శివాజీ, శంభాజీ.. ఏది చ‌రిత్ర ఏది క‌ల్పితం!

రాజ్యాలు, రాజుల పోరాటాల్లో మ‌తం క‌న్నా, స్వ‌తంత్రం, అవ‌స‌రాలే కీల‌కం ఇది చ‌రిత్ర చెప్పే సాక్ష్యం, సినిమా ఏం చెప్పినా ఫ‌ర్వాలేదు!

మ‌న దేశ చ‌రిత్ర‌కు సంబంధించిన విచార‌క‌ర‌మైన అంశం ఏమిటంటే.. ఏది చ‌రిత్రో, ఏది పురాణ‌మో తేల్చుకోవ‌డానికి స‌గ‌టు మ‌నిషికి ఆస్కారం ఇవ్వ‌ని త‌ర‌హాలో ర‌క‌ర‌కాల క‌థ‌లు ప్ర‌చారంలో ఉండ‌టం! చరిత్ర‌- పౌరాణికం ప‌ర‌స్ప‌రం ముడిప‌డిపోయి ఉంటాయి. ఏది చ‌రిత్ర‌, ఏది పురాణం ఆలోచించుకోవ‌డానికి కూడా ఆస్కారం ఇవ్వ‌కుండా ర‌క‌ర‌కాల క‌ల్ప‌న‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు శంభాజీ సినిమా నేప‌థ్యంలో.. మ‌రాఠా రాజుల చ‌రిత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

థియేట‌ర్ల‌లో నినాదాలు, భావోద్వేగాలూ వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో.. ఈ వాదోప‌వాదాలు తీవ్రం అవుతూ ఉన్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎలాగూ వీటితో రాజ‌కీయం కూడా అంట‌కాగుతూ ఉంది. ఛావా సినిమాలో చూపించిందంతా నిజం అంటే నువ్వు కాషాయ శిబిరం అని, కాదు అంటే నువ్వు జాతి ద్రోహి అన్న‌ట్టుగా రెచ్చిపోతూ ఉన్నారు నెటిజ‌న్లు. అటా ఇటా.. అంతే! తార్కికానికి ఆస్కార‌మే లేద‌న్న‌ట్టుగా స్పంద‌న‌లు ఉన్నాయి.

ఎప్ప‌టి చ‌రిత్ర‌లో కాదు.. ఐదారు వంద‌ల సంవ‌త్స‌రాల చ‌రిత్ర విష‌యంలో కూడా భిన్న‌మైన ధృకోణాలు వినిపిస్తూ ఉంటాయి. మ‌నం చ‌దువుకున్న చ‌రిత్ర అంతా నిజం అనేది ఒక‌టైతే, అది నిజం అయ్యే అవ‌కాశ‌మే లేద‌నే లాజిక్ కూడా ఉంటుంది. మ‌రాఠా సంగ‌తి మాట్లాడుకోవ‌డానిక‌న్నా ముందు.. మ‌న తెలుగు క‌థ‌లే మాట్లాడుకుంటే, శ్రీకృష్ణ‌దేవరాయ‌లు ప‌రిపాల‌న కాలంలో ఆయ‌న ఆస్థానంలో అష్ట‌ధిగ్గ‌జాలు ఉండేవారు అనేది మ‌న చ‌రిత్ర పుస్త‌కాలు ధృవీక‌రించే అంశం. ఇది అంద‌రూ చ‌దువుకునే ఉంటారు. అష్టధిగ్గ‌జాల పేర్లు అన్నీ తెలియ‌క‌పోయినా, కొన్ని అయినా తెలిసే ఉంటాయి అంద‌రికీ.

అయితే.. కొంద‌రు తెలుగు భాషా కోవిదులు, ప‌రిశోధ‌కుల అంచ‌నాల ప్రకారం.. అష్ట‌ధిగ్గ‌జల్లోని ఎనిమిది మందీ.. కృష్ణ‌దేవ‌రాయ‌లు కాలం వారే అని చెప్ప‌లేమంటారు. కృష్ణ‌దేవ‌రాయులు ప‌రిపాలించిన కాల‌మే గ‌ట్టిగా ఇర‌వై సంవ‌త్స‌రాలు. ఆ ఇర‌వై సంవ‌త్స‌రాల్లో ఆయ‌న‌కు అటూ ఇటూ అన్నీ శ‌తృరాజ్యాలే. వారిని ఎదుర్కొన‌డం, ఆ యుద్ధాల‌కే స‌మ‌యం సరిపోయి ఉండ‌వ‌చ్చు. అయితే కృష్ణ‌దేవ‌రాయ‌ల సాహితీ సేవ గురించి మ‌నం ఎంత చ‌దివి ఉంటామో చెప్ప‌లేం. అష్ట‌ధిగ్గ‌జాలు కృష్ణ‌దేవ‌రాయ‌లి కాలం వారు అయినా, అంత‌కు ముందో, ఆ త‌ర్వాతి వారి కాలం అయినా.. లేదా ఆయ‌న కాలం వారే అయినా, ఆ చ‌రిత్రను ఇప్పుడు ఎలా చ‌దువుకున్నా న‌ష్టం లేదు. ఎటొచ్చీ చ‌రిత్ర‌కు మ‌న ద‌గ్గ‌ర మతం, మ‌హిమ‌లు కూడా ముడిప‌డిపోయి ఉంటాయి!

ఒక‌వేళ నాటి శిలా శాస‌నాల‌ను ఆధారంగా చెప్పుకున్నా, ప్ర‌స్తుత ప్ర‌జాస్వామ్య కాలంలో, ఐదేళ్ల‌కు ఒక‌రి నుంచి అధికారం మారిపోతున్న స‌మ‌యంలో కూడా.. ఆ ఐదేళ్లూ ఏ మీడియా కూడా అధికారంలో ఉన్న వారికి వ్య‌తిరేకంగా పోలేదు! పోతే వారి ప‌రిస్థితి అంతే! మ‌రి ఇప్పుడే ఇలాంటి ప‌రిస్థితి ఉంటే.. మ‌ధ్య‌యుగ కాలాల్లో .. పాల‌కుల తీరుకు వ్య‌తిరేకంగా శాస‌నాలు వేసే ప‌రిస్థితి ఉండ‌క‌పోవచ్చు. మ‌న చ‌రిత్ర‌కు ఆధారాల్లో ప్ర‌ముఖ‌మైన‌వి వివిధ రాజుల పాల‌నాకాలంలో విదేశీ ప‌ర్య‌ట‌కులు రావ‌డం, వారు రాయ‌డం.. ఇవే ప్ర‌ముఖ ఆధారాలుగా పేర్కొంటూ ఉంటారు చ‌రిత్ర పుస్త‌కాల్లో!

ఇక ఛావా శంభాజీ విష‌యం గురించి వ‌స్తే.. వాస్త‌వానికి శివాజీ చ‌రిత్రే ఆయ‌న పాల‌న అనంత‌రం మ‌రుగున‌ప‌డిపోయిందంటే ఆశ్చ‌ర్య పోయే వాళ్లు ఎంతో మంది ఉంటారు. క్రీస్తు శ‌కం 1630లో శివాజీ జ‌న్మించారు, ఆయ‌న 1680లో త‌న యాభై యేళ్ల వ‌య‌సులోనే మ‌ర‌ణించార‌ని చ‌రిత్ర చెబుతూ ఉంది. అయితే శివాజీని ఆయ‌న కాలానంత‌రం ప్ర‌జ‌లు మ‌రిచిపోయారు. దాదాపు రెండు వంద‌ల సంత్స‌రాల పాటు శివాజీ గురించి కానీ, ఆయ‌న పాలన గురించి కానీ ఎలాంటి శాస‌నాలూ, చ‌రిత్ర పుస్త‌కాలు ప్ర‌చారంలో లేవు.

శివాజీ గురించి ప‌రిశోధించి, ఆయ‌న గురించి, ఆయ‌న ఎదుర్కొన ప‌రిస్థితుల గురించి ప్ర‌చారంలోకి తీసుకొచ్చింది సంఘ‌సంస్క‌ర్త‌, సాహితీవేత్త మ‌హాత్మా జ్యోతీబా ఫూలే. శివాజీ మ‌ర‌ణించిన రెండు వంద‌ల సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆయ‌న ప్ర‌స్థానానికి, ఆయ‌న ఉనికికి ప్ర‌చారం ద‌క్కింది. ఫూలే ఆ పని చేయ‌క‌పోతే చ‌రిత్ర‌లో మ‌రుగున ప‌డ్డ ఎంతోమంది పాల‌కుల్లో శివాజీ కూడా ఒక‌ర‌య్యే వారేమో! అయితే రెండు వంద‌ల సంవ‌త్స‌రాల వ్య‌త్యాసం ఉండ‌టం వ‌ల్ల‌.. ర‌క‌ర‌కాల ఉప‌క‌థ‌లు, పుక్కిటి పురాణాలు కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చే అవ‌కాశాల‌కు బోలెడంత అవ‌కాశం ఉన్న‌ట్టే!

శివాజీ చ‌రిత్ర‌నే తీసుకుంటే.. ఆయ‌న‌ను ఎన్ని ర‌కాలుగా వాడుకున్నార‌బ్బా అనిపిస్తుంది. భ‌క్తి ఉద్యమ కాలంలోనే మ‌హారాష్ట్ర నుంచి భ‌క్త తుకారం క‌థ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. భక్త తుకారం మ‌నిషి జాలి, ద‌య, క‌రుణ క‌లిగి ఉండాల‌నే ప్ర‌బోధాలు చేశాడు. మ‌రాఠా ప్ర‌జ‌ల న‌మ్మ‌కం ప్ర‌కారం.. భ‌క్త తుకారం కోసం శ్రీమ‌హా విష్ణువు భువిపైకి వ‌చ్చాడు. తుకారాన్ని బొందితో వైకుంఠానికి తీసుకెళ్లాడు. అది ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. దీంట్లో లాజిక్ ను తీయాల్సిన అవ‌స‌రం ప్ర‌త్యేకంగా లేదు. విశేషం ఏమిటంటే.. తుకారం, శివాజీ చ‌రిత్ర ప్ర‌కారం ఒకే కాలానికి చెందిన‌, ఒకే ప్రాంతానికి చెందిన వారు! దీంతో రెండు క‌థ‌ల‌కూ ముడిప‌డింది.

స్థానికంగా అధికారం క‌లిగిన వారు తుకారంపై దొంగ‌త‌నం మోపితే, శివాజీ అక్క‌డ‌కు వ‌చ్చాడ‌ని, త‌న‌పై ప‌డ్డ మ‌చ్చ చెరిపేసుకోవ‌డానికి తుకారం భ‌క్తిని చూపించి త‌న నిర‌ప‌రాధం నిరూపించుకోవ‌డ‌మే కాకుండా, శివాజీ ముందే దైవాన్ని తుకారం స్పందింప‌జేశాడ‌నే క‌థ కూడా ప్ర‌చారంలో ఉంది. ఇందుకు సంబంధించి సినిమా వాళ్లు కూడా యాజిటీజ్ గా ఫాలో అయిపోయి సినిమాలో చూపించారు. తెలుగులో భ‌క్త‌తుకారం సినిమాలో శివాజీ పాత్ర గెస్ట్ అప్పీరియ‌న్స్ లో క‌నిపిస్తుంది. ఆ పాత్ర‌నే త‌న ఇంటి పేరుగా మార్చుకున్న త‌మిళ సూప‌ర్ స్టార్ శివాజీ గ‌ణేష‌న్ ఆ పాత్ర‌లో క‌నిపిస్తారు! తుకారం కోసం విష్ణు వాహ‌నం భువిపైకి రావ‌డానికి వ‌చ్చింద‌ని న‌మ్మ‌డం అది భ‌క్తుల న‌మ్మ‌కం. ఇలాంటి న‌మ్మ‌కాలు ముడిప‌డిన క‌థ‌లోనే చ‌రిత్ర‌లోని వ్య‌క్తి అయిన శివాజీ కూడా ఒక పాత్ర‌ధారి! అంతే కాదు.. శివాజీ చ‌రిత్ర‌- న‌మ్మ‌కాల‌కు సంబంధించిన క‌థ‌లు మ‌రెన్నో ప్ర‌చారంలో ఉన్నాయి మ‌రాఠా నుంచి. శివాజీకి కాళీ మాత ఖఢ్గం ఇచ్చింద‌నే ప్ర‌చారం కూడా చాలా పాత‌దే! ఆమె ఇచ్చిన ఖ‌ఢ్గంతోనే శివాజీ యుద్ధాలు చేసేవార‌ట‌! ఇలా చ‌రిత్ర‌- న‌మ్మ‌కాలు ముడిప‌డిపోవ‌డంతో.. వీటిని విడ‌దీసి అర్థం చేసుకోవ‌డం సామాన్యుడి త‌రం కాదు. న‌మ్మితే మొత్తం న‌మ్మాలంతే!

చరిత్ర అనేది లాజిక‌ల్, శివాజీ కూడా ఒక మ‌నిషే, వీరుడు, ప‌రిపాల‌కుడు, త‌న అధికారం కోసం పోరాడాడు, త‌న అవ‌స‌రార్థం మొఘలుల‌తో ఒక ద‌శ‌లో స్నేహం చేశాడు. మొఘ‌లుల ప్ర‌తినిధి గా నిలిచాడు దేశానికి ఒక భాగంలో. త‌న స్వ‌తంత్రం ప్ర‌క‌టించుకున్నాడు. దాని కోసం పోరాడాడు, యుద్ధాలు చేశాడు. శివాజీ వీరుడు. అలాంటి వీరుడి పేరును దేశ స్వ‌తంత్ర పోరాట కాలంలో ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని తిల‌క్ లాంటి వాళ్లు భావించారు. గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల‌ను ఎలాగైతే దేశ ప్ర‌జ‌ల్లో స్వ‌తంత్ర కాంక్ష‌ను ర‌గ‌ల్చ‌డానికి వాడుకున్నారో, శివాజీ పేరును కూడా జాతీయ‌వాద ప్ర‌తీక‌గా తిల‌క్ ఉప‌యోగించుకున్నారు. శివాజీ త‌న రాజ్యం కోసం పోరాడిన స్ఫూర్తితో పోరాడిన‌ట్టుగానే మ‌నం కూడా పోరాడ‌దామ‌ని తిల‌క్ మ‌రాఠాల్లో స్వ‌తంత్ర కాంక్ష‌ను నింపాడు. అక్క‌డ నుంచి శివాజీ క‌థ దేశ‌వ్యాప్తం అయ్యింది. మ‌ధ్య‌యుగంలో ప్ర‌తి పాల‌కుడూ ఒక మ‌తం ఆచ‌రించిన‌ట్టుగానే శివాజీ కూడా ఆచ‌రించాడు. అయితే త‌న అవ‌స‌రార్థం ఇటు సుల్తానుల‌తో అయినా, అటు మొఘలుల‌తో అయినా.. ఆయ‌న స్నేహం చేశాడు, పోరాడాడు. అక్క‌డ ఆయ‌న త‌న సార్వ‌భౌమాధికారం కోసం పోరాడారు. త‌న పాల‌నాకాలంలో ముస్లింల‌ను కూడా ఆయ‌న త‌న వ్య‌వ‌స్థ‌లో భాగం చేసుకున్నాడ‌ని కూడా ఆయ‌న చ‌రిత్ర‌ను రాసిన వారు చెప్పారు.

ఒక శంభాజీ గురించి చెప్పుకోవాలంటే.. శివాజీ మ‌ర‌ణం గురించి చెప్పుకోవాలి. శివాజీ చివ‌రి రోజులు అత్యంత ద‌య‌నీయంగా గ‌డిచాయ‌ని కూడా చ‌రిత్ర కారులు చెప్పారు. ఒక‌వైపు శివాజీ కాలంలో తుకారం దైవాన్ని నేల‌కు దించ‌డం కాయిన్ ఒక వైపు ఉన్న క‌థ‌. అంత‌టి వీరుడు అయిన శివాజీ మ‌ర‌ణించింది విషప్ర‌యోగంతో అనేది ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం. ఆ విష ప్ర‌యోగం చేసింది ఏ మొఘ‌లులులో, ముస్లిం రాజులో కాదు.. ఆయ‌న భార్య‌ల్లో ఒక‌రు ఆయ‌న‌పై విష ప్ర‌యోగం చేశారు! దాని ఫ‌లితంగా అనారోగ్యం పాలై ఆయ‌న మ‌ర‌ణించారు.

శివాజీకి ఐదు మంది భార్య‌లు. శివాజీకి యాభై యేళ్ల వ‌య‌సులోనే వార‌స‌త్వం విష‌యంలో కుటుంబంలో క‌ల‌హం మొద‌లైంది. శివాజీని అడ్డు తొల‌గించుకుని అయినా త‌న 11 యేళ్ల వ‌య‌సు కొడుకును రాజుగా చేసుకోవాల‌ని శివాజీ భార్య‌ల్లో ఒక‌రైన సొయ‌రాబాయ్ విష ప్ర‌యోగం చేసింది. శివాజీ మ‌ర‌ణానంత‌రం ఆమె మంత్రుల‌తో ఏర్పాట్లు చేయించి త‌న త‌న‌యుడు రాజారం రాజుగా ప‌ట్టాభిషేకం చేసింది. అయితే శివాజీ పెద్ద కొడుకు అయిన శంభాజీ, సోయ‌రాబాయ్ ను, రాజారాం ను తాత్కాలికంగా జైల్లో పెట్టించి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నాడు.

సోయరాబాయ్ కూడా మ‌రో రాజ కుటుంబం నుంచి వ‌చ్చింది. ఆమె శంభాజీపై కూడా విష ప్ర‌యోగం చేయించింది. దాన్నుంచి త‌ప్పించుకున్నా శంభాజీ, ఆ త‌ర్వాత పిన్ని మ‌ర‌ణంతో ఆమె అంత్య‌క్రియ‌ల‌ను చేశాడ‌ట‌. అలాగే రాజారం ను ఆద‌రించాడు. శంభాజీ పాల‌న కాలం పెద్ద‌దేమీ కాదు, ఎనిమిది సంవ‌త్స‌రాలు మాత్ర‌మే ఆయ‌న పాలించాడు. శంభాజీ అనంత‌రం.. రాజారాం రాజ‌య్యాడు. మొఘ‌లుల‌తో పోరాట‌మూ కొన‌సాగింది!

మొఘుల‌కూ, రాయ‌ఘ‌డ్ రాజుల‌కూ అలా శ‌తాబ్ద‌పు పై పోరాటం అలా కొన‌సాగింది. వీరిద్ద‌రూ వేర్వేరు మ‌తాల‌కు చెందిన వారు కావ‌డంతో వీరి మ‌ధ్య‌న పోరాటం ర‌క్తి క‌ట్టింది చ‌రిత్ర‌లో కూడా. రాజ‌పుత్ర రాజులు ప‌ర‌స్ప‌రం పోరాడు కోవ‌డం, ఒకే మ‌తానికి చెందిన రాజులు కొట్టుకోవ‌డం, యుద్ధాలు చేసుకోవ‌డం క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట్ అయ్యే పాయింట్ కాక‌పోవ‌చ్చు చ‌రిత్ర‌కు అయినా, సినిమాల‌కు అయినా! అశోకుడు కళింగ యుద్ధంలో ల‌క్ష‌ల మందిని చంపితే.. దానిపై వచ్చిన‌ సినిమా కిక్ ఇవ్వ‌లేదు! అంత‌క‌న్నా పూర్వం శైవాన్ని న‌మ్ముకున్న రాజులు, వైష్ణ‌వాన్ని న‌మ్ముకున్న రాజులు చేసిన యుద్ధాల‌ను చూపిస్తే అవీ వీక్ష‌ణ పొందుతాయి.

ద‌శావ‌తారం సినిమా ఫ‌స్ట్ సీన్ లో క‌మ‌ల్ హాస‌న్ దీన్ని క్యాష్ చేసుకున్నాడు. అయితే ఇప్ప‌టి ప‌రిస్థితుల‌ను నుంచి అప్ప‌టి ప‌రిస్థితుల‌ను చూడ‌టం మాత్రం కామెడీ! కొంద‌రు మొఘ‌ల్ రాజుల‌ను సినిమాలు హీరోలుగా చూపించాయి, మ‌రి కొంద‌రిని విల‌న్లుగానూ చూపించాయి. అయితే వాటి సంగ‌తెలా ఉన్నా, 1857లో సిపాయుల తిరుగుబాటు స‌మ‌యంలో.. బ్రిటీష్ వారిపై పోరాటం మొద‌ల‌య్యాకా.. సిపాయిలు దేశానికి ఒక రాజును ప్ర‌క‌టించుకున్నారు! మీర‌ట్ లో తిరుగుబాటు మొద‌లుపెట్టిన సిపాయిలు వేగంగా ఢిల్లీని చేరుకున్నారు. అక్క‌డ ఉన్న 81 యేళ్ల వ‌య‌సులో ఉన్న బ‌హ‌దూర్ షా జ‌ఫ‌ర్ ను హిందూస్తాన్ కు రాజుగా ప్ర‌క‌టించుకున్నారు సిపాయిలు.

