బాలకృష్ణ చంకలో మందు బాటిల్

నా జీవితంలో అన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. మ్యాన్షన్ హౌజ్ అలవాటు కూడా అలాంటిదే. అంతే తప్ప, దానితో ప్రత్యేకమైన అనుబంధం ఏమీ లేదు.

ఈ కామెంట్స్ చేసింది, బాలకృష్ణపై నేరుగా సెటైర్లు వేసింది ఎవరో కాదు.. స్వయంగా నారా భువనేశ్వరి. వేరే ఎవరైనా ఈ సెటైర్ వేస్తే ఈపాటికి రిటైర్ అయిపోయేవాళ్లు. కానీ భువనేశ్వరికి ఆ చనువు ఉంది కాబట్టి ముఖం మీదే అడిగేశారు.

“నీకు, మ్యాన్సన్ హౌజ్ కు ఏంటి అంత సంబంధం? వసుంధర కంటే మ్యాన్సన్ హౌజ్ ఎక్కువైపోయింది. ఎప్పుడూ చంకలో పెట్టుకొని వెళ్తావ్?” ఇది భువనేశ్వరి సూటి ప్రశ్న. దీనికి బాలయ్య కూడా అంతే ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

“నా జీవితంలో అన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. మ్యాన్షన్ హౌజ్ అలవాటు కూడా అలాంటిదే. అంతే తప్ప, దానితో ప్రత్యేకమైన అనుబంధం ఏమీ లేదు. అది నన్ను ప్రేమించిందంతే. వసుంధర, మ్యాన్షన్ హౌజ్ నాకు రెండు కళ్లు.”

అప్పట్లో బాలకృష్ణకు, పెద్ద ఎన్టీఆర్ ఓ ఇల్లు కట్టించారట. ఆ ఏరియాలో అదే మొదటి ఇల్లు. అది తనకు మ్యాన్షన్ తో సమానమని, ఆ మ్యాన్షన్ లో మ్యాన్షన్ హౌజ్ ఉంటుందని అన్నారు.

బాలకృష్ణకు పద్మ అవార్డు వచ్చిన సందర్భంగా భువనేశ్వరి పెద్ద పార్టీ ఇచ్చారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. బాలకృష్ణతో తాజాగా సినిమాలు తీసిన దర్శక-నిర్మాతలు కూడా వచ్చారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం హాజరుకాలేదు. ఈ పార్టీలో మ్యాన్షన్ హౌజ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బాలయ్య.

13 Replies to “బాలకృష్ణ చంకలో మందు బాటిల్”

  1. ఆ పార్టికి నువ్వు రహస్యం గా వెళ్ళి… సొఫా కింద దాక్కొని … వాళ్ళ సంబాషన రహస్యం గా విని… ఇక్కడ రాస్తున్నావా?

    .

    నిన్న ఎదొ అమరవతొలొ 700 ఎకరాలు KIMS కి ఇస్తున్నరు అని రాసావ్! అలాంటి గాలి వార్తెనా ఇది కూడా?

  2. ప్లే బాయ్ వర్క్ వుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు నాలుగు రెండు ఐదు ఐదు

  3. ప్లే బాయ్ వర్క్ వుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు నాలుగు రెండు ఐదు ఐదు

Comments are closed.