ఎక్స్‌క్లూజివ్: ‘బాలన్న’కు భువనమ్మ భారీ పార్టీ

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం ఓ భారీ పార్టీ జరగబోతోంది. ఆ పార్టీ ఇస్తున్నది ఎవరో కాదు.

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం ఓ భారీ పార్టీ జరగబోతోంది. ఆ పార్టీ ఇస్తున్నది ఎవరో కాదు. ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సతీమణి, బాలకృష్ణ సోదరి భువనేశ్వరి.

హైదరాబాద్ శివార్లలో వున్న చంద్రబాబు నాయుడు ఫార్మ్ హౌస్‌లో ఈ పార్టీ జరగబోతోంది. ఈ పార్టీకి చాలా క్లోజ్ సర్కిల్ జనాలకు మాత్రమే ఆహ్వానం అందింది, అందబోతోంది. నందమూరి ఫ్యామిలీ సర్కిల్.,నందమూరి.. నారా ఫ్యామిలీ సభ్యుల క్లోజ్ సర్కిల్ జనాలకు మాత్రమే ఆహ్వానం.

వారితో పాటు బాలకృష్ణతో సినిమాలు తీసిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్, అఖండ వన్, టూ సినిమాల నిర్మాతలు, దర్శకులకు కూడా ఆహ్వనం అందింది.

పద్మ అవార్డు ప్రకటించిన తరువాత బాలకృష్ణకు ఇది తొలి సన్మానం.. పార్టీ. ఇకపై ఇంకా చాలా పార్టీలు వున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ వైపు నుంచి కూడా ఓ పార్టీ వుంటుంది. దాన్ని ఎవరు ఎలా అరేంజ్ చేస్తారు అన్నది చూడాల్సి వుంది.

15 Replies to “ఎక్స్‌క్లూజివ్: ‘బాలన్న’కు భువనమ్మ భారీ పార్టీ”

  1. బాలన్న ఏంట్రా బాస్కో.. పిచ్చి పూకూ బోల్తే.. మెంటల్ సర్టిఫికెట్ గాడికి మెంటల్ ఓస్తే అక్కడే 4 నీ కాల్చిదెంగేస్తాడు

  2. ప్లే బాయ్ వర్క్ వుంది. తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది సున్నా ఆరు నాలుగు రెండు ఐదు ఐదు

Comments are closed.