ఈ బ‌హుదూర్ షా జ‌ఫ‌ర్ ఎవ‌రో కాదు.. మొఘ‌ల్ వంశంలో 21వ పాల‌కుడు! బాబ‌ర్ త‌ర్వాత 21 వాడు, ఔరంజేబు త‌ర్వాత 14 వ‌వాడు. ది లాస్ట్ మొఘల్! మ‌రి బ్రిటీష్ వారి పై పోరాటం మొద‌లుపెట్టిన హైంద‌వ‌ సిపాయిలు, అత‌డు మొఘ‌ల్ క‌దా, వ్య‌తిరేక‌త చూప‌లేదు, అప్ప‌టి అవ‌స‌రం అదంతే! రాజ్యాలు, రాజుల పోరాటాల్లో మ‌తం క‌న్నా, స్వ‌తంత్రం, అవ‌స‌రాలే కీల‌కం ఇది చ‌రిత్ర చెప్పే సాక్ష్యం, సినిమా ఏం చెప్పినా ఫ‌ర్వాలేదు!

50 Replies to “శివాజీ, శంభాజీ.. ఏది చ‌రిత్ర ఏది క‌ల్పితం!”

  1. History endhuku ippudu.. vallu goppavallu.. cinema annaka edo taarmaar rakkar maar chesthaaru. (Nuvvu cheyavu….alaaga) Avi vadiley… Present news raayi… Edo cinema gurinchi endhuku…. Sivaji shambaji goppa rajulu…. Bt ippudu ikkada present situation news raayi…

  2. ఇంత చరిత్ర గురుంచి రాస్తున్నావ్, రె డ్డి అనేది కు లం కాదు అది ఒక టైటిల్ అని రాయొచ్చు కదా. అన్ని కులాల్లో రె డ్డి తోక ఉన్న వాళ్ళు ఉన్నారు… అసలు రె డ్డి కు లం అనేది అపోహ అని జనాలకు చెప్పొచ్చు కదా.. ఇదే విషయాన్ని చాలా మంది రేవంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్, తులసి రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని సార్లు చెప్పారు..

  3. .కాస్త ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా వార్త వస్తే చాలు ఎక్కడెక్కడి సెక్యులర్ విషశర్పాలు పుట్టలో నుండీ బయటకు వస్తాయి. మన సెక్యులర్ చరిత్రకారులు వండివార్చిన మోస చరిత్రే ఈ గాడిదలకు ఆధారం. రో్మిల్లా థాపర్ అనేది రాసింది ధర్మరాజు అశోక చక్రవర్తి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడుంట. ఔరంగజేబు హిందూ గుళ్లను అభివృద్ధి చేసాడంట. ఔరాంగజేబు పనులన్నీ పక్కనబెట్టి టోపీలు కుట్టి తన అన్నం తనే సంపాదించుకున్నాడుంత. ఆ గంతలు ఎప్పటికీ తొలగకుండా ఈ కల్తీ డిఎన్ఏ హిందూ గాళ్ళు ఇలాంటివి రాసి మనను ఇంకా జో కొడతారు

      1. ఔరంగజేబు గాడు ఒక పంది పెం*ట తినే వెధవ. భారతీయలని హించిచిన ఆ పం*ది పెంట వెధవకి ఇక్కడి మానసిక బానిస తురఖ ల సపోర్ట్ బాగా వుంది.

      1. అబ్బా కొడుకులను తమ అధికారం కోసం చంపే లాత్కోరు పంది పెంట మొఘల్ లు అంటే మన తెలుగు ముస్లిం దిలీప్ గారికి యెందుకు అంత ప్రేమ. మీ ముత్తాత లా లని కూడా అప్పట్లో అలాగే బలవంతం చేసి మతం మార్చి వుంటారు అని తెలిసి కూడా ఇక్కడ వీరులు అంటే కోపం యెందుకు?

        అరబ్బు ముస్లిం లు మీ ఇండియా ముస్లిం లని తమ బానిస లి కంటే కూడా తక్కువ జాతి కింద చూస్తారు, అయిన మీకు అరబ్బు మొద్ద చీకడం ఆప్రు.

      2. ఇక్కడి ఇండియా లో ముస్లిం లు అందరూ అప్పట్లో అరబ్బు తురఖ్ వాళ్ళ అరాచకాల కి భయం తో మతం మారిన వాళ్ళ సంతానమే. అయినా తమ పూర్వీకుల నీ ఇబ్బంది పెట్టిన ఆ పంది ఉ*చ్చ తాగే అరబ్బు దోపిడీ లాం*జ కొడుకులు ముఘ*ల్ పందులక్కే సపోర్ట్ ఇస్తు*న్నారు అంటే, ఇక్కడి బానిస ఒంటె బిడ్డల బుర్రలో అరబ్బు వాళ్ళ వీర్యం ఇంకా మిగిలే వింది.

