కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటులో టీడీపీ అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది. బీహార్ సీఎం నితీష్‌కుమార్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు లేకపోతే మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరన్నది వాస్తవం. రాజకీయాల్లో వ్యతిరేకత, అభిమానం ఏవీ శాశ్వతం కావు అని టీడీపీ, బీజేపీ నాయకులు అనేకమార్లు నిరూపించారు. 2024లో కూడా ఆ విషయాన్ని మరోసారి నిరూపించి, ఔరా అనిపించారు.
మరీ ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చిన తర్వాత, ఆ పార్టీ వ్యవహరించిన తీరుపై బీజేపీ రగిలిపోయింది. తిరుమల పర్యటనకు నాడు కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో అమిత్‌షా వస్తే, తిరుపతిలో ఆయన కాన్వాయ్‌పై టీడీపీ శ్రేణులు దాడికి దిగడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. అవన్నీ గతం. ఇప్పుడు సీఎం చంద్రబాబు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎంతో ఆత్మీయులు. ఒకరంటే, మరొకరికి ప్రాణం అనే రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించుకుంటుంటారు.
తాజాగా విజయవాడ సమీపంలో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్‌షా, చంద్రబాబు, పవన్ పరస్పరం ప్రశంసించుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో సమస్యలు పరిష్కరించడానికి అమిత్‌షా పట్టుదలతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. అమిత్‌షా వినూత్నంగా ఆలోచిస్తారని చంద్రబాబు అభినందించారు. కొన్ని సందర్భాల్లో అమిత్‌షా పనితీరు తనలో అసూయ కలిగిస్తుందని సరదా కామెంట్ చేశారు.
ఎన్నికల సమయానికి రాష్ట్రం వెంటిలేటర్‌పై వుందని చంద్రబాబు అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడిందన్నారు. అయితే ఏపీ ఇంకా కోలుకోలేదన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చిందన్నారు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
2019 లో చంద్రిక దిగిపోయటప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదనే వుంది.
నీతులు ఎందుకు చంద్రిక ?
వీళ్ళే కదా.. క్రిందిటి సారి వచ్చినప్పుడు రాల్లేసింది… ? ఇప్పుడు.. ?
రాల్లేసిన వాళ్ళతోనే పూలు వేయించుకున్న అమిత్ షా అని టైటిల్ పెట్టాల్సింది
పూలు వెయ్యకపోతే పూలు పగిలిపోతాయని భయం.
మరి కాళ్ళొత్తిన జగన్ రెడ్డి ని వదిలించుకుని.. రాళ్లేసిన చంద్రబాబు తో ఎందుకు జట్టు కట్టినట్టో మరి..
Neethi.ja.thi. leni rajakeeyam..babu.power
Kosam called kharma..edainaa.
Chandrababu is great. He could even make Amit Shah his pet.
modi knows that kapus are desperate for power which they have never experienced, so BJP tried to project kapus by giving position of state bjp president to somveeraju who was a kapu. kapus were moving towards BJP. chitoor jailway station pickpocket d o n ga CBN along with bogam kammas purandeshwaris and sujana chaudhry hatched a plan to prevent kapus from moving to BJP by giving package to pawla kalyan. pawla kalyan sabatogaed kapu power ambitions by taking package and and strated reading the script given to him by kammas even when BJP was willing to project pawla kalyan as its CM candidadte. frustrated with this, BJP made an offer to jagan to be its alliance partner and jagan didnt go with it and under immense pressure from pawla kalyan and state bjp kammas, BJP agreed for alliance with kamma desam party. bogam kammas won, pawla package kalayan got his package and kapus became bakras.
వాళ్ళు ఒకరిని ఒకరు పొగుడుకుంటె.. నెకెందుకు మండుతుందిరా???
In 2024 General elections NDA secured 293 seats. Nitish has 12 and CBN has 16 Both of these got total 28 seats. If these 2 parties didn’t give support then NDA’s strength will fall to 265. Jagan has 4 seat and he would definitely give support. so NDA will have 269. The required magic figure 272 is short of just 3 seats. It will not be a big problem to get those 3 seats, as BJP too has mastered THE ART OF defections. SO IT IS NOT RIGHT THAT UNLESS NITISH AND CHANDRA BABU GAVE SUPPORT MODI WILL NOT BECOME P.M
Amith sha is far better than mody and straight forward ,he try to win elections in direct flight not otherways…
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు