఎం రాజ మా బాలయ్యకి పదవులు అలంకారం కాదు. పదవులకే మా బాలయ్య బాబు అలంకారం.. ఊడేది ఏమి ఉండదు.. వచ్చేదే ఉంటది.. అదేదో ఇప్పుడే చెపితే మీ పే టీ ఎం బ్యాచ్ గుండె ఆగుద్ది.. కాస్తా రెస్ట్ తీసుకుని హాయిగా జగ్గడి పెం*ట తినండి..

    1. nivu inni rojulu, last 5 years cbn gaadi musali nakka penta tinnava leka pappesh gaadi penta tinnava..

      Anduke antaaru raa mimmalni tdp pigs ani…

      andulo Nivu seema pandi laa unnavu

      1. రవి గారు, మీరు ఒక విద్యావంతుడని, సంస్కారవంతుడని అనుకున్నాను. కాని ఇలాంటివిధమైన భాషను వినడంలో కాస్త ఆశ్చర్యం కలిగింది. “సీబీఎన్ గాడి ముసలి నక్క” అని అనడం ద్వారా మీకు పెద్దరికానికి గౌరవం లేకపోవడం అర్థమవుతోంది. ప్రతి మనిషికీ వయస్సు వస్తుంది. మీరు కూడా ఓ రోజు ముసలి అవుతారు. అదే విధంగా జగన్ గారికి కూడా వయస్సు వస్తుంది. వయస్సు పెరిగిందని ఆ వ్యక్తుల గౌరవాన్ని తగ్గించడం సరైన విధానం కాదు.

        యజమానులా, నేతలుగా ఉన్న వారు తప్పు చేస్తే అది తప్పుగా గుర్తించడం అవసరమే. కానీ కేవలం అశ్లీలమైన మాటలు వాడడం ద్వారా మీ విషయం బలపడదు. మన సంస్కారం మాకే కాదు, మన మాటలకూ విలువ ఇచ్చే పద్ధతిలో ఉండాలి. కావున, దయచేసి ఇటువంటి భాషను మానుకోవాలని, మన మాటల ద్వారా గౌరవం ఉంచుకోవాలని మనవి

        1. So basically what you are saying is tdp pigs are sick people, try to immune yourself from these rogue people.

          this also means, don’t preach them because they don’t understand common sense and don’t waste of time to reply

      2. Dear Ravi Garu,

        As a good human being, there is absolutely no need for you to act like a “neeli pig” or a “yellow pig,” stooping to such a low level in the way you speak about others. Your behavior reflects a complete lack of culture and dignity, and it is deeply disappointing to see you being so subservient to politicians.

        If someone points out that Jagan did something wrong, instead of addressing the issue honestly, you immediately deflect by saying, “Chandrababu did it.” Does that justify Jagan’s actions? Does one wrong excuse another? Let’s face it—all politicians have their flaws, and many engage in fraud. But does that mean we, as educated individuals, should blindly defend them or excuse their misdeeds?

        Do you have any shame in associating with vulgar, low-natured, heinous individuals who constantly inject caste into every discussion? As an educated person, do you not have the capacity to think critically and independently? Why reduce yourself to being a servant to politicians and their divisive agendas?

        Ravi Garu, it is time to grow up. Break free from this blind allegiance to political figures. Life is too precious to waste on defending fraud, engaging in casteist rhetoric, or being a puppet in the hands of self-serving politicians. Elevate your thinking, act with dignity, and let your actions reflect the values of a truly good person.

      3. జాగ్రత్త పడండి, రవి గారు!

        Dear రవి గారు,

        మీరు మంచి మనిషిగా ఉండటానికి, “neeli —-” లేదా “పసుపు====” లాగా ప్రవర్తించే అవసరం లేదు. మీరు ఇతరుల గురించి మాట్లాడుతున్న తీరును చూస్తే, మీలో ఎంత మౌలిక సంస్కారం తగ్గిందో స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయ నాయకుల పట్ల ఈ స్థాయిలో slave ga నిజంగా దిగజారుదల.

        మీరు ఒక్కసారి ఆలోచించి చూసారా? మీకు నచ్చిన పార్టీకి మద్దతు ఇచ్చే వారిని మీరు మంచి వారిగా చూస్తారు, మీ అభిరుచికి వ్యతిరేకంగా ఉన్నవారిని చెడు వారిగా భావిస్తారు. ఇది మీకు స్వంత ఆలోచనలే లేవని చూపిస్తుంది. మీరు పూర్తిగా రాజకీయ నాయకులకు అంధమై భక్తుడిగా మారిపోయారు. ఇది మీ ఆలోచనల స్వతంత్రతను పూర్తిగా కోల్పోయినట్టే.

        ఎవరైనా జగన్ తప్పు చేశాడని చెబితే, దానిని స్వతంత్రంగా ఆలోచించ بد? ఉదాహరణకు, “చంద్రబాబు చేశాడనే” సమాధానం ఇచ్చి తప్పును కొట్టిపారేస్తారు. ఇది జగన్ తప్పును మాఫీ చేస్తుందా? ఒక రాజకీయ నాయకుడి తప్పు మరొకరి తప్పును రద్దు చేస్తుందా? అసలు కాదు. నిజం ఏమిటంటే, చాలా రాజకీయ నాయకులు అవినీతి పరులే. కానీ, మీరు, ఒక చదువుకున్న వ్యక్తిగా, వారి తప్పులను అర్ధం చేసుకోకుండా మద్దతు ఇవ్వడం సరికాదు.

        మీరు అసభ్య, నీచ, కులాలను అడ్డుగా పెట్టుకుని మాట్లాడే వ్యక్తులతో కలసి ఉండటానికి ఎటువంటి సిగ్గు ఉండదు? చదువుకున్న వ్యక్తిగా, మీకేమైనా స్వంత ఆలోచనా శక్తి లేదా? ఎప్పుడు రాజకీయ నాయకులకు సేవకుడిలా ఉండడం అవసరమా?

        రవి గారు, ఒక్కసారి think ఆలోచన చేయండి. మీరు మీ శాంతిని, మీ జీవితాన్ని రాజకీయ నాయకుల కోసం ఎందుకు త్యాగం చేయాలి? ఈ అంధమైన విధేయత మీకేమీ ఉపయోగం చేయదు. మీరు నిజమైన విషయాలపై ఆలోచించండి, తప్పులపై ప్రశ్నించండి, ఇతరులను ద్వేషించే వారి మాటల్ని విస్మరించండి.

        జీవితం చిన్నది, అర్థవంతమైనది. దాన్ని వృధా చేయకుండా, మీ గౌరవాన్ని, సంస్కారం నిలబెట్టుకోండి

Comments are closed.