  4. Ee article rasina vadu peru kuda vesukoledu, nuvvu Deenni english lo publish cheyaledu Enduku ra GA. Mari Shivaji maharaj di kalpitha charitra annattu rasav, 200 years tharvatha ayana uniki ki pracharam Vachinda, ee kathalu Maharastra lo publish chey Chuddam…

    Mana krishnadeva rayalu Asta diggajali Neeku thelleda ra, aythe thelusuko first

    1) Allasani Peddanna

    2) Madayyagiri Mallanna

    3) Dhurjati

    4) Nandi Thimmanna

    5) Ayyalaraju Ramabhadrudu

    6) Tenali Ramakrishnudu

    7) Pingali Suranna

    8) Ramarajabhushanudu

    Ee matram thleeka kathalu Enduku ra rasthavu.

  5. Ee article rasina vadu peru kuda vesukoledu, nuvvu Deenni english lo publish cheyaledu Enduku ra GA. Mari Shivaji maharaj di kalpitha charitra annattu rasav, 200 years tharvatha ayana uniki ki pracharam Vachinda, ee kathalu Maharastra lo publish chey Chuddam…

    Mana krishnadeva rayalu Asta diggajali Neeku thelleda ra, aythe thelusuko first

    1) Allasani Peddanna

    2) Madayyagiri Mallanna

    3) Dhurjati

    4) Nandi Thimmanna

    5) Ayyalaraju Ramabhadrudu

    6) Tenali Ramakrishnudu

    7) Pingali Suranna

    8) Ramarajabhushanudu

    Ee matram thleeka kathalu Enduku ra rasthavu.

  6. …Mana krishnadeva rayalu Asta diggajali Neeku thelleda ra, aythe thelusuko

    1) Allasani Peddanna

    2) Madayyagiri Mallanna

    3) Dhurjati

    4) Nandi Thimmanna

    5) Ayyalaraju Ramabhadrudu

    6) Tenali Ramakrishnudu

    7) Pingali Suranna

    8) Ramarajabhushanudu

    Ee matram thleeka kathalu Enduku ra rasthavu.

  7. Ee article rasina vadu peru kuda vesukoledu, nuvvu Deenni english lo publish cheyaledu Enduku ra GA. Mari Shivaji maharaj di kalpitha charitra annattu rasav, 200 years tharvatha ayana uniki ki pracharam Vachinda, ee kathalu Maharastra lo publish chey Chuddam…

  8. Ee article rasina vadu peru kuda vesukoledu, nuvvu Deenni en glish lo publi sh cheyaledu Enduku ra GA. Mari Shivaji maharaj di kalp itha charitra annattu rasav, 200 years tharvatha ayana uniki ki prachar am Vachinda, ee kathalu Maharastra lo publish chey Chuddam…

  9. గ్రేట్ ఆంధ్రా పుట్టుక మీరు బ్రతికే బ్రతుకు అంతా కల్పితం మీ జన్మే ఒక కల్పితం 😡😡😡😡😡

  10. కాంగ్రెస్ కు – kka -lu స్వతంత్రము వచ్చిన tarvatha varusaga మూడు సార్లు marakalani vidyashakha మంత్రులుగా చేసి నిజమైన అత్యంత goppadina భారత చరిత్రను tokkesi దేశం మీద పడి దోచుకున్న marakalani గొప్పగా chupichela చరిత్రను vakreekarinchaaru

  11. సొల్లు చెప్పడం లో నేను మించిన వాడు లెద్దూ ప్రతి ఒక్కరు జర్నలిజం చదివాం అంటే ఇలాంటి రాతలే వస్తా. ఏమి జాగా అన్న పైసలు ఎక్కువ ఇచ్చాడా.

  12. సొంత తండ్రి నే లేపేసి ఒక పంది పెం*టే తినే వాడూ ,మన గ్రేట్ ఆంధ్ర కి దేముడు కింద లెక్క.

    అరె.

    వైఎస్ఆర్ నీ కూడా సిఎం పదవి కోసం లేపేసింది సంతకాల కొడుకే అంటారు , వైఎస్సార్ నిజమైన అభిమానులు..

