మాధవీలత Vs పూనమ్.. బోత్ ఆర్ నాట్ సేమ్?

మాధవీలత తరహాలో చొరవ ఉండాలి, పూనమ్ కౌర్ తరహాలో వ్యవహరిస్తే మాత్రం కుదరదు. సో.. బోత్ ఆర్ నాట్ సేమ్.

మొన్నటికిమొన్న హీరోయిన్ మాధవీలత, అసోసియేషన్ ముందుకొచ్చి ఫిర్యాదు చేసింది. అసోసియేషన్ తరఫున శివబాలాజీ కంప్లయింట్ అందుకున్నారు. కెమెరాకు పోజులిచ్చారు, మీడియా ముందుకొచ్చి మాధవీలతకు మద్దతుగా మాట్లాడారు.

ఇంతవరకు బాగానే ఉంది. మరి పూనమ్ కౌర్ పరిస్థితేంటి? ఆమె కూడా కంప్లయింట్ ఇచ్చింది కదా. దానిపై కూడా స్పందించాల్సిన అవసరం ఉంది కదా.. మాధవీలత విషయంలో మీడియా ముందుకొచ్చి మాట్లాడిన అసోసియేషన్, పూనమ్ కౌర్ విషయంతో ఎందుకు ఆ పని చేయడం లేదు?

మాధవీలత ప్రత్యక్షంగా అసోసియేషన్ ను సంప్రదించింది. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. పూనమ్ కౌర్ ఆ పని చేయలేదు. వర్చువల్ గా ఫిర్యాదు చేశానని ఆమె చెబుతోంది. దానికి సంబంధించిన ప్రూఫ్ ఏదో ఆమె ట్విట్టర్ లో చూపిస్తోంది.

ఫిర్యాదు ఎలా చేసినా స్పందించాల్సిన బాధ్యత అసోసియేషన్ పై ఉంది. కానీ పూనమ్ కౌర్ విషయంలో అసలు ఫిర్యాదు అందలేదంటోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తమ వద్ద అసలు కంప్లయింట్ లేదని,లేని ఫిర్యాదు గురించి తామే వెదుక్కొని తామే పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం లేదంటోంది ‘మా’.

పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల ఉపయోగం లేదని, వాటిని తాము లైట్ తీసుకుంటామని అసోసియేషన్ క్లియర్ గా చెబుతోంది. అంతేకాదు, ఆఫీస్ కు వచ్చి కూర్చొని మాట్లాడాలని కోరుతోంది. మరి పూనమ్ కౌర్ ఎందుకీ పనిచేయడం లేదు.

గతంలో ఆమె కంప్లయింట్ ఇచ్చానంటోంది. ఓకే, ఇచ్చిందనే అనుకుందాం. ఇప్పుడు ‘మా’ స్వయంగా రమ్మంటోంది కదా. ఓసారి ఆఫీస్ కు వెళ్లి కూర్చోవచ్చు కదా. ఇప్పుడు మాధవీలత చేసింది అదే. పూనమ్ కౌర్ కొన్నేళ్లుగా చేయని పని కూడా అదే.

ఇండస్ట్రీకి చెందిన మహిళలకు ఏమైనా సమస్యలు వస్తే కచ్చితంగా ‘మా’ సపోర్టుగా నిలుస్తుంది. కాకపోతే మాధవీలత తరహాలో చొరవ ఉండాలి, పూనమ్ కౌర్ తరహాలో వ్యవహరిస్తే మాత్రం కుదరదు. సో.. బోత్ ఆర్ నాట్ సేమ్.

20 Replies to “మాధవీలత Vs పూనమ్.. బోత్ ఆర్ నాట్ సేమ్?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  2. Idhharu fake . Kevalam గుర్తింపు కోసం హంగామా. ఇక ఆ రెండో ఆమె అయితే మతడితే ఎప్పుడు ఎదో ప్రపంచం అంతే ఆమె కోసమే ఉన్నట్లు ఫీల్. కుష్బూ అని ఇంకో కండి డేట్ కూడా అంతే

    1. Emi raa gutle.

      memu analemaa, cbn gaadu vs pappu loki gaadu..okadu emo musali nakka, inkokadu emo pappu..power undi kada ani virra veegaku..dinchutaaru g lo dulam

  3. Poonam di “కడుపు కోత”. She was forced to abolish child by triviktam for just 2 crores. It’s very uncertain who was actual father of the child. It could be packager or it could really be trivikram.

    she has to learn to move on from the episode.

  4. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.