  13. ఔరంగజేబు రోజు పం*ది పెం*ట నీ హలాల్ చేసుకుని తినేవాడు ,

    ము*డ్డి కూడా వారానికి ఒక్క రోజు మాత్రమే కడుక్కునేవాడు ,

    అందుకే ఆ పం*ది పెంట వాసన వచ్చే వాడి దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు అని అక్బర్ రాసిన పుస్తకం లో వింది అంటారు.

  14. వాటికన్ గొర్రె బానిస బిడ్డ లకి భారత దేశం లో పోరాడిన వీరులు అంటే భయం. అందుకే అవి అబద్ధం అని ప్రచారం చేస్తారు, గ్రేట్ ఆంద్ర అబ్రహం వెంకట్ రెడ్డి లాగ

  15. భారతీయుల్ని చంపిన ఇంగ్లిష్ వాడు డయ్యర్ అంటే మన వాటికన్ గొర్రె బిడ్డ లకి ప్రేమ.

    అరబ్బు నుండి వచ్చి ఇక్కడ వాళ్ళ సొంత ముత్తాటల్ని బెదిరించి మతం మార్చిన అరబ్బు లు అంటే ఇక్కడి అర ముక్క ఒంటె బిడ్డలు కి ప్రేమ.

    మిమ్ములను బానిస లుగా చేసుకున్న ఆంగ్లేయ , అరబ్బు లు అంటే మీకు ప్రేమ సరే, వాళ్ళ ము*డ్డి చీ*క్కొండి, ఎవడు వద్దు అనడు, అది మీ బానిస బుద్ధి.

    ఇక్కడి దేశం లో వీరుల నీ తక్కువ చేసి యెందుకు మాట్లాడుతున్నారు లత్కోరు గొర్రె, ఒంటె బిడ్డలు?

  16. ఓరి గ్రేటర్ ఇంత దరిద్రమైనటువంటి వ్యాసాన్ని రాయడానికి నీకు మనసులా అవుతుంది రా

  17. Arey erri puvva history cheppara antey cinema gurinchi chepthavu ………nuvvu nehru raasina discovery of India story chadivi India lo pedda …pedda fighters leru anukoku………. nee peetha brain ni konchem pakkana pettu …….history ni ….history ga chudu

  18. చీ! దెనెమ్మ జీవితం!

    .

    హిందువులలొ పెరుగుతున్న స్రుహ తొ… మన పులివెందెల గొర్రెకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనుకునడొ ఎమొ GA. ఈ ఎకంగా శివాజి మీద కూడా పడి ఎడుస్తూ… అయన్ని తక్కువ చెసి చూపించె ప్రయత్నాలు మొదలు పెట్టడు.

    .

    అసలు ఇలా రాసె నీచ్, కమీన్, కుత్తె గాడు ప్రపంచం మొత్తం వెతికినా ఉండడెమొ?

    1. అదిగో ఛత్రపతీ… ధ్వజమెత్తిన ప్రజాపతి

      మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే…

      మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే …

      ఆఆ.. ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి…

      మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు..

  19. Bible was composed in 325 AD. Quran was stitched together much later than Mohammad’s death. There are no parallel historians that write for future. There is no reason for you to undermine the Shivaji’s contribution to Hindu cause.

    1. Had it been the case marathas wouldn’t have attacked vijayanagara saamrajyam or bengal with the help of pindaris, it was just a kingdom fight against each other, if anyone wants to polish it religious angel it can accommodate that one too

  20. ఏ కాలానికి ఆ గొడుగు పట్టే కొందరు, ఈ రోజు తిట్టేవారు ఆ రోజుల్లో ఔరంగ్ దర్బారులో ముఖ్యులుగా చెలామణి అయ్యేవారు, అసలు aurang అనే బిరుదు బ్రాహ్మణులు అతనికి ఒక గౌరవంగా ఇచ్చారు, అప్పటికి అతని సైన్యంలో మెజారిటీ అంతా హిందువులే, చరిత్రను సినిమాలో చూడాలనుకుంటే అది ఆ దర్శకుడి ఆలోచనే తప్ప చరిత్ర కాజాలదు, గత 70 ఏళ్లుగా నేనే గొప్ప సోషలిస్టు అని నిరూపించుకోవడానికి అందరూ పోటీ పడేవారు, ఈ రోజు నేనే అత్యంత ముస్లిం వ్యతిరేకి అనేందుకు పోటీ పడుతున్నారు, కాల చక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది, మనిషి స్వభావము అంతే దానికి నిలకడ ఉండదు.

Comments are closed.